Monday, 24 December 2018

ఎన్‌ఐఐలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీలో ఉద్యోగాలు, ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ స్వయం ఉపాధి, సీఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, మెడ్‌ప్లస్‌లో ఫార్మసిస్టులు, సీఐపీ సీనియర్ రెసిడెంట్లు ఉద్యోగాలు.

ఎన్‌ఐఐలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్,

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) 2019-20 కుగాను వివిధ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
national-institute
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: ఇమ్యునాలజీ, ఇన్‌ఫెక్టియాస్ & క్రానిక్ డిసీజ్ బయాలజీ, మాలిక్యులర్ & సెల్యులార్ బయాలజీ, కెమికల్ బయాలజీ, స్ట్రక్చరల్ బయాలజీ.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో సైన్స్ బ్రాంచీలో మాస్టర్ డిగ్రీ (బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎంవీఎస్సీ, ఎంఫార్మా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ప్రవేశాలను రెండు రకాలుగా కల్పిస్తారు.
-ఎన్‌ఐఐ నిర్వహించే ప్రవేశ పరీక్ష
-పరీక్ష కేంద్రాలు: న్యూఢిల్లీ, కోల్‌కతా, పుణె, హైదరాబాద్, గువాహటి
-జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఇన్ బయాలజీ & ఇంటర్ డిసిప్లీనరీ లైఫ్ సైన్సెస్ (JGEEBILS)-2019 ద్వారా
గమనిక: ఈ రెండింటి (ఎన్‌ఐఐ లేదా JGEEBILS)లో దేనిలోనైనా మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 28 సెంటర్లలో నిర్వహిస్తారు.
-స్టయిఫండ్: ఎంపికైన జేఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ. 25,000/- చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 జనవరి 27
-పరీక్షతేదీ: ఎన్‌ఐఐ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (2019 ఫిబ్రవరి 24)
-వెబ్‌సైట్: www.nii.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్/నాన్ ఎగ్జిక్యూటివ్
-విభాగాలు: హెచ్‌ఎస్‌ఈ, ఇంటర్నల్ ఆడిట్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆపరేషన్స్, క్యూఏ/క్యూసీ, షిప్పింగ్/పోర్ట్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, హెచ్‌ఆర్ లేదా సీసీ/సీఎస్‌ఆర్, బీఐఎస్ లేదా ఐటీ, ఫైనాన్స్ & అకౌంట్స్
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 8
-వెబ్‌సైట్: www.petroneting.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ స్వయం ఉపాధి,

భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ) మూడు నెలలపాటు ఉచిత శిక్షణ కోసం ప్రకటన విడుదల చేసింది.
srtri
-ఆటోమొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
-విదార్హత: ఇంటర్ లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి.18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-గమనిక: శిక్షణ, హాస్టల్, భోజన వసతి పూర్తిగా ఉచితం. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు
-ప్రారంభ వేతనం: నెలకు రూ. 8000 /- ఆ తర్వాత వేతనం పెంపుదల ఉంటుంది.
-దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ఉపాధి ఆధారిత సాంకేతక శిక్షణ కార్యక్రమాలను ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ నిర్వహిస్తుంది.
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 250/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. డిసెంబర్ 27 లోపు ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ సంస్థలో హాజరుకావాలి. మొబైల్‌నంబర్:9948536110 సంప్రదించవచ్చు. 
-చిరునామా: స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, జలాల్‌పూర్ గ్రామం, భూదాన్ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా-508284
-వెబ్‌సైట్:www.srtri.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సీఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

అసోం (కోక్రాఝర్ )లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీఐటీ) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
CIT-logo
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & మల్టీమీడియా కమ్యూనికేషన్ అండ్ డిజైన్
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీతోపాటు పీహెచ్‌డీ. రిసెర్చ్/బోధనలో అనుభవం ఉండాలి. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 జనవరి 11
-వెబ్‌సైట్: www.cit.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెడ్‌ప్లస్‌లో ఫార్మసిస్టులు,
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోగల మెడ్‌ప్లస్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
pharmacist
-ఫార్మసిస్ట్: బీఫార్మసీ/డీఫార్మసీలో ఉత్తీర్ణత.
-ఫార్మసీ అసిస్టెంట్: డిగ్రీ/ఇంటర్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులైన వారు. మెడికల్ షాపుల్లో రెండు నుంచి ఆరు ఏండ్ల వరకు అనుభవం ఉండాలి. 
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ప్రిస్క్రిప్షన్ రీడర్స్: రిటైల్ మెడికల్ షాప్‌ల్లో 4 నుంచి 8 ఏండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: ఫార్మసిస్ట్‌లకు రూ. 10,500-16, 000/-, ఫార్మసీ అసిస్టెంట్‌లకు రూ.10,000-15,000/-, ప్రిస్క్రిప్షన్ రీడర్స్ రూ. 15,000-25,000/-
-ఫార్మసిస్ట్‌లకు జీతం+ఉచిత సౌకర్యంతోపాటు సేల్స్ ఇంటెన్సిటివ్, ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో లేదా మొబైల్ నంబర్ 9666662481/9666664589.
-వెబ్‌సైట్: www.mail.medplusindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సీఐపీ సీనియర్ రెసిడెంట్లు ఉద్యోగాలు.

జార్ఖండ్ (రాంచీ)లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
cip-logo
-పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్ 
-మొత్తం ఖాళీలు: 11 (సైకియాట్రీ-6, అనెస్థీషియాలజీ-1, రేడియోడయాగ్నసిస్-1, న్యూరాలజీ-1)
-అర్హత: సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం ఉండాలి. 
-పే స్కేల్: పే మాట్రిక్స్ లెవల్ 11 ప్రకారం రూ. 67,700/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: 2019 జనవరి 22
-వెబ్‌సైట్: www.cipranchi.nic.in

No comments:

Post a Comment