ఐవోసీఎల్ సదరన్‌లో 345 ఉద్యోగాలు,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్లో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOCL
-టెక్నికల్/నాన్ టెక్నికల్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు - 345
-సదరన్ పరిధిలో ఉండే రాష్ర్టాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక.
-వయస్సు: 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి. వయస్సు, స్టయిఫండ్, మినహాయింపులు, రాయితీలు, రిజర్వేషన్లు మొదలైన వివరాలకు సంస్థ వెబ్సైట్లో చూడవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-రాతపరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1
-చివరితేదీ: సెప్టెంబర్ 21
-వెబ్సైట్: www.iocl.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్ ట్రాన్స్‌పోర్ట్‌లో డిప్లొమా ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్ కరస్పాండెన్స్ విధానంలో ఏడాది వ్యవధిగల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
railway
-కోర్సు పేరు: డిప్లొమా
-మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్
(కంటెయినరైజేషన్)& లాజిస్టిక్స్ మేనేజ్మెంట్
-రైల్ ట్రాన్స్పోర్ట్ & మేనేజ్మెంట్
-అర్హత: మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా సీనియర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణత+ మూడేండ్ల అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 8 కేంద్రాల్లో
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 28
-వెబ్సైట్:www. irt.indianrailways.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో దూరవిద్య కోర్సులు ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2018-19 అకడమిక్ ఇయర్‌కు దూరవిద్య విధానంలో వివిధ పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
MANUU
-రెండేండ్ల పీజీ కోర్సులు: ఎంఏ (ఉర్దూ, ఇంగ్లిష్, హిస్టరీ, హిందీ, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్)
-మూడేండ్ల డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్)
-ఏడాది డిప్లొమా కోర్సులు: జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్
-ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులు: ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లిష్
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్సైట్: www.manuu.ac.in.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఆఫీసర్లు ఉద్యోగాలు,
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Karur-Vysya-Bank
-పోస్టు పేరు: ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిగ్రీ + జేఏఐఐబీ/ సీఏఐఐబీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులనుబట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్‌టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: సెప్టెంబర్ 5
-వెబ్సైట్: www.kvbsmart.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ- డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఉద్యోగాలు.
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
scientists
-మొత్త పోస్టులు: 20
-విభాగాలవారీగా ఖాళీలు: లెక్చరర్ (అరబిక్-1, బర్మీస్-1, రష్యన్-1), డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (మెడికల్ డివైజెస్)-17,
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ (అరబిక్, బర్మీస్/రష్యన్), మాస్టర్ డిగ్రీ (టెక్నాలజీ/ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. నింబధనల ప్రకారం పోస్టులను బట్టి వివిధ అర్హతలు ఉన్నాయి.
-వయస్సు: డ్రగ్స్ ఇనెస్పెక్టర్కు 30 ఏండ్లు, మిగతా పోస్టులకు 35 /38 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 25/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 14
-వెబ్సైట్: www.upsconline.nic.in