సెయిల్‌లో 275 ఉద్యోగాలు,
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఆపరేటర్, అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ
- ఖాళీల సంఖ్య -95
- ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-20, మెకానికల్-25, మెటలర్జీ-35, కెమికల్-5, సిరామిక్స్-5, ఇన్స్ట్రుమెంటేషన్-5 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల ఫుల్‌టైం ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
- పోస్టు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)
- ఖాళీల సంఖ్య -10
- అర్హతలు: పదోతరగతితోపాటు ఫుల్‌టైం మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు ప్రథమశ్రేణిలో బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉత్తీర్ణత.
- పోస్టు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ
- ఖాళీల సంఖ్య -121
- అర్హతలు: పతోతరగతితోపాటు ఎన్‌సీటీవీ నిర్వహించిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ చేసి ఉండాలి.

- ఖాళీల సంఖ్య -49 (ఎలక్ట్రీషియన్-12, మెషినిస్ట్-8, వెల్డర్-7, ఫిట్టర్-12, రిగ్గర్-10)
- అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: ఫిబ్రవరి 18 నాటికి అపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు 28 ఏండ్లు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) పోస్టుకు 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- శారీరక ప్రమాణాలు: పురుషులు కనీసం 150 సెం.మీ. ఎత్తు, 45 కేజీల బరువు ఉండాలి. మహిళలు కనీసం 143 సెం.మీ. ఎత్తు, 35 కేజీల బరువు ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. రాతపరీక్షలో జనరల్ అభ్యర్థులకు 50 పర్సంటైల్ స్కోర్, మిగిలిన క్యాటగిరీలకు 40 పర్సంటైల్ స్కోర్ అర్హతగా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి స్కిల్‌టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- ప్రొబేషనరీ పీరియడ్: ట్రెయినీ పోస్టులకు రెండేండ్లు, ఇతర పోస్టులకు ఏడాది ప్రొబేషనరీ పీరియడ్‌గా పరిగణిస్తారు.
- స్టయిఫండ్: శిక్షణ సమంయలో మొదటి ఏడాది నెలకు రూ.10,700/, రెండో ఏడాది రూ.12,200/- స్టయిఫండ్ ఇస్తారు. తర్వాత ఆయా పేస్కేల్స్ ప్రకారం జీతభత్యాలు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- ఫీజు: అపరేటర్ పోస్టులకు రూ.250, అటెండెంట్ పోస్టులకు రూ.150/-చెల్లించాలి.
- చివరితేదీ: ఫిబ్రవరి 18
- వెబ్సైట్: www.sail.co.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఆర్ఎస్సీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు: రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్)
- ఖాళీలు- 2
- ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు మెడికల్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. కనీసం పదేండ్ల అనుభవం ఉండాలి.
- జీతం: నెలకు రూ.65,000తోపాటు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తారు.
- ఈ పోస్టులు బాలానగర్, షాద్‌నగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో ఉన్నాయి.
- దరఖాస్తు: రెజ్యూమేను ఆర్డినరీ పోస్టులో పంపాలి.
- ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.
- చివరితేదీ: ఫిబ్రవరి 15
- వెబ్సైట్: https://www.nrsc.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్ఈఆర్లో ఉద్యోగాలు,
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
- పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్-1
- అర్హతలు: ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్.
- వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
- పోస్టు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీస్కిల్)
- అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: 33 ఏండ్లు మించరాదు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఫిబ్రవరి 15
- వెబ్సైట్: www.iiserpune.ac.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్వీల్లో క్రీడాకోటా ఉద్యోగాలు,
బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ క్రీడాకోటాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- పోస్టు: గ్రూప్ డీ క్యాడర్
- పేస్కేల్: రూ.5,200-20,200+గ్రేడ్ పే రూ.1,800/-
- వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
- విద్యార్హతలు: పదోతరగతితోపాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి లేదా పదోతరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత బ్రాంచీలో ఐటీఐ ఉత్తీర్ణత.
- క్రీడా విభాగాలు: క్రికెట్ (మెన్), హాకీ (మెన్), ఫుట్‌బాల్ (మెన్), కబడ్డీ (మెన్)
- దరఖాస్తు: వెబ్సైట్లో
- చివరితేదీ: ఫిబ్రవరి 23
- వెబ్సైట్: www.rwf.indianrailways.gov.in
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఏబీఐలో ఉద్యోగాలు.
నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఏబీఐ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టులు-ఖాళీలు:
- ఫైనాన్స్ ఆఫీసర్-1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-1, కంప్యూటర్ ఆపరేటర్-1 ఖాళీ ఉన్నాయి.
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- (వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు)
- చివరితేదీ: మార్చి 15
- వెబ్సైట్: www.nabi.res.in