Monday, 21 May 2018

ఇండియన్ రైల్వేలో 9739 ఉద్యోగాలు, ఎస్‌ఐబీలో ప్రొబేషనరీ ఆఫీసర్లు ఉద్యోగాలు, నీరిలో సైంటిస్టు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో అకౌంటెంట్ ఉద్యోగాలు, మలబార్ సిమెంట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

ఇండియన్ రైల్వేలో 9739 ఉద్యోగాలు,

ప్రథమశ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి అవకాశం
-మొత్తం ఖాళీల సంఖ్య 150
-ఆన్‌లైన్ టెస్ట్, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్సులు
సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్‌ఐబీ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
sbi-probationary
వివరాలు:
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక కమర్షియల్ బ్యాంక్. దీని ప్రధానకార్యాలయం కేరళలోని త్రిసూర్‌లో ఉంది.
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య - 150
-వయస్సు: 2017, డిసెంబర్ 31 నాటికి 25 ఏండ్లు మించరాదు. అంటే 1993, జనవరి 1 నుంచి 1998, డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్, డిగ్రీల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు.
-జీతం: రూ. 23,700 - 42,020 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-పనిచేయాల్సిన ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
ఎంపిక విధానం:
-మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-వీరికి ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు.
-తుది ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్ మార్కులు, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
పరీక్ష విధానం:
-రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు -50 మార్కులు-40 నిమిషాలు.
-జనరల్/ఎకనామీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు-50 మార్కులు-20 నిమిషాలు
-ఇంగ్లిష్ లాంగ్వేజ్-40 ప్రశ్నలు-50 మార్కులు - 40 నిమిషాలు
-డాటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్-40 ప్రశ్నలు-50 మార్కులు-40 నిమిషాలు
-మొత్తం 160 ప్రశ్నలు -200 మార్కులు-140 నిమిషాలు
-పరీక్ష కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కు కోతవిధిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 27
-ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 800/-
-ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200/-
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ Customer Care Number 1800 843 1800 mail: careers@sib.co.in
లీగల్, సెక్యూరిటీ ఆఫీసర్లు
-లీగల్ ఆఫీసర్ - 9 ఖాళీలు
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 5 లేదా 3 ఏండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్, ఎల్‌ఎల్‌బీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017, డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లు మించరాదు
-అనుభవం: బ్యాంకులు/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ లేదా బార్ కౌన్సిల్‌లో లీగల్ ఆఫీసర్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-ప్రొబేషనరీ సెక్యూరిటీ ఆఫీసర్-7. వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్-6, ఫైర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్-1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు: సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు- బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఈఈఈ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణత.
-ఫైర్ & సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు - బీఈ/బీటెక్ (ఫైర్ & సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
-పై రెండు పోస్టులకు పదోతరగతి, ఇంటర్, బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 25 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 22 నుంచి 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కోల్‌కతా
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఐబీలో ప్రొబేషనరీ ఆఫీసర్లు ఉద్యోగాలు,
నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NEERI-BUILDINNG

వివరాలు:
ఎన్‌ఈఈఆర్‌ఐ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం ఖాళీలు: 13
-విభాగాలవారీగా ఖాళీలు: సైంటిస్ట్-6, సీనియర్ సైంటిస్ట్/ప్రిన్సిపల్ సైంటిస్ట్-5, ప్రిన్సిపల్ సైంటిస్ట్/సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్-2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ లేదా పీహెచ్‌డీ (ఇంజినీరింగ్/సైన్స్) ఉండాలి.
-వయస్సు: 32 ఏండ్లకు మించరాదు. (పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి)
-పే స్కేల్ : రూ. 67,700/- (పోస్టులను బట్టి పే స్కేల్‌లో తేడాలు ఉన్నాయి)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్ : www.neeri.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నీరిలో సైంటిస్టు ఉద్యోగాలు,

భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
INDIAN-RAILWAYS

వివరాలు:
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్- 8619 ఖాళీలు
(పురుషులు-4403, మహిళలు-4216)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్/ పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ-1120 ఖాళీలు
(పురుషులు-819, మహిళలు-301)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య, ఎస్‌ఐ పోస్టలకు 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700/- ఎస్‌ఐ పోస్టులకు రూ. 35,400/- (7వ వేతన కమిషన్ ప్రకారం ఇతర సౌకర్యాలు ఉంటాయి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, మైనార్టీస్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు- రూ. 250/-. ఈ ఎగ్జామినేషన్ ఫీజును కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 400/-, మిగతా అభ్యర్థులకు రూ. 250/- రిఫండ్ చేస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ, పీఎంటీ. ఈ మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
-రాతపరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 120 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీనిలో జనరల్ అవేర్‌నెస్-50, అర్థమెటిక్స్-35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-35 మార్కులు.
-పీఈటీ, పీఎంటీ పరీక్షకు ప్రకటించిన మొత్తం ఖాళీలకు 1: 10 నిష్పత్తిలో అనుమతిస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఇసారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.indianrailways.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో అకౌంటెంట్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nird

వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీ గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు.
-అకౌంట్స్ ఆఫీసర్-2 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (కామర్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగం లో ఏడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్ : www.nird.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మలబార్ సిమెంట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

కేరళలోని మలబార్ సిమెంట్స్ లిమిటెడ్ వెల్డర్, బ్లాస్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MALABAR-CEMENTS

వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 35
-విభాగాలవారీగా ఖాళీలు: బ్లాస్టర్ గ్రూప్ సీ-4, వెల్డర్-4, ప్లంబర్-1, హెవీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్-7, ఫోర్‌మెన్ (మైన్స్/మైన్స్ ట్రెయినీ)-5, అసిస్టెంట్ స్టోర్ కీపర్-2, టెక్నీషియన్ ట్రెయినీ-5, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-6, మెడికల్ ఆఫీసర్ -1 పోస్టు ఉన్నాయి.
-అర్హత: సంస్థ నింబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: http://malabarcements.co.in

No comments:

Post a Comment