ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్లు,
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
-వెబ్సైట్: www.aiimspatna.org
పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIIMS-PATNA-STAFF
వివరాలు:పాట్నా ఎయిమ్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్
-మొత్తం పోస్టులు- 228 (జనరల్-118, ఓబీసీ-54, ఎస్సీ-38, ఎస్టీ-18)
విభాగాలవారీగా ఖాళీలు:
-జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీ-43 ఖాళీలు (జనరల్-21, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-3)
-జనరల్ సర్జరీ & సర్జికల్ సూపర్ స్పెషాలిటీ-75 ఖాళీలు (జనరల్-41, ఓబీసీ-16, ఎస్సీ-12, ఎస్టీ-6)
-ఆర్థోపెడిక్స్-9 ఖాళీలు (జనరల్-5, ఓబీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1) ఈఎన్టీ-2 (ఓబీసీ),
-ఒబెస్టెట్రిక్స్ & గైనకాలజీ-9 ఖాళీలు (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-2), ఆప్తాల్మాలజీ-3 ఖాళీలు (జనరల్-2, ఓబీసీ-1), డెంటిస్ట్రీ-2 (ఓబీసీ-1, ఎస్సీ-1), పిడియాట్రిక్స్-10 ఖాళీలు (జనరల్-7, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
-నియోనాటాలజీ-8 ఖాళీలు (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1), పల్మనరీ మెడిసిన్-5 ఖాళీలు (జనరల్-1, ఓబీసీ-2, ఎస్సీ-2)
-సైకియాట్రీ-6 ఖాళీలు (జనరల్-4, ఓబీసీ-1, ఎస్సీ-1), డెర్మటాలజీ-4 ఖాళీలు (జనరల్-1, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అనెస్థీషియాలజీ-21 ఖాళీలు (జనరల్-11, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2), రేడియో డయాగ్నసిస్-6 ఖాళీలు (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1), రేడియోథెరపీ-4 ఖాళీలు (జనరల్-3, ఓబీసీ-1), న్యూక్లియర్ మెడిసిన్-4 ఖాళీలు (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్-2 ఖాళీలు (జనరల్-1, ఎస్టీ-1), అనాటమీ-3 ఖాళీలు (జనరల్-2, ఓబీసీ-1), బయోకెమిస్ట్రీ-1 (ఓబీసీ), ఫిజియాలజీ-1 (జనరల్), కమ్యూనిటీ మెడిసిన్/ఫ్యామిలీ మెడిసిన్-2 ఖాళీలు (ఎస్సీ-1, ఎస్టీ-1), ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ-2 ఖాళీలు (ఎస్సీ-1, ఎస్టీ-1), పాథాలజీ-5 (జనరల్), మైక్రోబయాలజీ-1 (జనరల్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్, ఎమ్మెస్సీ (హ్యూమన్ అనాటమీ, మెడికల్ బయోకెమిస్ట్రీ, మెడికల్ మైక్రోబయాలజీ, మెడికల్ ఫిజియాలజీ/ఫార్మకాలజీ)తోపాటు పీహెచ్డీ, ఎండీఎస్‌లో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. 2018 జూలై 7 నాటికి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-వయస్సు: 37 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-గమనిక: ఈ పోస్టులను మూడేండ్ల కాలానికి తీసుకుంటారు. తర్వాత అవసరం మేరకు పొడిగిస్తారు.
-పేస్కేల్: మెడికల్ అభ్యర్థులకు రూ. 67,700+ ఎన్పీఏ తదితర అలవెన్సులు, నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ. 67,700. నింబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 1500/- ఎస్సీ/ఎస్టీలకు రూ. 1200/- డిమాండ్డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పోస్కోలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
మినిస్ట్రీ ఆఫ్ పవర్ (ఇండియా) పరిధిలో పనిచేస్తున్న పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
posco-jobs
-మొత్తం ఖాళీల సంఖ్య: 64 (ఎలక్ట్రికల్-45, కంప్యూటర్ సైన్స్-19)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గేట్ 2018లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2018 జూలై 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ. 8.6 లక్షలు, శిక్షణానంతరం రూ. 15 లక్షలు
-ఎంపిక: గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 27
-వెబ్సైట్: www.posoco.in

