Monday, 23 July 2018

మజ్‌గావ్ డాక్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, నిమ్స్‌లో ఉద్యోగాలు, మెడికల్ స్కాలర్‌షిప్స్, ఆర్మీలో జాగ్ ఎంట్రీ.

మజ్‌గావ్ డాక్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు,

భారత ప్రభుత్వరంగ సంస్థ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Mazagon-Dock-Limited

ట్రేడుల వారీగా ఖాళీలు:
-గ్రూప్ ఎ (పదోతరగతి ఉత్తీర్ణులకు)
-ఎలక్ట్రీషియన్-39, ఫిట్టర్-61, పైప్ ఫిట్టర్-44, స్ట్రక్చరల్ ఫిట్టర్-30 ఖాళీలు ఉన్నాయి.
-గ్రూప్ బి (ఐటీఐ ఉత్తీర్ణులకు)
-ఐసీటీఎం -15, ఎలక్ట్రానిక్ మెకానిక్-29, కార్పెంటర్-30, స్ట్రక్చరల్ ఫిట్టర్-52 ఖాళీలు ఉన్నాయి.
-స్టయిఫండ్: నెలకు రూ. 9,212/-
-గ్రూప్ సి (8వ తరగతి ఉత్తీర్ణులకు)
-రిగ్గర్-48, వెల్డర్ (గ్యాస్&ఎలక్ట్రిక్)-34 సీట్లు
-స్టయిఫండ్: గ్రూప్ ఎ అండ్ సి ట్రేడులకు మొదటి ఏడాది నెలకు రూ. 7165/-. రెండో ఏడాది నెలకు రూ. 8189/-
-అప్రెంటిస్ కాలవ్యవధి: గ్రూప్ ఎ & సి ట్రేడులకు రెండేండ్లు, గ్రూప్ బి ట్రేడులకు ఏడాది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 3
-వెబ్‌సైట్: https://mazdoc.online-ap1.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
punjab-sind-bank
-మొత్తం పోస్టుల సంఖ్య: 27
విభాగాలవారీగా ఖాళీలు: 
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (చీఫ్ టెక్నాలజీ/ఫైనాన్షియల్/రిస్క్/క్రెడిట్ ఆఫీసర్-4), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా-1, ఇండస్ట్రియల్ రిలేషన్స్-1), చీఫ్ మేనేజర్ ఎకనామిక్ రిసెర్చ్-1 మేనేజర్ లా-20 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్), డిగ్రీ ఇన్ లాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, రిజర్వేషన్ అభ్యర్థులకు రూ. 150/-
-ఎంపిక: రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 9
-వెబ్‌సైట్: www.psbindia.com.----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్స్‌లో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న పోస్టుల (కాంట్రాక్ట్ పద్ధతిన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIMS
-సైంటిస్ట్ -1, ల్యాబొరేటరీ టెక్నీషియన్-1, రిసెర్చ్ అసిస్టెంట్స్-6, డాటా ఎంట్రీ ఆపరేటర్-1, క్లినికల్ రిసెర్చ్ అసోసియేట్ - 1, స్టడీ కోఆర్డినేటర్-1 పోస్టు ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు దాఖలకు చివరితేదీ: జూలై 27 
-చిరునామా: డీన్స్ ఆఫీస్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్-82
-వెబ్‌సైట్: https://www.nims.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెడికల్ స్కాలర్‌షిప్స్,
టెక్సిలా అమెరికన్ యూనివర్సిటీ భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు స్కాలర్‌షిప్స్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-స్కాలర్‌షిప్: ప్రతిభ కలిగిన ప్రతి విద్యార్థికి రూ. 10 లక్షలు చెల్తిస్తారు.
-యూనివర్సిటీలో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు (మార్చి, సెప్టెంబర్) ప్రవేశాలు కల్పిస్తుంది.
-అమెరికాలో విద్యనభ్యసించిన తర్వాత వైద్య వృత్తిని అక్కడే కొనసాగించాలని కోరుకునే వారికి యూఎస్ వైద్య లైసెన్సింగ్ పరీక్షకు శిక్షణ కూడా ఇస్తుంది. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9849282502లో సంప్రదించవచ్చు.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో జాగ్ ఎంట్రీ.

ఇండియన్ ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీం 22వ కోర్సు 2019 (లా గ్రాడ్యుయేట్) ప్రకటన విడుదలైంది.
JAG-Entry-Scheme
-పోస్టు: లా గ్రాడ్యుయేట్ (ఎస్‌ఎస్‌సీ కింద జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచీ)
-ఖాళీలు-14 (పురుషులు-7, మహిళలు-7)
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 21 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పురుష, మహిళ అవివాహిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
-విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ (మూడేండ్ల కోర్సు) లేదా ఐదేండ్ల లా కోర్సు ఉత్తీర్ణత. 
-శారీరక ప్రమాణాలు: పురుషులు - 157.5 సెం.మీ ఎత్తు, మహిళలకు 152 సెం.మీ. ఎత్తు, 42 కేజీల బరువు ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: ఆరునెలలు
-శిక్షణ: చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు.
-శిక్షణ అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికెట్‌ను మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. 
-శిక్షణ సమయంలో నెలకు రూ. 56,100/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-పదోన్నతులు: మొదట లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగావకాశం కల్పిస్తారు. సీవోఏఎస్ స్థాయి వరకు పదోన్నతి పొందవచ్చు.
-పేస్కేల్: రూ. 56,100 - 1,77,500
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్‌ఎస్‌బీ సెలక్షన్ కేంద్రాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రెండు దశల్లో ఎంపిక ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

No comments:

Post a Comment