కోల్ ఇండియాలో 528 ఉద్యోగాలు,
భారత ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌లో మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
COAL-INDIA
పోస్టులు- ఖాళీల సంఖ్య:
-మొత్తం ఖాళీల సంఖ్య - 528. విభాగాల వారీగా..
-సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్/మెడికల్ స్పెషలిస్ట్ - 352, సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 176 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు - ఎంబీబీఎస్, డీఎన్బీ/పీజీ డిప్లొమాతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి. మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు - ఎంబీబీఎస్‌తోపాటు డీఎన్బీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు - ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
-పేస్కేల్స్: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ - రూ. 29,100 - 54,500/- (ఏడాదికి సుమారుగా రూ. 15 లక్షల వరకు వస్తుంది)
-మెడికల్ స్పెషలిస్ట్ - ఏడాదికి రూ. 13 లక్షల వరకు ఇస్తారు.
-సీనియర్ మెడికల్ ఆఫీసర్ - ఏడాదికి రూ. 13 లక్షల వరకు జీతం ఉంటుంది.
-వయస్సు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ - 42 ఏండ్లు. మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: అకడమిక్ అర్హతలను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
-ఇంటర్వ్యూ కేంద్రాలు: హైదరాబాద్, రాంచీ, గువాహటి, బిలాస్పూర్, సంబల్పూర్, వారణాసి, నాగ్‌పూర్, కోల్‌కతా.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 28
-వెబ్సైట్: https://www.coalindia.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు,
ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ - IV సర్వీసెస్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ADILABAD
-పోస్టులు: గ్రూప్ - IV (క్లరికల్ క్యాడర్), ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు
పోస్టులు - అర్హతలు:
-జూనియర్ అసిస్టెంట్ - 9 ఖాళీలు
-అర్హత: డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-టైపిస్ట్ - 2 పోస్టులు
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎగ్జామ్ ద్వారా తెలుగు టైపింగ్ హయ్యర్‌గ్రేడ్ ఉత్తీర్ణత.
-నోట్: హయ్యర్ గ్రేడ్ టైప్‌రైటింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ అభ్యర్థులు లేని పక్షంలో లోయర్ గ్రేడ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 18 నుంచి 49 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 4
-దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు లేదా ఆదిలాబాద్ కలెక్టరేట్లో స్వయంగా దాఖలు చేయవచ్చు.
-వెబ్సైట్: http://adilabad.telangana.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్లో 86 డిప్యూటీ ఇంజినీర్లు ఉద్యోగాలు,
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
BEL-Recruitment
-పోస్టు: డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్)
-మొత్తం ఖాళీల సంఖ్య - 86. యూనిట్ల వారీగా ఖాళీలు.. బెంగళూరులో (ఎలక్ట్రానిక్స్ -20, మెకానికల్ - 15), పంచకుల (ఎలక్ట్రానిక్స్ -42, మెకానికల్ - 9).
-కాంట్రాక్టు పీరియడ్: ఏడాది
-అర్హతలు, వయస్సు, ఎంపిక కోసం వెబ్సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 11
-వెబ్సైట్: www.bel-india.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIST
-పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-ఖాళీగా ఉన్న విభాగాలు: ఏవియానిక్స్, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, ఫిజిక్స్.
-అర్హతలు: ఆయా విభాగాలకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
-జీతభత్యాలు: పే మ్యాట్రిక్స్లో లెవల్ 12. నెలకు సుమారుగా రూ. 1,00,320/- వరకు వస్తుంది. అదనంగా హెచ్ఆర్ఏ, టీఏ తదితర అలవెన్స్‌లు ఉంటాయి.
-వయస్సు: 2018, జూలై 20 నాటికి 40 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 20
-వెబ్సైట్: https://www.iist.ac.i-
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఎండీసీలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
NMDC
-ఎగ్జిక్యూటివ్-I- 4 పోస్టులు
-టెక్నీషియన్ కమ్ ఆపరేటర్, సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్, సూపర్వైజర్ కమ్ చార్జ్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ/బీటెక్/ఐసీడబ్ల్యూఏ లేదా సీఏ/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు పదోతరగతి/ ఐటీఐ ఉత్తీర్ణత. సూపర్వైజర్ పోస్టులకు సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-కాంట్రాక్టు పీరియడ్: మూడేండ్లు
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 15
-వెబ్సైట్: https://www.nmdc.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సింబయాసిస్ దూరవిద్య కోర్సులు.
పుణెలోని సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
-కోర్సులు స్పెషలైజేషన్స్
-పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
-స్పెషలైజేషన్స్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్/సీఆర్ఎం, మేనేజ్మెంట్
అకౌంటింగ్
-పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్/ఐటీ మేనేజ్మెంట్/ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
-పీజీ డిప్లొమా ఇన్ టెక్నికల్ రైటింగ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్
-పీజీ సర్టిఫికెట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్/మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, సైబర్‌లా
-కార్పొరేట్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్
అడ్మినిస్ట్రేషన్
-వీటితోపాటు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్, ప్రిప్రైమరీ టీచర్స్ ట్రెయినింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ తదితర కోర్సులు ఉన్నాయి.
-పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.scdl.net