ఎయిర్పోర్ట్ అథారిటీలో 372 ఉద్యోగాలు,
-మొత్తం ఖాళీలు: 10 (సీనియర్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్-2, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్-1, ప్రోగ్రామర్-1, ప్రోగ్రామ్ ఆఫీసర్-1, టెక్నికల్ రిసెర్చ్ అసిస్టెంట్-1, కంప్యూటర్ ఆపరేటర్-2, అటెండెంట్-1, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్డీ.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ మెయిల్ (abtic@icgeb.res.in)
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
-వెబ్సైట్: www. icgeb.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీజీఈబీలో ఉద్యోగాలు,
-పోస్టు పేరు: సెక్యూరిటీ స్క్రీనర్
-మొత్తం పోస్టులు: 372
-స్టేషన్ల వారీగా ఖాళీలు: మధురై-32, తిరుపతి-20, రాయ్‌పూర్-20, ఉదయ్‌పూర్-20, రాంచీ-20, వడోదర-20, ఇండోర్-38, అమృత్సర్-52, మంగళూరు-38, భువనేశ్వర్-38, అగర్తలా-22, పోర్ట్‌బ్లెయిర్-22, చండీగఢ్-30
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్ఈసీ సర్టిఫికెట్ (ఎక్స్బీఐఎస్/ఇన్లైన్ స్క్రీనర్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హిందీ/ఇంగ్లిష్, స్థానిక (ప్రాంతీయ) భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000 నుంచి 30,000 వరకు జీతం చెల్లిస్తారు.
-కాలవ్యవధి: మూడు సంవత్సరాలు n అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. నాన్ ఏవీఎస్ఈసీ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: Chief Executive Officer, AAI Cargo Logistics & Allied Services Company Limited, AAI Complex, Delhi Flying Club Road,Safdarjung Airport, New Delhi
-చివరితేదీ : డిసెంబర్ 15
-వెబ్సైట్: www.airportsindia.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మ్యాట్ డిసెంబర్-2018,
కోర్స్ పేరు: ఎంబీఏ, పీజీడీఎం అండ్ ఐల్లెడ్ ప్రోగ్రామ్స్
-ఇండియాలోని సుమారుగా 130 బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి 1998 నుంచి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ ఎంట్రెన్స్‌ను నిర్వహిస్తుంది.
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: పీబీటీ పరీక్షకు నవంబర్ 30, సీబీటీ పరీక్షకు డిసెంబర్ 7
-అప్లికేషన్ ఫీజు: సీబీటీ లేదా పీబీటీ పరీక్షకు రూ. 1550/-, రెండింటికి (సీబీటీ/పీబీటీ) పరీక్షకు రూ. 2650/-
-రాతపరీక్ష: డిసెంబర్ 9 (పీబీటీ), డిసెంబర్ 15 (సీబీటీ)
-వెబ్సైట్: www.aima.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్టు అసిస్టెంట్లు,
-మొత్తం పోస్టులు: 85
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్టు అసిస్టెంట్ (సూపర్వైజర్-15, డాటా కలెక్టర్-70)
-అర్హతలు: సూపర్వైజర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ, డాటా కలెక్టర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. పీజీ/డిగ్రీలో కింది సబ్జెక్టులు చదివి ఉండాలి.
సబ్జెక్టులు: స్టాటిస్టిక్స్/సోషల్ సైన్స్, సోషల్ వర్క్/మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్.
- పేస్కేల్: డాటా కలెక్టర్‌కు రూ. 15,000 (సూపర్వైజర్కు రూ. 25,000/-)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 27, 29
-వెబ్సైట్: www.clri.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌పీసీలో అప్రెంటిస్‌లు.
అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
-మొత్తం ఖాళీలు: 16
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్ -5, ఫిట్టర్-3, వెల్డర్-3, ప్లంబర్-3, వైర్‌మ్యాన్-2
-అర్హత: ఎనిమిది/పదోతరగతి లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ. 7680/-
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్లైన్లో. అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-చివరితేదీ: డిసెంబర్ 5
-వెబ్ సైట్:www.nhpcindia.com