Monday, 16 July 2018

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 435 ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీలో అసిస్టెంట్లు ఉద్యోగాలు, ప్రొఫెసర్ జీ రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఏఆర్‌సీఐలో సైంటిస్టులు ఉద్యోగాలు, ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 435 ఉద్యోగాలు,

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లోని ముఖ్య కేంద్రంగా పనిచేస్తున్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (శ్రీహరికోట) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్/టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, వొకేషనల్ అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Satish-Dhawan-Space-Centre
-మొత్తం ఖాళీల సంఖ్య: 435
- ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్-75, ఎలక్ట్రీషియన్-20, మోటార్ మెకానిక్-5, ఎలక్ట్రానిక్ మెకానిక్-42, కెమికల్-10, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-5, ఎయిర్ కండీషన్-10, డీజిల్ మెకానిక్-4)
-టెక్నీషియన్ అప్రెంటిస్ (డీసీసీపీ+వొకేషనల్ అప్రెంటిస్ (ఆఫీస్ అసిస్టెంట్+ కంప్యూటర్ సైన్స్-125, మెకానిక్-17, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్-9, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-6, ఎలక్ట్రికల్&ఇన్‌స్ట్రుమెంటేషన్-5, కంప్యూటర్ సైన్స్-5, సివిల్-5, కెమికల్-13, ఆటోమొబైల్, అగ్రికల్చర్, క్యాటరింగ్ టెక్నాలజీ, ఫొటోగ్రఫీ-1)
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (మెకానికల్-14, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్-9, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-5, ఎలక్ట్రికల్&ఇన్‌స్ట్రుమెంటేషన్-5, కంప్యూటర్ సైన్స్-5, సివిల్-5, కెమికల్ -2, లైబ్రెరీ సైన్స్-4, ఏరోనాటికల్-1)
-వొకేషనల్ అప్రెంటిస్ (నర్సింగ్/మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్)-6, ల్యాబ్ టెక్నీషియన్-4, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ-4)
-అర్హతలు: ట్రేడ్ అప్రెంటిస్‌లకు ఎస్‌ఎస్‌సీతోపాటు ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కెమికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), ఎయిర్ కండీషన్, డీజిల్ మెకానిక్)లో ఉత్తీర్ణత. మిగతా అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎల్‌ఐఎస్సీ, డిప్లొమా, వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 5000/-, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు
రూ. 3542/-, వొకేషనల్ అప్రెంటిస్‌లకు
రూ. 2758/-, ట్రేడ్ అప్రెంటిస్‌లకు
రూ. 5924/-శిక్షణ సమయంలో చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 28
-వెబ్‌సైట్: www.shar.gov.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీలో అసిస్టెంట్లు ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIELIT
-ఎన్‌ఐఈఎల్‌ఐటీ అనేది స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) తరఫున పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 63
విభాగాలవారీగా ఖాళీలు
-ఫైనాన్షియల్ కంట్రోలర్-1, అడ్మినిస్ట్రేషన్ కమ్ ఫైనాన్స్ ఆఫీసర్-1, డిప్యూటీ డైరెక్టర్ (లా)-1, అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్-2, అడ్మినిస్ట్రేషన్-3), అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్-1, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)-1, ఫ్రంట్ ఆఫీస్ కౌన్సెలర్-1, అసిస్టెంట్ (అకౌంట్స్)-3, అసిస్టెంట్-6, స్టెనోగ్రాఫర్-6, జూనియర్ అసిస్టెంట్-3, సైంటిస్ట్ (గ్రేడ్ డి- 1, గ్రేడ్ సి- 1, గ్రేడ్ బి- 5), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-17, టెక్నికల్ అసిస్టెంట్-7, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- 2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, ఎంబీఏ (ఫైనాన్స్), ఎల్‌ఎల్‌బీ, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, బీసీఏ/బీఎస్సీ, బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీ, కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 27/30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: గ్రేడ్ పే రూ. 5400 ఉన్న పోస్టులకు రూ. 800, గ్రేడ్ పే రూ. 4600 ఉన్న పోస్టులకు రూ. 600.
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులు రూ. 400/300.
-ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 10
-వెబ్‌సైట్: www.nielit.gov.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ప్రొఫెసర్ జీ రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ డిప్లొమా ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జీ రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2018-19కు గాను పీజీ డిప్లొమా ఇన్ బయో 
ఇన్ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-అర్హతలు: బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ (అగ్రికల్చర్), ఎంబీబీఎస్, బీవీఎస్సీ, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఈ/బీటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ ఉండాలి. సంబంంధిత డిగ్రీ/పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తులు ప్రారంభం: జూలై 15
-వెబ్‌సైట్: www.oucde.net
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఆర్‌సీఐలో సైంటిస్టులు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జి అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: సైంటిస్ట్-2 ఖాళీలు 
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్
-చివరితేదీ: జూలై 26
-వెబ్‌సైట్: www.arci.res.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 4 
-ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్-2 ఖాళీలు
-సేఫ్టీ ఆఫీసర్-2 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. కెమికల్ విభాగంలో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఫర్టిలైజర్స్, కెమికల్, పెట్రోకెమికల్ విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018, జూన్ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
-వెబ్‌సైట్: www.rcfltd.com


No comments:

Post a Comment