పాలిసెట్ - 2018,
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ్రప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్స్‌ల్లో డిప్లొమా ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే పాలిసెట్ - 2018 నోటిఫికేషన్‌ను ఎస్బీటీఈటీ విడుదల చేసింది. పదోతరగతి తర్వాత టెక్నికల్ కోర్సులే మొదటి మెట్టు. మూడు/నాలుగేండ్ల డిప్లొమా పూర్తిచేసి జీవితంలో స్థిరపడే అవకాశం. ఉన్నత చదువులకు అవకాశం. టెక్నికల్ అంశాలపై పట్టుతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే సువర్ణావకాశం.
diploma-students
వివరాలు:
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎస్బీటీఈటీ) పాలిసెట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారానే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండో షిఫ్ట్ డిప్లొమా పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిసెట్ వివరాలు:
-ఆఫర్ చేస్తున్న కోర్సులు:
-మూడేండ్ల కోర్సులు: సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ /ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్.
మూడున్నరేండ్ల కోర్సులు:
-మెటలర్జికల్, కెమికల్ (సాండ్విచ్) ఇంజినీరింగ్.
-మూడున్నరేండ్ల కోర్సులు (ఏడాది ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ,ఫుట్‌వేర్ టెక్నాలజీ,టెక్స్టైల్ టెక్నాలజీ.
-మూడేండ్ల కోర్సులు (ఆరు నెలల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ).
-మూడున్నరేండ్ల కోర్సులు (ఏడాది ఇండస్ట్రియల్ ట్రెయినింగ్): కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్ అండ్ పాలీమర్స్), సిరామిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ
-అర్హతలు: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టీఎస్/ఏపీచే గుర్తించిన ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలల్లో పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పదోతరగతి కంపార్ట్మెంట్లో పాసైనవారు, పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశం తీసుకొనే సమయానికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
గమనిక: సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ, ఓపెన్ స్కూల్ (టీవోఎస్ఎస్/ఏపీఎస్ఎస్), ఎన్ఐఓఎస్ తదితర బోర్డుల నుంచి పదోతరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 350/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 200/-
-ఎంపిక: పాలిసెట్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: ఏప్రిల్ 4 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)
-పరీక్షతేదీ: ఏప్రిల్ 21 (శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు)
-ఫలితాలు విడుదల : ఏప్రిల్ 28
-వెబ్సైట్: https://polycetts.nic.in
పరీక్ష విధానం
-ఈ పరీక్షను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.
-పదోతరగతిస్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-మ్యాథ్స్- 60, ఫిజిక్స్- 30, కెమిస్ట్రీ- 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు.
-మొత్తం 120 మార్కులకు 36 మార్కులు క్వాలిఫయింగ్‌గా నిర్ణయించారు.
-ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరీల్లో సీట్లు భర్తీ చేస్తారు
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో,
న్యూఢిల్లీలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
sfio
వివరాలు:
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన ఆఫీస్ భారత ప్రభుత్వ సంస్థ.
-అడిషనల్ డైరెక్టర్ (ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్) - 2, అడిషనల్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఆడిట్) - 2, అడిషనల్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్) - 1, డిప్యూటీ డైరెక్టర్ (బ్యాంకింగ్) 0 1, డిప్యూటీ డైరెక్టర్ (కార్పొరేట్ లా) - 1, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఆడిట్) - 5, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా) - 3, ప్రైవేట్ సెక్రటరీ - 8
-దరఖాస్తు: వెబ్సైట్లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్సైట్: www.sfio.nic.in

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
National-School-of-Drama
వివరాలు:
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థ.
-కోర్సు: డ్రమటిక్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సు
-కాలవ్యవధి: మూడేండ్లు
-ఈ కోర్సు ఫుల్‌టైం - రెసిడెన్షియల్ కోర్సు.
-కోర్సు జూలై 16 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో యాక్టింగ్, డిజైన్, డైరెక్షన్ తదితర థియేటర్ ఆర్ట్స్ సంబంధించిన అంశాలలో తర్ఫీదునిస్తారు.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-కనీసం ఆరు థియేటర్ ప్రొడక్షన్స్‌లో పాల్గొని ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.
-వయస్సు: 2018, జూలై 1 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-సీట్ల సంఖ్య - 26. వీటిలో ఎస్సీ - 4, ఎస్టీ - 2, ఓబీసీ (ఎన్సీఎల్) - 7 వీటితోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీహెచ్‌సీలకు సీట్లు కేటాయిస్తారు.
-ఎంపిక: రెండు దశల్లో ఉంటుంది.
-మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారికి ఫైనల్ ఎగ్జామినేషన్ వర్క్‌షాప్ ఉంటుంది.
-ఎంపికైన వారికి ఖర్చుల కోసం నెలకు రూ. 8,000/- ఆర్థిక సహకారం అందిస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: ఏప్రిల్ 16
-వెబ్సైట్: www.onlineadmissions.nsd.gov.in

