ఐఐఎస్ఈఆర్లో ప్రవేశాలు,
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో బీఎస్ - ఎంఎస్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
IISER
వివరాలు: దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో సైన్స్ విద్యను అందించాలనే సంకల్పంతో కేంద్ర మానవ వనరుల శాఖ దేశవ్యాప్తంగా ఏడు ఐఐఎస్‌ఈఆర్‌లను ప్రారంభించింది.
-ఐఐఎస్ఈఆర్ క్యాంపస్‌లు: బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
-ఐఐఎస్ఈఆర్ అనేది కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ.
-కోర్సు: బీఎస్ - ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ
-ఇది ఐదేండ్ల కోర్సు
-మొదటి రెండేండ్లు బేసిక్ సైన్సెస్‌లలో కోర్ కోర్సులను అందిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో స్పెషలైజేషన్ సబ్జెక్టులను, ఐదో సంవత్సరం రిసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటుంది.
-అర్హతలు: ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సులో సైన్స్ స్ట్రీంలో ఉత్తీర్ణత. 2017/2018లో పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఐఐఎస్ఈఆర్లో మూడు చానల్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
-1. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనా
(కేవీపీవై)
-2. ఐఐటీ - జేఈఈ అడ్వాన్స్డ్ (జేఈఈ-అడ్వాన్స్డ్ 2018లో 10వేలలోపు ర్యాంకు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు)
-3. స్టేట్, సెంట్రల్ బోర్డు చానెల్ (ఎస్సీబీ) ద్వారా (2017/2018లో ఇంటర్ ఉత్తీర్ణులు ఐఐఎస్ఈఆర్కు దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. సంస్థ నిబంధనల ప్రకారం కటాఫ్ మార్కులను ప్రకటించి తుది ఎంపికచేస్తారు. ఈ పరీక్షను జూన్‌లో నిర్వహిస్తారు.
-స్కాలర్షిప్స్: కేవీపీవై నిబంధనల ప్రకారం స్కాలర్షిప్స్ ఇస్తారు. జేఈఈ, ఎస్సీబీ చానెల్ ద్వారా ఎంపికైన వారికి పరిమిత సంఖ్యలో ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ కింద నెలకు రూ. 5,000/-,
-పూర్తి వివరాల కోసం:
The Chairperson
Joint Admissions Committee 2018
Indian Institute of Science
Education and Research Mohali
Knowledge City, Sector 81,
Mohali P.O Manauli 140306 (Punjab)
Email: ask-jac2018 [AT] iisermohali.ac.in
-దరఖాస్తు: ఆన్లైన్లో (దరఖాస్తుల స్వీకరణ మేలో ప్రారంభమవుతుంది)
-దరఖాస్తు ఫీజు: రూ. 2,000/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 1,000/
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
bel
వివరాలు: బీఈఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక నవరత్న కంపెనీ.
-డిప్యూటీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) - 18 పోస్టులు
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బ్రాంచీ/కంప్యూటర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఉత్తీర్ణులు.
-డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) - 5 పోస్టులు
-అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ లేదా ఈసీఈ బ్రాంచీల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-నోట్: పై రెండు పోస్టులకు బీఈ/బీటెక్ తర్వాత ఏడాది అనుభవం ఉండాలి.
-పేస్కేల్: రూ. 40,000 - 3% - 1,40,000/-
-వయస్సు: పై రెండు పోస్టులకు 2018, ఫిబ్రవరి 1 నాటికి 26 ఏండ్లు మించరాదు.
-ఈ పోస్టులను మూడేండ్ల కాలపరిమితికి తీసుకుంటారు.
-పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.bel-india.com

ఐబీఆర్‌ఐ రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు,
ఐసీఏఆర్ - ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐబీఆర్‌ఐ)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-రిసెర్చ్ అసోసియేట్ - 1 పోస్టు
-అర్హతలు: వెటర్నరీ, పాథాలజీ వెటర్నరీ, బ్యాక్టీరియా వైరాలజీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో పీహెచ్డీ లేదా ఎంవీఎస్సీతోపాటు నెట్లో అర్హత సాధించి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-కాంట్రాక్టు పీరియడ్: 2020, జనవరి 31 వరకు.
-జీతభత్యాలు: నెలకు రూ. 40 వేలు + 20 % హెచ్ఆర్ఏ ఇస్తారు.
-వివరాల కోసం వెబ్సైట్: www.ivri.nic.in

ఐడీఎస్ఏలో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ (ఐడీఎస్ఏ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
idsa
వివరాలు:
-సెక్షన్ ఆఫీసర్ - 1
-వయస్సు: 45 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 9,300- 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-జూనియర్ అసిస్టెంట్ - 1
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
-కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఈఆర్‌పీఎస్, జీఎస్టీ తదితరాలు తెలిసి ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-

ఎయిమ్స్‌లో పీజీ కోర్సులు,,
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో డీఎం/ఎంసీహెచ్, ఎండీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
aiims-delhi
వివరాలు:
-ఎయిమ్స్‌లో జూలై 2018 సెషన్ కోసం ఈ ప్రవేశాలు.
-కోర్సు: డీఎం/ఎం.సీహెచ్ (మూడేండ్లు) & ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
-సంస్థ: ఎయిమ్స్ న్యూఢిల్లీ
-దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 8
-కోర్సు: ఫెలోషిప్ ప్రోగ్రామ్
-సంస్థ: ఎయిమ్స్ న్యూఢిల్లీ
-ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం ఏప్రిల్ 14న పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు.
-పరీక్ష కేంద్రం: ఢిల్లీ/ఎన్సీఆర్
-దరఖాస్తు: వెబ్సైట్లో
-వెబ్సైట్: www.aiimsexams.org
-దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: మార్చి 13
-ఎంపిక: డీఎం/ఎం.సీహెచ్ (మూడేండ్లు)
& ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
-ఏప్రిల్ 7న ఉదయం 10 నుంచి 11.30 వరకు నిర్వహించే పరీక్ష ద్వారా చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై.

యూపీఎస్సీ ఉద్యోగాలు,
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
upsc
-పోస్టులు - ఖాళీలు:
-ట్రాన్స్‌లేటర్ (టిబెటన్) - 1
-ఈ పోస్టు రక్షణ మంత్రిత్వశాఖలో ఉంది.
-అసిస్టెంట్ డైరెక్టర్ సేఫ్టీ (కెమికల్) - 1
-ఈ పోస్టు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వశాఖలో ఉంది.
-అసిస్టెంట్ డైరెక్టర్ సేఫ్టీ (ఎలక్ట్రికల్) - 1

-అసిస్టెంట్ డైరెక్టర్ సేఫ్టీ (మెకానికల్) - 3
-ఈ పోస్టులు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వశాఖలో ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: మార్చి 15
-వెబ్సైట్: www.upsc.online.nic.in

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
-బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీని ప్రధాన కార్యాలయం పుణెలో ఉంది.
-చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ - 1, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ - 1, చీఫ్ రిస్క్ ఆఫీసర్ - 1, మార్కెట్ ఆఫీసర్ - 2 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్లైన్లో మార్చి 3 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 17
-వెబ్సైట్: www.bankofmaharashtra.in