10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్,
భారత నావికాదళంలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మనెంట్ కమిషన్ ) కింద నాలుగేండ్ల డిగ్రీ కోర్సు లో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఐఎన్ఏ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-NAVY
-కోర్సు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం
-వయస్సు: 2000, జనవరి 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-విద్యార్హతలు: 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్స్సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్ -2018 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు & ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్ -2018 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను రెండు దశల్లో నిర్వహిస్తుంది.
-స్టేజ్ -1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్ - 2కు ఎంపిక చేస్తారు.
-స్టేజ్ - 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ (సుమారు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు).
-ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.
-పేస్కేల్: సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు రూ.83,448-96,204/-జీతం చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 3
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 22
-వెబ్సైట్: www.joinindiannavy.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్‌లు,
ఉత్తరాఖండ్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
BHEL
-గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 250 ( గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-158, టెక్నీషియన్ అప్రెంటిస్-92)
-విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, మెటలర్జీ, కెమికల్, ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/ అకౌంట్ ఆడిట్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో టెక్నీషియన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్లకు రూ. 6000/-,
టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 4000/-
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 7
-వెబ్సైట్: http://www.bhel.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ- సీనియర్ ఆర్టిస్టులు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
UPSC
-మొత్తం పోస్టులు: 21 (అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్-5, ఎకనామిక్ ఆఫీసర్-1, అసిస్టెంట్ డైరెక్టర్ (కాస్ట్)-10, సీనియర్ ఆర్టిస్ట్-5).
-అర్హత: మాస్టర్ డిగ్రీ, మెంబర్ ఆఫ్ ఐసీఏఐ, డిగ్రీ/ డిప్లొమా (ఫైన్ ఆర్ట్/కమర్షియల్ ఆర్ట్)లో ఉత్తీర్ణత.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 15
-వెబ్సైట్: www.upsconline.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎల్‌బీఎస్‌లో పీహెచ్డీ ప్రవేశాలు ,
న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) 2019 జనవరి సెషన్‌కు గాను పీహెచ్డీ తదితర ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
dipp-students
-కోర్సు పేరు: పీహెచ్డీ/పీడీసీసీ/ పీజీసీసీ/సర్టిఫికెట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్/బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్/బీఎస్సీ నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎంఎస్, ఎండీ/డీఎన్బీ లేదా
తత్స మాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: డిసెంబర్ 2
-వెబ్సైట్ : www.ilbs.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మణిపూర్ నిట్‌లో ఉద్యోగాలు.
మణిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
National
-మొత్తం ఖాళీలు: 47
-ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-14,అకౌంటెంట్-2, జూనియర్ అసిస్టింట్-3, టెక్నీషియన్/ల్యాబొరేటరీ అసిస్టెంట్/ల్యాబ్ వర్క్ అసిస్టెంట్-15, మల్టీటాస్కింగ్ స్టాఫ్-8 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్/డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 5
-వెబ్సైట్: www.nitmanipur.ac.in