నార్మ్లో యంగ్ప్రొఫెషనల్స్ ఉద్యోగాల
హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
agricultura
-మొత్తం ఖాళీలు: 8
-విభాగాలవారీగా ఖాళీలు: పార్ట్‌టైమ్ మెడికల్ ఆఫీసర్-1, గ్రేడ్ యంగ్ ప్రొఫెషనల్స్-5, సీనియర్ రిసెర్చ్ ఫెలో-1, ఆఫీస్ అసిస్టెంట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (అగ్రికల్చరల్ సైన్సెస్), పీజీ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో తేడాలు ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 28 & అక్టోబర్ 9,10,
-వెబ్సైట్: www.naarm.org.in
,--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐవోసీఎల్‌లో 390 అప్రెంటిస్‌లు,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పైప్‌లైన్స్ డివిజన్ పరిధి (రీజియన్)లో ఖాళీగా ఉన్న ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOCL
-ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిసెస్
-మొత్తం ఖాళీల సంఖ్య - 390 (జనరల్-224, ఓబీసీ-84, ఎస్సీ-52, ఎస్టీ-30)
-రీజియన్ల వారీగా: వెస్ట్రన్ రీజియన్ పైప్‌లైన్స్-120 ఖాళీలు (గుజరాత్-76, రాజస్థాన్-44), నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్- 100 ఖాళీలు (హర్యానా-39, పంజాబ్-17, ఢిల్లీ-20, ఉత్తరప్రదేశ్-19, ఉత్తరాఖండ్-5), ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-100 ఖాళీలు (వెస్ట్ బెంగాల్-38, బీహార్-24, అసోం-26, ఉత్తరప్రదేశ్-12), సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-45 ఖాళీలు (ఒడిశా-36, జార్ఖండ్-3, చండీగఢ్-6), సదరన్ రీజియన్ పైప్‌లైన్స్-25 ఖాళీలు (తమిళనాడు-18, కర్ణాటక-3, ఏపీ-4)
-వయస్సు: 2018, సెప్టెంబర్ 19 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి మూడేండ్ల డిప్లొమా (మెకానికల్/ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్), ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీకాంలో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: నెలకు రూ. 7530 + రూ. 2500 (స్టేషనరీకి సంబంధించి) చెల్లిస్తారు
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ:అక్టోబర్ 12
-వెబ్సైట్: https://plis.indianoilpipelines.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రధానమంత్రి రిసెర్చ్ ఫెలోషిప్స్,
న్యూఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి రిసెర్చ్
ఫెలోషిప్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FELLOWSHIP
-ఈ ఫెలోషిప్స్ 2018 డిసెంబర్/2019 మే సెషన్లకు.
-దేశంలోని బెంగళూరులోని ఐఐఎస్సీ, వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఐఐటీ/ఐఐఎస్ఈఆర్లలో పీఎంఆర్ఎఫ్ ద్వారా పీహెచ్డీ చేయవచ్చు.
-అర్హతలు: ఐఐఎస్సీ, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్, ఐఐఈఎస్టీల్లో నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/ఎమ్మెస్సీ, ఐదేండ్ల అండర్ గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్ డ్యూయల్ డిగ్రీలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ డిగ్రీ/పీజీ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఫెలోషిప్ వ్యవధి: ఐదేండ్లు
-స్టయిఫండ్ : మొదటి రెండేండ్ల వరకు రూ. 70,000/-, మూడో ఏడాదికి రూ. 75,000/- నాలుగు/ఐదో ఏడాదికి రూ. 80,000/- చెల్లిస్తారు. దీనితోపాటు ప్రతి సంవత్సరానికి రూ. 2 లక్షలు రిసెర్చ్ గ్రాంట్ కింద చెల్లిస్తారు. మొత్తం మీద పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైన విద్యార్థులకు సుమారుగా రూ. 10 లక్షల వరకు స్కాలర్షిప్స్ ఇస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30 (పీఎంఆర్ఎఫ్ డిసెంబర్ 2018)
-పీఎంఆర్ఎఫ్ మే 2019 కోసం -2019 ఫిబ్రవరిలో ప్రారంభం
-వెబ్సైట్: https://dec2018.pmrf.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్మర్లో పీజీ కోర్సులు ప్రవేశాలు,
పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) 2019 జనవరి సెషన్‌కుగాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
STUDENT
-కోర్సు పేరు: ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-రాతపరీక్షలో 250 ప్రశ్నలను ఇస్తారు. గరిష్ట మార్కులు 1000
-ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున తగ్గిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు-రూ.1200/-
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 26
-ఆన్లైన్ రాతపరీక్ష : డిసెంబర్ 2
-వెబ్సైట్: www.jipmer.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్ఈఆర్ పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశాలు.
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో స్ప్రింగ్ 2019 పీహెచ్డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
-కోర్సు: పీహెచ్డీ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: అక్టోబర్ 21