ఇస్రోలో టెక్నీషియన్లు ఉద్యోగాలు,
బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 7
-టెక్నీషియన్ 4 (సివిల్-3 ఎలక్ట్రికల్-1)
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-హిందీ ట్రాన్స్‌లేటర్-3 పోస్టులు
-అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్)లో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ సబ్జెక్టును చదివి ఉండాలి. 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 13
-వెబ్సైట్: www.isro.gov.in

బీపీసీఎల్‌లో వర్క్‌మెన్ ట్రెయినీలు,
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొచ్చి రిఫైనరీలో ఖాళీగా ఉన్న జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BPCL-Recruitment
- మొత్తం పోస్టుల సంఖ్య-44
- పోస్టు పేరు: జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ
- అర్హత: కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత. ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ. 11,500 20,000/-
- ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్లైన్లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
- వెబ్సైట్: https://bharatpetroleum.com

డీఆర్డీవోలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోనిడీఆర్డీవో పరిధిలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఫైన్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)లో ఖాళీగా ఉన్న జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
DRDO
-పోస్టు పేరు: జేఆర్ఎఫ్-6 ఖాళీలు
-అర్హత: కెమిస్ట్రీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, లైబ్రెరి సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న నెట్, గేట్లో ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్ఆర్ఏ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11,12
-వెబ్సైట్: www.drdo.gov.in

విద్యాధన్ స్కాలర్షిప్స్,
సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ఉన్నత చదువుల కోసం విద్యాధన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంటర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్-2018 పేరిట స్టయిఫండ్పొం దడానికి తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
stud-ADMMISSINS
-విద్యాధన్ ప్రోగ్రామ్ (ఇంటర్ స్కాలర్షిప్)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 2018 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లేదా ఎస్ఎస్సీలో 90 శాతం లేదా 9 సీజీపీఏ అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌సీలకు 75 శాతం లేదా 7.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-వ్యవధి: రెండేండ్లపాటు అందిస్తారు. ఇంటర్ చదువు నిమిత్తం ఏడాదికి రూ. 6000/-, అనంతరం విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న డిగ్రీ/తదితర పై చదువుల కోసం ఏడాదికి రూ. 10,000 నుంచి రూ. 60,000/- వరకు స్కాలర్షిప్ ఇస్తారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తున్నారు.
-ఎంపిక: రాతపరీక్ష/మౌఖిక పరీక్ష ద్వారా
-దరఖాస్తు:ఆన్లైన్లో.ఏవైనాసందేహాలుఉంటే ఈ-మెయిల్(vidyadhan.telangana@sdfoundationindia.com), ఫోన్ నంబర్- 9652400518లో సంప్రదించవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-రాతపరీక్ష/మౌఖిక పరీక్ష తేదీలు:జూలై15 నుంచి ఆగస్టు30వరకు.
-వెబ్సైట్: www.vidyadhan.org

ఎన్‌సీఏఓఆర్‌లో ఉద్యోగాలు.
గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రిసెర్చ్ (ఎన్‌సీఏఓఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCAOR
- మొత్తం పోస్టుల సంఖ్య: 27
- విభాగాలవారీగా ఖాళీలు: వెహికిల్ మెకానిక్-2, వెహికిల్ ఎలక్ట్రీషియన్-2, ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషిన్-1, క్రేన్ ఆపరేటర్-1, స్టేషన్ ఎలక్ట్రీషియన్ -1, జనరేటర్ మెకానిక్ /ఆపరేటర్-2, వెల్డర్-3, బాయిలర్ ఆపరేటర్ & మెకానిక్/ప్లంబర్/ఫిట్టర్-1, కార్పెంటర్-2, మల్టీటాస్కింగ్ స్టాఫ్-1, మేల్ నర్స్-2, ల్యాబ్ టెక్నీషియన్-2, ఇన్వెంటరీ /బుక్ కీపింగ్ స్టాఫ్-2, కుక్-4
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 10,11,12,13
- వెబ్సైట్: www.ncaor.gov.in