Wednesday, 8 August 2018

డెయిరీ ఫెడరేషన్‌లో 82 ఉద్యోగాలు, సదరన్ రైల్వేలో ఉద్యోగాలు, సీడాక్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఎన్‌ఎఫ్‌డీబీ యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు.

డెయిరీ ఫెడరేషన్‌లో 82 ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిడెడ్‌లో ఖాళీగా ఉన్న ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
tspsc-stuednt
-మొత్తం పోస్టులు: 82. విభాగాలవారీగా..
-గ్రేడ్-2 మేనేజర్/అసిస్టెంట్ డెయిరీ మేనేజర్-5 , అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్-1
-అర్హత: బీఎస్సీ (డెయిరీ టెక్నాలజీ) లేదా బీటెక్ (డెయిరింగ్), బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ లేదా ఎమ్మెస్సీ డెయిరీ సైన్స్‌లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 29,760-80,930/-
-ప్రాసెసింగ్ సూపర్‌వైజర్-12, ఫీల్డ్ సూపర్‌వైజర్-4
-అర్హత: ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు డిగ్రీతోపాటు డెయిరీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు బీఎస్సీ (డెయిరీ టెక్నాలజీ) లేదా బీటెక్ (డెయిరింగ్), బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ లేదా ఎమ్మెస్సీ డెయిరీ సైన్స్‌లో ఉత్తీర్ణత
సూపర్‌వైజర్ (మార్కెటింగ్)-12 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి.
-పే స్కేల్: రూ. 21,230-63,010/- ( పై రెండు పోస్టులకు)
ల్యాబ్ అసిస్టెంట్-10 ఖాళీలు
-అర్హత: బీఎస్సీ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత.
-గ్రేడ్-2 బాయిలర్ ఆపరేటర్-3 ఖాళీలు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు సెకండ్ క్లాస్ బాయిలర్ సర్టిఫికెట్ ఉండాలి.
ప్లాంట్ ఆపరేటర్-25 ఖాళీలు
-అర్హత: ఎస్‌ఎస్‌సీతోపాటు ఐటీఐ ట్రేడ్ (మెకానికల్/ఫిట్టర్)లో ఉత్తీర్ణత.
మార్కెటింగ్ అసిస్టెంట్-10 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి.
-పే స్కేల్: రూ. 16,400-49,870/- (పై నాలుగు పోస్టులకు)
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-బాయిలర్ ఆపరేటర్ పోస్టులకు 150 మార్కులకు (జనరల్ నాలెడ్జ్) పరీక్ష ఉంటుంది.
-ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు కెమిస్ట్రీ (డిగ్రీ లెవల్)-150 మార్కులు
-ప్రాసెసింగ్ సూపర్‌వైజర్/ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు డెయిరీ ( డిప్లొమా లెవల్)-150 మార్కులు
-ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్-75 మార్కులు, మెకానికల్ (ఐటీఐ ట్రేడ్) -75 మార్కులు
-సూపర్‌వైజర్ (మార్కెటింగ్)/మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్-150 మార్కులు, సంబంధిత సబ్జెక్టు మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ (పీజీ డిప్లొమా లెవల్)-150 మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: ల్యాబ్ అసిస్టెంట్/ప్రాసెసింగ్ సూపర్‌వైజర్/ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు సెప్టెంబర్ 7. మిగతా పోస్టులకు సెప్టెంబర్ 9
-వెబ్‌సైట్: www.tspsc.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సదరన్ రైల్వేలో ఉద్యోగాలు,
చెన్నై ప్రధాన కేంద్రం పనిచేస్తున్న సదరన్ రైల్వే ఖాళీగా ఉన్న సఫాయివాలా (ఫుల్‌టైం కాంట్రాక్టు పద్దతిలో) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Southern-Railway
-మొత్తం పోస్టులు: 257 (జనరల్-130, ఓబీసీ-69, ఎస్సీ-39, ఎస్టీ-19)
-పోస్టు పేరు: సఫాయివాలా
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్ : రూ. 29,390/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా, ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్/మైనార్టీ అభ్యర్థులు రూ. 250/- 
-ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, పీఈటీ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేది: ఆగస్టు 27
-వెబ్‌సైట్: https://iroams.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీడాక్) ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్‌లో పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
CDAC
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్
-కాలవ్యవధి: ఆరు నెలలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/బీటెక్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-కోర్సు ఫీజు: రూ. 46,000+ 18 శాతం జీఎస్టీ
-సీడాక్ హైదరాబాద్‌లో పరిమిత హాస్టల్ వసతి కలదు. విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ సహకారం లభిస్తుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 30
-వెబ్‌సైట్: www.esdmindia.ina
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎఫ్‌డీబీ యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు.
హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NFDB
-యంగ్ ప్రొఫెషనల్- టెక్నికల్ (ఫిషరీస్)-2 పోస్టులు
-అర్హత: ఆక్వాకల్చర్/ఫిష్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, ఫాస్ ప్రాసెసింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో పీజీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ ఉత్తీర్ణత లేదా ఆక్వాకల్చర్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రంగంలో పీహెచ్‌డీ, ఎంబీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: నెలకు రూ. 60,000/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: http://nfdb.gov.in


No comments:

Post a Comment