Thursday, 25 October 2018

నీట్ ఎండీఎస్ -2019, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ లో క్యాంటీన్ అటెండెంట్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, యూపీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్‌పీసీఐఎల్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు.

నీట్ ఎండీఎస్ -2019,
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) దేశవ్యాప్తంగా పీజీ డెంటల్ ప్రవేశాల కోసం నీట్ ఎండీఎస్ -2019 నోటిఫికేషన్ విడుదలచేసింది.
NEET1
-పరీక్ష పేరు: నీట్ ఎండీఎస్
-అర్హత: బీడీఎస్ ఉత్తీర్ణత. బీడీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్)లో ప్రవేశం పొందవచ్చు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 6
-ఎంట్రెన్స్ టెస్ట్: డిసెంబర్ 14
-వెబ్‌సైట్: www.nbe.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ లో క్యాంటీన్ అటెండెంట్లు ఉద్యోగాలు,
గువాహటిలోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Controller-of
-పోస్టు: క్యాంటీన్ అటెండెంట్
-ఖాళీలు: 9. వీటిలో ఎస్టీ-2, ఎస్సీ-1, ఓబీసీ-2, జనరల్-4 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్ పే రూ.1800/-
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ప్రకటన విడుదలైననాటి నుంచి 60రోజుల్లో పంపాలి.
-వివరాల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (అక్టోబర్ 13-19)లో చూడవచ్చు

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nirdpr-building
-మొత్తం ఖాళీలు: 5
-ఐటీ సపోర్ట్ ఇంజినీర్- 2 ఖాళీలు
-సీనియర్ కన్సల్టెంట్-1 ఖాళీ
-ట్రెయినింగ్ అసోసియేట్-1 ఖాళీ
-ప్రాజెక్టు అసోసియేట్-1 ఖాళీ
-అర్హత: సోషల్ సైన్సెస్‌లో పీజీ లేదా ఎంబీఏ (హెచ్‌ఆర్) లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీతోపాటు ఎంఎస్ ఆఫీస్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 20,000/ రూ. 30,000/- పోస్టులను బట్టి జీతాలు వేర్వేరుగా ఉన్నాయి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఐటీ సపోర్ట్ ఇంజినీర్‌కు నవంబర్ 10, మిగతా పోస్టులకు నవంబర్ 12
-వెబ్‌సైట్: www.nird.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీర్లు ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
upsc 
-మొత్త పోస్టులు: 81
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్-2, మెకానికల్-1), డిప్యూటీ ఆర్కిటెక్ట్-7, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)-1, రిఫ్రిజిరేషన్ ఇంజినీర్-1, డిప్యూటీ డైరెక్టర్ సేప్టీ ( సివిల్)-1, అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టర్ సేఫ్టీ (మెకానికల్)-1, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్-23, మైనింగ్-44)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు అనుభవం ఉండాలి. 40 ఏండ్లకు మించరాదు. నింబధనల ప్రకారం పోస్టులను బట్టి వివిధ అర్హతలు/వయస్సులు ఉన్నాయి. 
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: www.upsconline.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) పరిధిలో పనిచేస్తున్న నరోరా అటామిక్ పవర్ స్టేషన్ వివిధ క్యాటగిరీల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
npcil 
-మొత్తం ఖాళీలు- 117 
విభాగాలవారీగా ఖాళీల వివరాలు
-స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్-17 
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండరీ ట్రెయినీ ఆపరేటర్-14 ఖాళీలు
-అర్హతలు: ఇంటర్ (సైన్స్, మాథ్యమెటిక్స్ ) లేదా 10+2 (సైన్స్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-స్టయిఫండరీ ట్రెయినీ (మెయింటెనర్)- 57 
-అర్హత: పదోతరగతిపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత. సంస్థ నిబంధనలమేరకు శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2018 నవంబర్ 12 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 25 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 21,700/- జీతంతోపాటు అదనంగా ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్ష+ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in 

-నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లో.. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఆఫీసర్ (హెచ్‌ఆర్-5, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-6), సీ అండ్ ఎంఎం-4, గ్రేడ్ 1 స్టెనో-3, సబ్ ఆఫీసర్ బీ-1, లీడింగ్ ఫైర్‌మ్యాన్ ఏ-1, డీపీఓఎఫ్/ఏ-4, నర్స్ ఏ-4, ఫార్మాసిస్ట్-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్, కామర్స్)తోపాటు టైపింగ్ సామర్థ్యా లు ఉండాలి. ఇంటర్, డిప్లొమా (నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ/ఫార్మసీ), పదోతరగతి తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్, ఆయా రంగాల్లో అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
-చివరితేదీ: నవంబర్ 12


No comments:

Post a Comment