Tuesday, 23 January 2018

ఎన్‌ఆర్‌ఎస్‌సీ రిమోట్ సెన్సింగ్‌లో సైంటిస్టులు ఉద్యోగాలు, జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు , ఎన్‌బీఆర్‌ఐలోఉద్యోగాలు , ఎన్‌సీఈఆర్‌టీలో జూనియర్ అకౌంటెంట్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఏబీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, సెంట్రల్ సాల్ట్ &మెరైన్‌లో ఉద్యోగాలు.

ఎన్‌ఆర్‌ఎస్‌సీ రిమోట్ సెన్సింగ్‌లో సైంటిస్టులు ఉద్యోగాలు,
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ అర్హతలు, ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తర్వాత తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 5
-వెబ్‌సైట్: https://nrsc.gov.in
హైదరాబాద్, బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో సైంటిస్ట్/ఇంజినీర్ - ఎస్‌సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
nrsc
వివరాలు:
ఎన్‌ఆర్‌ఎస్‌సీ అనేది ఇస్రో పరిధిలోని సంస్థ. శాటిలైట్ డాటా సేకరణ, భద్రపర్చడం, నిర్వహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ తదితరాల కోసం దేశవ్యాప్తంగా ఐదు సెంటర్లు ఉన్నాయి. వాటిలో బాలానగర్ ఒకటి. మిగిలినవి బెంగళూరు, నాగపూర్, కోల్‌కతా, జోధ్‌పూర్, న్యూఢిల్లీలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా షాద్‌నగర్‌లో ఎర్త్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
-పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ - ఎస్‌సీ
-పేస్కేల్: సైంటిస్ట్ ఎస్‌సీ పోస్టుకు రూ. 56,100
-సైంటిస్ట్ ఎస్‌డీ పోస్టులకు రూ. 67,000/-
-సైంటిఫిక్ అసిస్టెంట్ - రూ. 44,900/-
-విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు...
-సైంటిస్ట్ - 8
-అర్హతలు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఫిజిక్స్/ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ లేదా అగ్రికల్చర్ మెట్రాలజీ లేదా సాయిల్ ఫిజిక్స్ లేదా ప్లాంట్ ఫిజియాలజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఉండాలి. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-సైంటిస్ట్ - 2 ఖాళీలు
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో ఎంటెక్ హైడ్రాలజీ/వాటర్ రిసోర్సెస్‌తోపాటు ఫస్ట్‌క్లాస్ (65 శాతం)లో బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 3 ఖాళీలు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్ అప్లయిడ్ జియాలజీ/జియాలజీ లేదా తత్సమాన కోర్సు లేదా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ టెక్నాలజీ ఇన్ అప్లయిడ్ జియాలజీ/జియాలజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీలో జియాలజీ లేదా తత్సమానకోర్సు.
-సైంటిస్ట్ - 1 పోస్టు
-అర్హతలు: బీఎస్సీ జాగ్రఫితోపాటు ఎమ్మెస్సీ జాగ్రఫి లేదా అప్లయిడ్ జాగ్రఫిలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 8 ఖాళీలు
-అర్హతలు: రిమోట్ సెన్సింగ్/జియోమాటిక్స్/జీఐఎస్ లేదా జియోఇన్ఫర్మాటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. లేదా బీఈ/బీటెక్‌లో సివిల్ లేదా ఈసీఈ లేదా ఈటీఎం/సీఎస్‌ఈ/ఐటీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా ఎమ్మెస్సీ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్/ జాగ్రఫి లేదా జియాలజీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 8 పోస్టులు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీతోపాటు 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్‌లో కనీసం 65 శాతం మార్కులతోపాటు ఎంఈ/ఎంటెక్‌లో మైక్రోవేవ్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 పోస్టు
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటేనెన్స్ ఇంజినీరింగ్ లేదా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్టులో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్/ ఎంఎస్ ఫిజిక్స్/ కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్/అట్మాస్ఫియరిక్ సైన్సెస్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: పీహెచ్‌డీలో అట్మాస్ఫియరిక్ మోడలింగ్‌తోపాటు ఎంటెక్/ఎమ్మెస్సీ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1
-అర్హత: పీహెచ్‌డీ మెరైన్ బయాలజీతోపాటు పీజీలో మెరైన్ సైన్సెస్ చదివి ఉండాలి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ - 2 ఖాళీలు
-అర్హతలు: బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
-పనిచేయాల్సిన ప్రదేశం: షాద్‌నగర్, బాలానగర్‌తోపాటు అవసరమైనప్పుడు దేశంలోని ఇస్రో, డీవోఎస్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు ,
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
aiims-jodhpur-recruitment 
-మొత్తం ఖాళీల సంఖ్య -121
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రొఫెసర్స్-28, అడిషనల్ ప్రొఫెసర్స్-24, అసోసియేట్ ప్రొఫెసర్స్-45, అసిస్టెంట్ ప్రొఫెసర్స్-24.
-విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజమ్, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ, పిడియాట్రిక్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియోగ్నసిస్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, యూరాలజీ 
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వంను కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/ రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు 
-ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+గ్రేడ్ పే రూ. 10,500/-
-అడిషనల్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+ గ్రేడ్ పే రూ. 9,500/-
-అసోసియేట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+ గ్రేడ్ పే రూ. 9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 3) : రూ.15,600-39,100+ గ్రేడ్ పే రూ. 8,000/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12

-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీఆర్‌ఐలోఉద్యోగాలు ,
లక్నోలోని నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NBRI

వివరాలు:
ఎన్‌బీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-మొత్తం పోస్టులు: 8 (సైంటిస్ట్-3, సీనియర్ సైంటిస్ట్-5)
-అర్హత: ఎమ్మెస్సీ లేదా పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
-వయస్సు: 32 ఏండ్లు (సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లు) మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 26
-వెబ్‌సైట్ : www.nbri.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఈఆర్‌టీలో జూనియర్ అకౌంటెంట్లు ఉద్యోగాలు,

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)లో ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCERT

వివరాలు:
-పోస్టు పేరు: జూనియర్ అకౌంటెంట్-6
-అర్హత: కామర్స్/ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీతోపాటు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత.
-వయస్సు 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 9300-34800+గ్రేడ్ పే రూ. 4200/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జనవరి 20-26) వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.ncert.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఏబీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
niab

వివరాలు:
ఎన్‌ఐఏబీ అనేది అటానమస్ సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-ఎన్‌ఐఏబీలో జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్-4
-అర్హత: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. బయోఇన్ఫర్మాటిక్స్ /కంప్యూటేషనల్ బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌తో నెట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జనవరి 25
-వెబ్‌సైట్: www.niab.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ సాల్ట్ &మెరైన్‌లో ఉద్యోగాలు.

సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CSMCRI-LAB

వివరాలు:
సీఎస్‌ఎంసీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-పోస్టు పేరు: సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్-7
-సైంటిస్ట్ : 32 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 15,600-39100 + గ్రేడ్ పే రూ. 6600/-
-సీనియర్ సైంటిస్ట్: 37 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 15,600-39,100 + గ్రేడ్ పే రూ. 7600/-
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)తోపాటు పీహెచ్‌డీ
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-( డీడీ రూపంలో)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్ : www.csmcri.org

No comments:

Post a comment