Tuesday, 30 October 2018

ఐవోసీఎల్‌లో 1340 ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో ఉద్యోగాలు, ఓషన్ టెక్నాలజీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌టీ ఆఫీసర్లు ఉద్యోగాలు.

ఐవోసీఎల్‌లో 1340 ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) వివిధ రిఫైనరీ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.

indian-oil
-మొత్తం ఖాళీలు - 1340
రీఫైనరీల వారీగా ఖాళీల వివరాలు:
-ట్రేడ్ అప్రెంటిస్ (కెమికల్ ప్లాంట్)-415 ఖాళీలు (గువాహటి-32, బరౌని-74, గుజరాత్-49, హల్దియా-36, మధుర-42, పానిపట్-52, దిగ్బాయ్-45, బొంగైగావ్-60, పారాదీప్-25)
-అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేండ్ల బీఎస్సీ ఉత్తీర్ణత.
-ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ (మెకానికల్)- 136 ఖాళీలు (గువాహటి-5, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-12, మధుర-16, పానిపట్-53, బొంగైగావ్-5, పారాదీప్-5)
-అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఫిట్టర్).
-ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్ (మెకానికల్)- 62 ఖాళీలు (గువాహటి-7, బరౌని-3, గుజరాత్-16, హల్దియా-4, మధుర-9, దిగ్బాయ్-20, బొంగైగావ్-5, పారాదీప్-5)
-అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో మూడేండ్ల బీఎస్సీ ఉత్తీర్ణత.
- టెక్నీషియన్ అప్రెంటిస్ (కెమికల్)-282 ఖాళీలు (గువాహటి-13, బరౌని-7, గుజరాత్-49, హల్దియా-36, మధుర-42,, పానిపట్-50, దిగ్బాయ్-20, బొంగైగావ్-15, పారాదీప్-50)
-అర్హత: కెమికల్/రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్)-152 ఖాళీలు
(గువాహటి-13, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-18, మధుర-16, పానిపట్-10, దిగ్బాయ్-30, బొంగైగావ్-15, పారాదీప్-10)
-టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్)-208 ఖాళీలు
(గువాహటి-17, బరౌని-7, గుజరాత్-33, హల్దియా-16, మధుర-20, పానిపట్-53, దిగ్బాయ్-20, బొంగైగావ్-12, పారాదీప్-30)
-టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 85 ఖాళీలు (గువాహటి-4, బరౌని-9, గుజరాత్-20, హల్దియా-13, మధుర-10, పానిపట్-15, బొంగైగావ్-4, పారాదీప్-10)
-అర్హత: సంబంధిత విభాగం నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 9
-రాతపరీక్ష: నవంబర్ 18
-ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 3, 7
-వెబ్‌సైట్: www.iocl.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో ఉద్యోగాలు,
పుణెలోని డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
banner-students
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-మొత్తం ఖాళీలు: 8
-విభాగాలవారీగా: మెకానికల్ ఇంజినీరింగ్-2, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-2, కంప్యూటర్ ఇంజినీరింగ్-2, మెటీరియల్ సైన్స్/పాలిమర్ సైన్స్-1, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్-1
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో ప్రొఫెషనల్ డిగ్రీ (బీఈ/బీటెక్) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు నెట్/గేట్ వ్యాలిడ్ స్కోర్ లేదా ఫస్ట్‌క్లాస్‌లో ఎంఈ /ఎంటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత. 
-కాలవ్యవధి: మొదట రెండేండ్ల కాలవ్యవధికి తీసుకుంటారు. తర్వాత పనితనాన్ని బట్టి పొడగిస్తారు.
-స్టయిఫండ్: రూ. 25,000 + హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ:ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (అక్టోబర్ 20-26)లో ప్రచురించిన నాటి నుంచి 21 రోజుల్లో పంపాలి

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓషన్ టెక్నాలజీలో ఉద్యోగాలు,
తమిళనాడులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
niot
-మొత్తం పోస్టులు: 6
-సైంటిస్ట్ -ఎఫ్ (మెకానికల్ -1, లైఫ్ సైన్సెస్-1), సైంటిస్ట్ - డి (సివిల్)-1, సైంటిస్ట్ - బి (సివిల్)-2, సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ (ఎలక్ట్రికల్)-1
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక : రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.niot.res.in


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nird
-రిసెర్చ్ అసోసియేట్-2 ఖాళీలు
-పే స్కేల్: రూ. 40,000/- (నెలకు)
-రిసెర్చ్ అసిస్టెంట్-1 ఖాళీ
-పే స్కేల్: రూ. 15,000/- (నెలకు)
-చివరితేదీ: నవంబర్ 10 (పై రెండు పోస్టులకు)
-వీడియోగ్రాఫర్-1
-పే స్కేల్: రూ. 25,000/- (నెలకు)
-వీడియో ఎడిటర్-1
-పే స్కేల్: రూ. 30,000/- (నెలకు)
-ఇన్‌స్ట్రక్షనల్ డిజైనర్-1, ప్రొడ్యూసర్-1
-పే స్కేల్: పై రెండు పోస్టులకు 
రూ. 80,000/- (నెలకు)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ 
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.nird.org.in 

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌టీ ఆఫీసర్లు ఉద్యోగాలు.

రైల్వే పరిధిలోని నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఐఆర్‌టీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
National-Rail
-నాన్ అకడమిక్ పోస్టులు
-మొత్తం ఖాళీలు: 17
-విభాగాలవారీగా ఖాళీలు: రిజిస్ట్రార్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-2, అసిస్టెంట్ రిజిస్ట్రార్-2, ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్-1, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, ఐటీ & సిస్టమ్స్ ఆఫీసర్-2, కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ ఆఫీసర్-1, అడ్మిషన్స్ ఆఫీసర్-2 వార్డెన్-1, డిప్యూటీ వార్డెన్ (మహిళ)-1, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-2
-అర్హతలు: సీఏ/ఎంబీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లొమా
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ -మెయిల్ (careers@nrti.in)
-చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: https://nrti.edu.in

No comments:

Post a Comment