Sunday, 16 December 2018

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 300 మేనేజ్‌మెంట్ ట్రెయినీలు జాబ్స్, ఏఎంపీఆర్‌ఐ ప్రాజెక్టు అసిస్టెంట్లు జాబ్స్, ఏఐఏటీఎస్‌ఎల్ కస్టమర్ ఏజెంట్లు జాబ్స్, టీహెచ్‌ఎస్‌టీఐలో జాబ్స్, ఎన్‌పీసీసీఎల్‌లో జాబ్స్.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 300 మేనేజ్‌మెంట్ ట్రెయినీలు జాబ్స్,

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెలికం ఆపరేషన్స్)
BSNL
-మొత్తం ఖాళీలు: 300
-వీటిలో 150 పోస్టులు ఓపెన్ మార్కెట్ (ఎక్స్‌టర్నల్ అభ్యర్థులు) కోటా కింద భర్తీ చేస్తారు.
-150 పోస్టుల్లో జనరల్-76, ఎస్సీ-23, ఎస్టీ-11, ఓబీసీ-40 ఖాళీలు ఉన్నాయి. వీటిలో మూడు పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
-పేస్కేల్: రూ. 24,900-50,500/-
-నోట్: ఏటా మూడు శాతం బేసిక్ పే+ఐడీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్స్‌లను ఇంక్రిమెంట్‌గా ఇస్తారు.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్/ఐటీ & ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే 55 శాతం) ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ లేదా ఎంటెక్ (రెగ్యులర్) ఉత్తీర్ణులు. 
-ఎంపిక: ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-అసెసెమెంట్ ప్రాసెస్ (ఆన్‌లైన్)-75 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 12.5 శాతం, ఇంటర్వ్యూకు 12.5 శాతం మార్కులు కేటాయించారు.


ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ప్రాసెస్:
-దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
-సెక్షన్-1లో మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్, రెండో సెక్షన్‌లో కాగ్నిటివ్ ఎబిలిటీ, మూడో సెక్షన్‌లో టెక్నిల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో సెక్షన్‌కు 150 చొప్పున మొత్తం 450 మార్కులు. 
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 25 శాతం కోత విధిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్ కమ్ ట్రెయినింగ్ అండ్ బాండ్: మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు ప్రొబేషనరీ పీరియడ్‌గా రెండేండ్లు ఉంటుంది. దీనిలో జాబ్ ట్రెయినింగ్ 52 వారాలు. 
-పదోన్నతులు: మేనేజ్‌మెంట్ ట్రెయినీలను ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మేనేజర్ (ఎంటీ)గా నియమిస్తారు. ఆ తర్వాత ఏజీఎం తదితర ర్యాంకులకు చేరుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 2018, డిసెంబర్ 26 నుంచి ప్రారంభం
-చివరితేదీ: 2019, జనవరి 26
-పరీక్ష ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.2,200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,100/-
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్

-వెబ్‌సైట్: http://www.bsnl.co.in/opencms
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎంపీఆర్‌ఐ ప్రాజెక్టు అసిస్టెంట్లు జాబ్స్,
భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 27
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్రేడ్ 2)-22, ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్రేడ్ 3)-4
-అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 21
-వెబ్‌సైట్: www.ampri.res.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఏటీఎస్‌ఎల్  కస్టమర్ ఏజెంట్లు జాబ్స్,
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్)లో కస్టమర్ ఏజెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
air-india
-పోస్టు: కస్టమర్ ఏజెంట్
-మొత్తం ఖాళీలు: 60
-పనిచేయాల్సిన ప్రదేశం: ముంబై
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: 2018, డిసెంబర్ 18
-అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.
-వయస్సు: జనరల్ 28 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు 31 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 33 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో 
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీహెచ్‌ఎస్‌టీఐలో జాబ్స్,

ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ)లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైం
thsti
-పోస్టు: ఫైనాన్స్ ఆఫీసర్ -1
-అర్హత: పీజీ డిగ్రీ/డిప్లొమా ఇన్ ఫైనాన్స్ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏతోపాటు ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
-సీనియర్ ఎగ్జిక్యూటివ్-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ. కనీసం మూడేండ్లు అనుభవం. 
-ఎగ్జిక్యూటివ్- 4 ఖాళీలు
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 
-నోట్: పై పోస్టులన్నీ కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్
-రాతపరీక్ష తేదీ: 2019, జనవరి 5
-రాతపరీక్షలో అర్హత సాధించినవారికి స్కిల్‌టెస్ట్‌ను జనవరి 6న నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, జనవరి 2
-వెబ్‌సైట్: http://www.thsti.res.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీసీఎల్‌లో జాబ్స్.

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీఎల్)లో సివిల్ ఇంజినీరింగ్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి ప్రకటన విడుదలైంది.
NPCC
-మొత్తం పోస్టుల సంఖ్య: 5 (జూనియర్ ఇంజినీర్-4, అసిస్టెంట్-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జూనియర్ ఇంజినీర్లకు సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అసిస్టెంట్లకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్ ఉండాలి. 
-వయస్సు: 2018 నవంబర్ 30 నాటికి 40 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: జూనియర్ ఇంజినీర్‌కు రూ. 25,650, అసిస్టెంట్‌కు రూ. 20,250/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 30
-వెబ్‌సైట్: www.npcc.gov.in

No comments:

Post a Comment