Thursday, 25 October 2018

దక్షిణ మధ్య రైల్వేలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు. ఐఎల్‌బీఎస్‌లో 73 ఉద్యోగాలు . వరంగల్ నిట్‌లోఉద్యోగాలు. ఎన్‌ఐఈలో ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు. పీజీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ప్రవేశాలు .

దక్షిణ మధ్య రైల్వేలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు.

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఓపెన్ మార్కెట్ ద్వారా మెడికల్ డిపార్ట్‌మెంట్‌లోని పారామెడికల్ స్టాఫ్ (స్టాఫ్‌నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
STAFF-NURSE
-మొత్తం పోస్టుల సంఖ్య: 32 (జనరల్-16, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-2)
-అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమాతోపాటు మూడేండ్లఅనుభవం ఉండాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
-వయస్సు: 2018 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లపాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 44,900/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
చిరునామా: Railway Degree College, Tarnaka, Secunderabad, Telangana-500061
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులతో ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద ఉదయం 8 గంటల నుంచి 12.30 వరకు హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 24
-వెబ్‌సైట్: ww.scr.indianrailways.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎల్‌బీఎస్‌లో 73 ఉద్యోగాలు .

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్(ఐఐబీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ILBS
-ప్రొఫెసర్
-అసిస్టెంట్ ప్రొఫెసర్
-అసోసియేట్ ప్రొఫెసర్
-అడిషనల్ ప్రొఫెసర్
-కన్సల్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (నర్సింగ్), ఎంబీఏ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్, ఎండీ డీఎన్‌బీ, ఎంఎస్‌ల్లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: http://www.ilbs.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వరంగల్ నిట్‌లోఉద్యోగాలు.
వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అకడమిక్ స్టాఫ్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) నోటిఫికేషన్ విడుదలైంది.
NITW
-రిసెర్చ్ అసోసియేట్-1
-పే స్కేల్: రూ. 35,000
-రిసెర్చ్ అసిస్టెంట్-1
-పే స్కేల్: రూ. 25,000
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ప్రథమశ్రేణి లో ఎంఈ/ఎంటెక్‌తోపాటు పీహెచ్‌డీ.
-ఎంపిక : రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ 
(tlcrecruitment.nitw@gmail.com) ద్వారా పంపించాలి.
-చివరితేది: నవంబర్ 19
-వెబ్‌సైట్: www.nitw.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈలో ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు.
చెన్నైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIE
-మొత్తం పోస్టులు-33
-విభాగాలవారీగా ఖాళీలు: కన్సల్టెంట్ (మెడికల్)-2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ సీ (మెడికల్-1, నాన్ మెడికల్-4), ప్రాజెక్ట్ సైంటిస్ట్ బీ (మెడికల్/నాన్ మెడికల్-2), ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్-2, ప్రాజెక్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్-2, ప్రాజెక్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గేడ్-్ర4, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (టెక్నికల్, ల్యాబ్, ఫీల్డ్)11, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్-3, ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2 
-అర్హత, వయస్సు తదితర వివరాల కోసం 
వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.nie.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ప్రవేశాలు .

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ప్రవేశాల (డిస్టెన్స్) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా (ఈటీఎం)
-అర్హత: గుర్తింపు పొందిన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు రెండేండ్ల అనుభవం.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ 
(pgdetm@naaarm.or.in) ద్వారా
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.naarm.org.in

No comments:

Post a Comment