Sunday, 16 December 2018

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్‌లో ఉద్యోగాలు, హెచ్‌ఈసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, పీజీఐఎంఈఆర్ గ్రూప్ బీ పోస్టులు, సీఆర్‌సీలో ఉద్యోగాలు.

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్‌లో ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో హ్యాండ్&డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
air-india
-పోస్టు: యుటిలిటీ హ్యాండ్
-మొత్తం ఖాళీలు: 100
-అర్హతలు: కనీసం ఎనిమిదోతరగతి ఉత్తీర్ణత. ఐటీఐ/టెక్నికల్ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కనీసం ఏడాదిపాటు ఎయిర్‌లైన్ లేదా ఏవియేషన్ పరిశ్రమలో పనిచేసి ఉండాలి.
-పోస్టు: డ్రైవర్
-మొత్తం ఖాళీలు : 10
-అర్హతలు: పదోతరగతితోపాటు హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్, ఎల్‌ఎంవీఎల్ ఉండాలి. కనీసం ఏడాదిపాటు ఏవియేషన్ పరిశ్రమలో లేదా ఏదైనా ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉండాలి.
-వయస్సు: జనరల్ అభ్యర్థులకు 45 ఏండ్లు, ఓబీసీలకు 48 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 50 ఏండ్లు మించరాదు.
-జీతం: ప్రారంభవేతనం యుటిలిటీ హ్యాండ్ పోస్టుకు నెలకు రూ.16,800/-, డ్రైవర్ పోస్టుకు నెలకు రూ.18,600/- ఉంటుంది.
నోట్: ఈ పోస్టులను ఐదేండ్ల కాలపరిమితికి భర్తీచేస్తారు.
-ఎంపిక: స్కిల్‌టెస్ట్, అసెస్‌మెంట్, వైద్యపరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
-వాక్ ఇన్ (స్కిల్‌టెస్ట్) తేదీ: యుటిలిటీ హ్యాండ్ 2019, జనవరి 5. డ్రైవర్ పోస్టుకు 2019, జనవరి 12.
-వెబ్‌సైట్: http://aiesl.airindia.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఈసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మూడేండ్ల ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
hecl
-ప్రోగ్రామ్: మూడేండ్ల ట్రెయినింగ్ (ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా) విభాగాల వారీగా ఖాళీలు:
-ఐటీఐ ట్రెయినీలు: 65 ఖాళీలు. ట్రేడ్‌ల వారీగా.. ఎలక్ట్రీషియన్-13, ఫిట్టర్-12, మెషినిస్ట్-10, టర్నర్-10, ఫార్గర్/ఫార్గర్ కమ్ హీట్ ట్రీటర్-1, ఫౌండ్రీమ్యాన్/మౌల్డర్-10, వెల్డర్-8, ఆర్‌సీసీ-1 ఖాళీ ఉన్నాయి.
-శిక్షణా కాలం: మూడేండ్లు
-వయస్సు: 2018, డిసెంబర్ 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. 
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమానకోర్సుతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. 
-స్టయిఫండ్: మొదటి ఏడాది నెలకు రూ.6,000. రెండో ఏడాది నెలకు రూ.7,000. మూడో ఏడాది నెలకు రూ.8,000.
-డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ: 55 పోస్టులు. ట్రేడ్‌ల వారీగా... మెకానికల్/టూల్, డై మేకింగ్-23, మెటలర్జీ/ఫౌండ్రీ టెక్నాలజీ-10, ఎలక్ట్రికల్-10, కెమికల్-7 ఖాళీలు. 
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాది నెలకు రూ.8,000. రెండో ఏడాది నెలకు రూ.9,000. మూడో ఏడాది నెలకు రూ.10,000.
-పర్సనల్ ట్రెయినీ-18 పోస్టులు
-ఫైనాన్స్ ట్రెయినీ -8 పోస్టులు
-అర్హతలు: పై రెండు పోస్టులకు ఎంబీఏలో పర్సనల్/ఫైనాన్స్ స్పెషలైజేషన్స్‌తో ఉత్తీర్ణత. 
-ఐటీ ట్రెయినీ- 4 ఖాళీలు
-అర్హత: బీటెక్‌లో ఐటీ లేదా ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. 
-స్టయిఫండ్: పై మూడు పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.10,000. రెండో ఏడాది నెలకు రూ.11,000. మూడో ఏడాది నెలకు రూ. 12,000.
-ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/టాస్క్ అబ్జర్వేషన్ టెస్ట్ లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా. రాతపరీక్షకు 30 శాతం, ట్రేడ్ టెస్ట్‌కు 70 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 18 నుంచి ప్రారంభం
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు.
-చివరితేదీ: 2019, జనవరి 8
-వెబ్‌సైట్: http://www.hecltd.com


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ)లో ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్రకటన విడుదలైంది.

-విభాగాలు: అపెరల్, మేడ్-అప్స్&హోం ఫర్నిషింగ్, ఆటోమోటివ్, బ్యూటీ&వెల్‌నెస్, సీఎన్‌సీ ఆపరేటర్&టర్నింగ్, సీసీటీవీ&డీటీహెచ్ ఇన్‌స్టలేషన్, మీడియా&ఎంటర్‌టైన్‌మెంట్, లాజిస్టిక్స్, ప్లంబింగ్, టూరిజం&హాస్పిటాలిటీ, ఐటీ/పవర్, మేనేజ్‌మెంట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్&ప్రొఫెషన్, ఫుడ్ ప్రాసెసింగ్.
-అవసరమైన సర్టిఫికెట్స్: ఆధార్‌కార్డు, పదోతరగతి/ఇంటర్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, కులధృవీకరణ పత్రం.
-ఫీజు: ఉచితం. పూర్తి వివరాల కోసం 040-23633247, 23633228లో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: www.nimsme.org
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

పీజీఐఎంఈఆర్ గ్రూప్ బీ పోస్టులు,

చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-గ్రూప్ బీ పోస్టులు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-5, జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్)-62, జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్‌రే)-11, జూనియిర్ స్పీచ్ థెరపిస్ట్-2, పర్‌ఫ్యూజనిస్ట్-3 ఖాళీలు.
-గ్రూప్ సీ పోస్టులు: స్టెనోగ్రాఫర్-15,యానిమల్ కీపర్-1 ఖాళీ. 
-అర్హతలు, ఎంపిక, వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వురుగా ఉన్నాయి. వాటి వివరాలు, దరఖాస్తు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-చివరితేదీ: 2019, జనవరి 8
-వెబ్‌సైట్: www.pgimer.edu.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఆర్‌సీలో ఉద్యోగాలు.
కాంపోజిట్ రీజినల్ సెంటర్ (సీఆర్‌సీ)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: కన్సల్టెంట్ (స్పీచ్ పాథాలజిస్ట్/ఆడియాలజిస్టు)-3, కన్సల్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్-హియరింగ్ ఇంపేర్‌మెంట్)-1, కన్సల్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్-మెంటల్ రిటార్డేషన్)-1, కన్సల్టెంట్ ఎడ్యుకేటర్ (హియరింగ్ ఇంపేర్‌మెంట్)-1, అకౌంట్స్ అసిస్టెంట్-1, ఆఫీస్ అసిస్టెంట్ (అకడమిక్)-1, స్టోర్‌కీపర్ కమ్ వర్క్‌షాప్ సూపర్‌వైజర్-1, క్లినికల్ అసిస్టెంట్-1 పోస్టు ఉన్నాయి. 
-దరఖాస్తు, అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.crcguwahati.com

No comments:

Post a Comment