Monday, 24 December 2018

సీవీఆర్‌డీఈలో 127 ఉద్యోగాలు, వాయుసేనలో ఎయిర్‌మెన్ పోస్టులు, సీడాక్‌లో ట్రెయినీలు, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు, ఎన్‌వైకెఎస్‌లో ఉద్యోగాలు.

సీవీఆర్‌డీఈలో 127 ఉద్యోగాలు,

చెన్నైలోని డీఆర్‌డీవో-కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.
CVRDE
-మొత్తం ఖాళీలు: 127
-విభాగాలవారీగా ఖాళీలు: కార్పెంటర్-2, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-25, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)-8, ఎలక్ట్రీషియన్-22, ఫిట్టర్-35, మెషినిస్ట్-12, మెకానిక్ (మోటార్ వెహికిల్)-8, టర్నర్-6, వెల్డర్ -6
-అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ
-ఫీజు: రూ. 30/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-స్టయిఫండ్: కోపా/వెల్డర్‌లకు రూ. 10,739, మిగిలిన ట్రేడులకు రూ. 11,552/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (డిసెంబర్ 15-21)లో విడుదలైన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: https://rac.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వాయుసేనలో ఎయిర్‌మెన్ పోస్టులు,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లోని గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IAF
-పోస్ట్ పేరు: ఎయిర్‌మెన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై)
-అర్హత: ఇంటర్/10+2 లేదా మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా. అవివాహిత పురుషులు మాత్రమే
-వయస్సు: 1999 జనవరి 19 నుంచి 2003 జనవరి 1 మధ్యన జన్మించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు -152.5 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-8 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి
-7 నిమిషాల 30 సెకండ్లలోపు పూర్తి చేసిన వారికి అదనపు మార్కులను కేటాయిస్తారు
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
-పేస్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-శిక్షణ కాలం పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులు ప్రారంభం: 2019 జనవరి 2 నుంచి
-చివరితేదీ: 2019 జనవరి 21
-వెబ్‌సైట్: www.airmenselection.cdac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో ట్రెయినీలు,
న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీడాక్) ఖాళీగా ఉన్న ట్రెయినీ తదితర పోస్టుల (తాత్కాతిక ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 19 (సెంటర్ హెడ్-5, ట్రెయినీలు-14)
-అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత. సెంటర్ హెడ్‌కు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 5
-వెబ్‌సైట్: www.cdac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,
ఉత్తరప్రదేశ్‌లోని పబ్లిక్ సెక్టార్ కంపెనీ-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) నోటిఫికేషన్ విడుదల చేసింది.
CEL
-మొత్తం పోస్టుల సంఖ్య: 57
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్-21, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్-15, మెకానికల్-15, సివిల్-6
-అర్హత: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్. గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్:రూ.40,000- 1,40,000/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 29
-వెబ్‌సైట్: www.celindia.co.in 

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 15 (కన్సల్టెంట్-2, సైంటిస్ట్ సీ-6, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్-3, సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్-4)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 21, 22
-వెబ్‌సైట్: www.icmr.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌వైకెఎస్‌లో ఉద్యోగాలు.

మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్& స్పోర్ట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (న్యూఢిల్లీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nehru-yuva
-మొత్తం ఖాళీలు: 228
-డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్-101 ఖాళీలు
-అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్-75 ఖాళీలు
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-52 ఖాళీలు
-అర్హత: అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ బీకాంతోపాటు అకౌంట్స్ వర్క్స్‌లో రెండేండ్ల అనుభవం. కంప్యూటర్ అప్లికేషన్/టైపింగ్‌స్కిల్స్‌లో పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి, మిగతా పోస్టులకు ఏదైనా మాస్టర్ డిగ్రీ. 
-వయస్సు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు. 
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 18,000-56,900/-
-ఫీజు: రూ. 700/-, మహిళలు రూ. 350/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు. 
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా 
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్: http://nyks.nic.in 

No comments:

Post a Comment