Sunday, 16 December 2018

ఎన్‌సీఎల్‌లో 441 ఉద్యోగాలు , ఎయిర్ ఇండియాలో 86 ఉద్యోగాలు, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీలో ఉద్యోగాలు, ఎయిమ్స్ పీహెచ్‌డీ ప్రవేశాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు, ధార్వాడ్ ఐఐటీలో ఉద్యోగాలు.

ఎన్‌సీఎల్‌లో 441 ఉద్యోగాలు ,

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ncl
-మొత్తం ఖాళీలు: 441
-విభాగాలవారీగా ఖాళీలు : వెల్డర్-88, ఎలక్ట్రీషియన్-179, ఫిట్టర్-174
-అర్హత: ఎనిమిదో తరగతి/ పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 16 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్ట్థీలకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-ఎంపిక : అకడమిక్ మెరిట్/రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ (www.apprenticeship.gov.in) లో పూర్తి వివరాలతో ఐప్లె చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి, పర్సనల్ అధికారికి స్పీడ్‌పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపాలి.
చిరునామా : General Manager (P/MP&R), Personnel Department, NCL HQ, Singrauli, MP - 486889
-దరఖాస్తులకు చివరితేదీ : 2019 జనవరి 12
-వెబ్‌సైట్:www.nclcil.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎయిర్ ఇండియాలో 86 ఉద్యోగాలు,
ముంబైలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ వివిధ ఎయిర్‌పోర్ట్/ఆఫీస్‌లలో ఖాళీగా ఉన్న ట్రెయినీ క్యాబిన్ క్య్రూ పోస్టుల భర్తీకి అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Careers
-పోస్టు పేరు: ట్రెయినీ క్యాబిన్ క్య్రూ 
-మొత్తం పోస్టుల సంఖ్య: 86 
(జనరల్-44, ఓబీసీ-22, ఎస్సీ-14, ఎస్టీ-6)
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు : 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: 
-ఎత్తు: 165 సెం.మీ (పురుషులు), 157.5 సెం.మీ (మహిళలు). ఎస్సీ/ఎస్టీలకు 5 సెం.మీ వరకు ఎత్తులో మినహాయింపు ఉంటుంది.
-కంటిచూపు: ఎయిర్ ఇండియా నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
-భాష: ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడాలి. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు గల ఒక విదేశీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-పే స్కేల్: శిక్షణలో నెలకు రూ. 10,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ. 36,630/- చెల్లిస్తారు. జీతంతోపాటు 
అదనంగా ఫ్లయింగ్ అలవెన్స్‌లు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- 
-ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019, జనవరి 1
-వెబ్‌సైట్: www.airindia.in 

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
PetronetLNG
పోస్టుల వివరాలు
-ఆఫీసర్ (ఫైర్, హెచ్‌ఆర్ &అడ్మినిస్ట్రేషన్)
-మేనేజర్ (సెక్యూరిటీ) 
-మేనేజర్ (హెచ్‌ఎస్‌ఈ) 
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
-వెబ్‌సైట్: www. petroneting.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్ పీహెచ్‌డీ ప్రవేశాలు,
రాజస్థాన్ (జోధ్‌పూర్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2019 జనవరి సెషన్‌కుగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
aiims
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ : 2019 జనవరి 10
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు,

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఫైనాన్స్/సిస్టమ్ ఆడిట్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Hindustan
-మొత్తం ఖాళీలు: 30
-డిప్యూటీ మేనేజర్-21 ఖాళీలు 
(జనరల్-12, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1)
-ఆఫీసర్-9 ఖాళీలు 
(జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ/
ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. 
-వయస్సు: 2019, జనవరి 2 నాటికి 
35 ఏండ్లు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- 
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-పే స్కేల్: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు
రూ. 50,000-1,60,000/-, ఆఫీసర్ 
పోస్టులకు రూ. 40,000-1,40,000/- 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, జనవరి 2
-వెబ్‌సైట్: www.hal-india.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ధార్వాడ్ ఐఐటీలో ఉద్యోగాలు.
ధార్వాడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-విభాగాలవారీగా ఖాళీలు: రిజిస్ట్రార్-3, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-10, జూనియర్ లైబ్రెరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్-2 తదితర ఖాళీలు ఉన్నాయి. 
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 జనవరి 11
-వెబ్‌సైట్: www.iitdh.ac.in 


No comments:

Post a Comment