Sunday, 16 December 2018

గెయిల్ ఇండియాలో 176 ఉద్యోగాలు, ఐఐపీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఐసీహెచ్‌ఆర్‌లో రిసెర్చ్ ఫెలోషిప్‌లు, కరెన్సీ నోట్ ప్రెస్‌లో సూపర్‌వైజర్లు, ఇర్కాన్‌లో వర్క్స్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

గెయిల్ ఇండియాలో 176 ఉద్యోగాలు,

మహారత్న హోదా కలిగిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
gail
-మొత్తం పోస్టుల సంఖ్య: 176 (జనరల్-100, ఓబీసీ-39, ఎస్సీ-24, ఎస్టీ-13)
విభాగాలవారీగా ఖాళీలు:
-సీనియర్ ఇంజినీర్ (కెమికల్-15, మెకానికల్-30, ఎలక్ట్రికల్-25, ఇన్‌స్ట్రుమెంటేషన్-13, సివిల్-6, టెలికాం/టెలిమెట్రీ-3, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్-2), సీనియర్ ఆఫీసర్ (ఎఫ్ అండ్ ఎస్-5, సీ అండ్ పీ-4, బీఐఎస్-5, మార్కెటింగ్-30, ఎఫ్ అండ్ ఏ-15, హెచ్‌ఆర్-15, లా-1, కార్పొరేట్ కమ్యూనికేషన్-1, మెడికల్ సర్వీసెస్-2), ఆఫీసర్ (ల్యాబొరేటరీ-2, అఫీషియల్ లాంగ్వేజ్-2)
-అర్హతలు: సీనియర్ ఇంజినీరింగ్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్, పెట్రోకెమికల్, మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్/ఫైర్ అండ్ సేఫ్టీ, ఐటీ/కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, సివిల్)లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతోపాటు ఎంబీఏ (మార్కెటింగ్/ఇంటర్నేషనల్ బిజినెస్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోలియం అండ్ ఎనర్జీ), బీకాం లేదా బీఎస్సీ/బీఏ+ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంబీబీఎస్+డీజీఓ/డీసీహెచ్, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంఏ (హిం దీ లిటరేచర్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణ త. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: ఈ2 కేటగిరీ పోస్టులకు రూ.60,000-1,80,000/- ఈ1 కేటగిరీ పోస్టులకు రూ. 50,000-1,60, 000/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.gailonline.com.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) డిస్టెన్స్ విధానంలో డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్స్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
packaging
-కోర్స్ పేరు: డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
-ప్రవేశాలు కల్పిస్తున్న ఐఐపీ కేంద్రాలు: న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, కామర్స్, ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్/టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమాతోపాటు ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 21
-వెబ్‌సైట్: www.iip-in.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీహెచ్‌ఆర్‌లో రిసెర్చ్ ఫెలోషిప్‌లు,
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) 2019-20 విద్యా సంవత్సరానికిగాను జేఆర్‌ఎఫ్‌ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICHR
-జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ 
-మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 80
-విద్యార్హత: హిస్టారికల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తూ ఉండాలి. 
-ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 17,600 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 16,500 చొప్పున రెండేండ్లు ఇస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- , ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు. 
-ఎంపిక: ప్రవేశ పరీక్ష, ప్రజంటేషన్/ ఇంటర్వ్యూ
-ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 30
-ఎంట్రెన్స్ పరీక్ష: 2019 జనవరి 20
-ప్రజంటేషన్/ ఇంటర్వ్యూ: 2019 ఫిబ్రవరి 14-16 వరకు
-వెబ్‌సైట్: www.ichr.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కరెన్సీ నోట్ ప్రెస్‌లో సూపర్‌వైజర్లు,

నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది.
NASHIK
-మొత్తం పోస్టులు : 21
-విభాగాలవారీగా ఖాళీలు: వెల్ఫేర్ ఆఫీసర్-1, సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్స్ ప్రింటింగ్)-20 (జనరల్-6, ఓబీసీ-8, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో హెచ్‌ఆర్ విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. ప్రింటింగ్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 14 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: సూపర్‌వైజర్‌కు రూ. 26,000-1,00,000/-, వెల్ఫేర్ ఆఫీసర్‌కు రూ. 29,000-1,10,000/-
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-అప్లికేషన్ ఫీజు: రూ. 400/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష
-ఆన్‌లైన్ రాత పరీక్షలో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ , ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి విభాగం నుంచి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్‌లో మాత్రం ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు 
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ఆన్‌లైన్ పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 14
-ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష: 2019 ఫిబ్రవరి లేదా మార్చిలో
-వెబ్‌సైట్: http://cnpnashik.spmcil.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్‌లో వర్క్స్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న వర్క్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
IRCON
-పోస్టు పేరు: వర్క్స్ ఇంజినీర్ 
-మొత్తం పోస్టులు: 16 
-అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. 
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 28
-వెబ్‌సైట్: www.ircon.org

No comments:

Post a Comment