Monday, 24 December 2018

అసోం రైఫిల్స్‌లో 749 ఉద్యోగాలు, సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు, నిఫ్ట్‌లో ప్రవేశాలు ఉద్యోగాలు, సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు,

అసోం రైఫిల్స్‌లో 749 ఉద్యోగాలు,
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్ గ్రూప్ బీ, సీ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
assam-rifles-shillong
-మొత్తం ఖాళీలు: 749 ఖాళీలు. 
-రాష్ర్టాలు/ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-42, ఆంధ్రప్రదేశ్-40, అరుణాచల్ ప్రదేశ్-20, అస్సాం-25, బీహార్-55, ఛత్తీస్‌గఢ్-22, గుజరాత్-32, హర్యానా-5, జమ్ముకశ్మీర్-11, జార్ఖండ్-31, కర్ణాటక-24, కేరళ-21, మధ్యప్రదేశ్-26, మహారా్రష్ట్ర-34, మణిపూర్-39, మిజోరం-60, నాగాలాండ్-62, ఒడిశా-26, పంజాబ్-10, రాజస్థాన్-17, తమిళనాడు-36, ఉత్తరప్రదేశ్-50, ఉత్తరాఖండ్-2, పశ్చిమ బెంగాల్-34 తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
-ట్రేడుల వారీగా విభాగాలు: ట్రేడ్ బిల్డింగ్ అండ్ రోడ్డు, ట్రేడ్ స్టాఫ్ నర్స్/క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్‌మ్యాన్ ఫీల్డ్, రేడియో మెకానిక్, ఆర్మరర్, వెహికిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికిల్, ఇంజినీర్ ఆర్టిఫైజర్, సర్వేయర్, అప్‌హోల్‌స్టర్, ఎలక్ట్రీషియన్, బ్లాక్‌స్మిత్, ప్లంబర్, నర్సింగ్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ఎక్స్ రే అసిస్టెంట్, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆయా (ఫిమేల్ అటెండెంట్), ఫిమేల్ సఫాయి, కుక్, సఫాయి, వాషర్‌మ్యాన్, బార్బర్, ఎక్విప్‌మెంట్ అండ్ బూట్ రిపేర్, టైలర్, కార్పెంటర్.
assam-rifels
-అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్), పదోతరగతి, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్ నర్సింగ్, ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, ఇంగ్లిష్/హిందీ టైపింగ్, డిప్లొమా (స్టెనోగ్రఫీ), ఎస్‌ఎస్‌సీ+ సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 22 నుంచి 28 ఏండ్లు, క్లర్క్‌కు 18 నుంచి 25 ఏండ్లు, ఫార్మసిస్ట్‌కు 20 నుంచి 25 ఏండ్లు, రేడియో మెకానిక్ తదితర ట్రేడులకు 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: గ్రూప్ బీ పోస్టులకు రూ. 200/-, గ్రూప్ సీ పోస్టులకు రూ. 100/-
-శారీరక ప్రమాణాలు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. పోస్టులను బట్టి ఎత్తులో తేడాలు ఉన్నాయి.
-పీఈటీ: ఫురుషులు 24 నిమిషాల్లో 5 కి.మీ, మహిళలు 8.30 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగెత్తాలి.
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 జనవరి 14
-వెబ్‌సైట్: www.assamrifles.gov.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు,

హుబ్లిలోని సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) వివిధ డివిజన్/యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 
South-WesternRailway
-పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్ 
-మొత్తం ఖాళీలు - 963 
-డివిజన్/క్యారేజ్‌ల వారీగా ఖాళీలు: 
-హుబ్లి డివిజన్-287, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హుబ్లి)-176, బెంగళూరు డివిజన్-280, మైసూర్ డివిజన్-177, సెంట్రల్ వర్క్ షాప్ (మైసూర్)-43
-ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా), టర్నర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్), ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్), ఫిట్టర్ (క్యారెజ్ & వ్యాగన్), స్టెనోగ్రాఫర్, 
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 15 -24 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ.100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 17 నుంచి 
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 16
-వెబ్‌సైట్: www.rrchubli.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిఫ్ట్‌లో ప్రవేశాలు ఉద్యోగాలు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) 2019 ఏడాదికిగాను డిగ్రీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
nift-logo
-కోర్సు: డిజైన్, మెనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్/మాస్టర్ 
-ఎన్‌ఐఎఫ్‌టీ క్యాంపస్‌లు: హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్, జోధ్‌పూర్. కాంగ్రా, కన్నూర్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పట్నా, రాయబరేలీ, షిల్లాంగ్, శ్రీనగర్.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలకు నిఫ్ట్ వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 28
-వెబ్‌సైట్: www.nift.ac.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు,
ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేటర్లు/అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు:78
-పోస్టు పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్/ఎగ్జిక్యూటివ్/డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్లు
-అర్హత: కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్, స్కిల్ అసెస్‌మెంట్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 11
-వెబ్‌సైట్: www.cr.indianrailways.gov.in

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు,

కర్ణాటక (మైసూరు)లోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 25 
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
-అర్హత: సంబంధిత విభాగాల్లో/సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 3 నాటికి 28 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019, జనవరి 3 
-వెబ్‌సైట్ : www.cftri.com

No comments:

Post a Comment