Wednesday, 7 November 2018

nihfw ప్రాజెక్ట్ అసిస్టెంట్లు. drdo జేఆర్‌ఎఫ్‌లు. మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లో ఉద్యోగాలు. ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.

nihfw ప్రాజెక్ట్ అసిస్టెంట్లు.

మొత్తం పోస్టులు: 17
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ -5, గ్రాఫిక్ డిజైనర్-1, ప్రొఫెషనల్ లింగ్విస్ట్ ట్రాన్స్‌లేషన్-2, కంటెంట్ సూపర్‌వైజర్ (ఈ పబ్లిషింగ్)-1, అసిస్టెంట్-2, ఆఫీస్ కమ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: బీఈ/బీటెక్, ఎంబీబీఎస్/బీడీఎస్, ఎమ్మెస్సీ (నర్సింగ్)/ఎంపీటీ, ఎంసీజే/బీసీజే, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 25,000/- (పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.nihfw.org
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
drdo జేఆర్‌ఎఫ్‌లు.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-12 ఖాళీలు
-అర్హత: మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, కెమికల్, పాలిమర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, మాస్టర్ డిగ్రీ (పాలిమర్స్/కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నెట్/ గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ. 25,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: డైరెక్టర్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, పోస్టు కంచన్‌బాగ్, హైదరాబాద్-500058
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 3-9)లో వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.

మొత్తం ఖాళీలు: 60 (కన్సల్టెంట్-8, ఎగ్జిక్యూటివ్-39, సీనియర్ ఎగ్జిక్యూటివ్-11, హిందీ ట్రాన్స్‌లేటర్-2)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ లా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: www.meconlimited.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.
సీనియర్ అసిస్టెంట్
డైరెక్టర్ -3 ఖాళీలు 
- పే స్కేల్: 
రూ. 15,600-39,100/-
- అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
- దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 26
- వెబ్‌సైట్: www.sfio.nic.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.

-పోస్ట్ పేరు: టెక్నికల్‌గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ-129) 
-మొత్తం ఖాళీలు: 40
-బ్రాంచీలవారీగా ఖాళీలు: సివిల్-10, మెకానికల్-4, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-5, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-6, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-7, ఎలక్ట్రానిక్స్-2, మెటలర్జికల్-2, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-2, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1, ఆర్కిటెక్చర్-1
INDIAN-ARMY
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు (2019 జూలై 1 లోపు డిగ్రీ పూర్తిచేయాలి) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి (1992 జూలై 2 నుంచి 1999 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి).
-శారీరక ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. 
-శిక్షణ వ్యవధి: ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. 
-ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా
-ఎస్‌ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ /టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదురోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: నవంబర్ 28
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

No comments:

Post a Comment