రైల్‌వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు,
బెంగళూరు (యలహంక)లోని భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య- 192
విభాగాలవారీగా ఖాళీలు:
- ఫిట్టర్- 85 (జనరల్-43, ఓబీసీ-23, ఎస్సీ-13, ఎస్టీ-6)
- ఎలక్ట్రీషియన్- 18 (జనరల్-9, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1)
- ఎలక్ట్రానిక్ మెకానిక్- 22 (జనరల్-11, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-2)
- మెషినిస్ట్- 31 (జనరల్-16, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2)
- మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8 (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-)
- టర్నర్- 5 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
- సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్- 23 (జనరల్-12, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-2)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితో పాటు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
- వయస్సు: 2018 ఆగస్టు 13 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1992 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- దరఖాస్తు ఫీజు: రూ. 100/-
- ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: Sr. Personnel Officer,Personnel Department, Rail Wheel Factory, Yelahanka, Bangalore-560064
- చివరితేదీ: ఆగస్టు 13
- వెబ్సైట్: www.rwf.indianrailways.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మిల్లెట్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు,
రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్‌లో ఎస్ఆర్ఎఫ్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టులు- ఖాళీలు
-సీఆర్పీ బయోఫోర్టిఫికేషన్ ప్రాజెక్టులో ఎస్ఆర్ఎఫ్- 2
-డీబీటీ ప్రాజెక్టులో ప్రాజెక్టు అసిస్టెంట్ - 1
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 6
-అర్హత, వయస్సు తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
-వెబ్సైట్: www.millets.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌లో ఉద్యోగాలు,
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో ఆపరేటర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 95
- విభాగాలవారీగా..
- ఆపరేటర్-36. వీటిలో మెకానికల్-17, ఆటోమేషన్-5, ఎలక్ట్రికల్- 4, ఎన్డీటీ-6, ల్యాబొరేటరీ-4 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
- పేస్కేల్: రూ. 17,100-25,540
- టెక్నీషియన్ - 59. వీటిలో ఆపరేషన్-26, మెకానికల్-17, ఎలక్ట్రికల్-7, ప్లానింగ్-3, క్రేన్-4, ఇన్స్ట్రుమెంటేషన్-2 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా లేదా ఐటీఐలో సంబంధిత ట్రేడ్తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: ఆపరేటర్ పోస్టుకు జూన్ 1 నాటికి 33 ఏండ్లు. టెక్నీషియన్ పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
- నోట్: రాయబరేలీలోని ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్లైన్లో జూలై 26 నుంచి ప్రారంభం
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 300, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
- చివరితేదీ: ఆగస్టు 13
- వెబ్సైట్: http://www.vizagsteel.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో పీహెచ్డీ ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో పీహెచ్డీ (సైన్స్) ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: పీహెచ్డీ
- సబ్జెక్టులు: వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం,
- ఆఫర్ చేస్తున్న క్యాంపస్: హైదరాబాద్, గచ్చిబౌలిలోని మనూ మెయిన్ క్యాంపస్
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఆగస్టు 12
- వెబ్సైట్: www.manuu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష తేదీలు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల కోసం నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేదీలను ప్రకటించింది.
-సీబీటీ - ఆగస్టు 9
-మాక్ లింక్ యాక్టివేషన్ - జూలై 26
-పరీక్ష కేంద్రం, తేదీ, సెషన్లను తెలియజేసే తేదీ, ఎస్సీ/ఎస్టీలకు ట్రావెల్ అథారిటీ డౌన్లోడ్: జూలై 26 సీబీటీ ఎగ్జామ్ స్కీం
-సీబీటీ కాలవ్యవధి: 60 నిమిషాలు
-ప్రశ్నల సంఖ్య - 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు
-నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు కోతవిధిస్తారు.
-వెబ్సైట్: http://rrbsecunderabad.nic.i