ఎన్సీఈఆర్టీలో టెక్నీషియన్లు ,
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ncert
వివరాలు:
ఎన్సీఈఆర్టీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్, టీచర్స్ ట్రెయినింగ్ అండ్ కరికులం అభివృద్ధి చేయడంలో ఒక శిఖరాగ్ర సంస్థ. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 34
విభాగాలవారీగా ఖాళీలు
-టీవీ ప్రొడ్యూసర్ (గ్రేడ్ 1)-1, అసిస్టెంట్ ఇంజినీర్ (గ్రేడ్ ఏ)-5, టీవీ ప్రొడ్యూసర్ (గ్రేడ్ 2)-2, స్క్రిప్ట్ రైటర్-1, కెమెరామెన్ (గ్రేడ్ 2)-3, ఇంజినీరింగ్ అసిస్టెంట్-1, ఆడియో రేడియో ప్రొడ్యూసర్ (గ్రేడ్ 3)-1, టీవీ ప్రొడ్యూసర్ (గ్రేడ్ 3)-3, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్-1, టెక్నీషియన్ (గ్రేడ్ 1)-7, ఫ్లోర్ అసిస్టెంట్-2, ఫిలిం అసిస్టెంట్-2, ఫొటోగ్రాఫర్ (గ్రేడ్ 2)-1, ఎలక్ట్రీషియన్-1, లైట్‌మ్యాన్-1, డార్క్‌రూమ్ అసిస్టెంట్-1, కార్పెంటర్-1, ఫిలిం జాయినర్-1
-పే స్కేల్ : రూ. 19,900-63,200/- (పోస్టులను బట్టి వేర్వేరు పే స్కేల్ ఉన్నాయి)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ/డిగ్రీ, ఇంటర్, పదోతరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష / ఇంటర్వ్యూ
-చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (మార్చి 24-30)లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్సైట్: www.ncert.nic.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఎన్‌ఏబీఐలో ప్రాజెక్టు ఫెలో,
మొహాలీలోని నేషనల్ అగ్రిఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఏబీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టుఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIAB
వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ
-పోస్టు పేరు: ప్రాజెక్టు ఫెలో
-మొత్తం పోస్టుల సంఖ్య: 4
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో బీటెక్/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 5
-వెబ్సైట్: www.nabi.res.in

కొంకణ్ రైల్వేలో 65 ఉద్యోగాలు,
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కెఆర్‌సీఎల్)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
konkan
వివరాలు:
ఎలక్ట్రీషియన్ (గ్రేడ్-3)/ ఎలక్ట్రికల్ - 38
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎలక్ట్రికల్ సిగ్నల్ & టెలికం మెయింటేనర్ - 27
-అర్హతలు: పదోతరగతితోపాటు ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్/వైర్‌మ్యాన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: పై రెండు పోస్టులకు 2018, జూలై 1 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-ఫీజు: రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, మహిళ, మైనార్టీ, ఈబీసీలకు రూ. 250/-
-వెబ్సైట్: www.konkanrailway.com

బామర్ లారీలో ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Balmer-Lawrie
వివరాలు:
పోస్టులు - ఖాళీలు:
-హెడ్ (ఆపరేషన్స్) జీ &ఎల్ -1, చీఫ్ మేనేజర్ - 1, సీనియర్ మేనేజర్ - 1, సీనియర్ మేనేజర్ (కోఆర్డినేషన్) - 1, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ - 1, డిప్యూటీ మేనేజర్ (సేల్స్) -0 1, డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ఎఫ్) - 1, అసిస్టెంట్ మేనేజర్ (ఏ అండ్ ఎఫ్) - 1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) - 1, అసిస్టెంట్ మేనేజర్ (ఎఫ్ఎఫ్) - 1, అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్) - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్సైట్లో
-చివరితేదీ: ఏప్రిల్ 13
-వెబ్సైట్: www.balmerlawrie.com