ఎఫ్‌సీఐలో 4103 పోస్టులు,
న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, స్టెనో తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Opportunity
-మొత్తం పోస్టులు: 4103 (నార్త్ జోన్-1999, సౌత్ జోన్- 540, ఈస్ట్ జోన్-538, వెస్ట్ జోన్-735, నార్త్ ఈస్ట్ జోన్-291)
-సౌత్ జోన్ పరిధిలో జూనియర్ ఇంజినీర్ (సివిల్-26, ఎలక్ట్రికల్/మెకానికల్-15, స్టెనో (గ్రేడ్2)-7, టైపిస్ట్-3, గ్రేడ్3 అసిస్టెంట్ (జనరల్-159, అకౌంట్స్-48, టెక్నికల్-54, డిపో-213), అసిస్టెంట్ గ్రేడ్ 2 (హిందీ)-15 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: జూనియర్ ఇంజినీర్ (సివిల్ / ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచీల్లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్, స్టెనో గ్రేడ్2 పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు డీవోఈఏసీసీ ఒ లెవల్ లేదా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్), కంప్యూటర్/షార్ట్‌హ్యాండ్ టైపింగ్ సామర్థ్యం, అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ పోస్టులకు హిందీ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ/పీజీతోపాటు ఇంగ్లిష్ నుంచి హిందీ ట్రాన్స్లేషన్ చేయాలి. టైపిస్ట్ (హిందీ) పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ+హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. గ్రేడ్3 అసిస్టెంట్ (జనరల్, డిపో) పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గ్రేడ్3 అసిస్టెంట్ (అకౌంట్స్)కు కామర్స్ డిగ్రీ/బీకాం ఉత్తీర్ణత. గ్రేడ్-3 అసిస్టెంట్ (టెక్నికల్) పోస్టులకు బీఈ/బీటెక్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి జూనియర్ ఇంజినీర్/అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ పోస్టులకు 28 ఏండ్లు, స్టెనో గ్రేడ్2/టైపిస్ట్‌లకు 25 ఏండ్లు, అసిస్టెంట్ గ్రేడ్3 పోస్టులకు 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: జూనియర్ ఇంజినీర్లకు రూ. 11,100-29,950/- అసిస్టెంట్ (గ్రేడ్2) హిందీ/స్టెనో పోస్టులకు రూ. 9,900-25,530, టైపిస్ట్/అసిస్టెంట్ గ్రేడ్3 పోస్టులకు రూ. 9,300-22,940/-
-ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ (ఫేజ్-1 పరీక్ష, ఫేజ్-2 పరీక్ష), స్కిల్ టెస్ట్ ఆధారంగా దరఖాస్తు: ఆన్లైన్
-అప్లికేషన్ ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25
-ఆన్లైన్ టెస్టు తేదీలు: 2019 ఏప్రిల్/మే
-వెబ్సైట్: http://fci.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఏబీఐ ప్రాజెక్టు సైంటిస్టులు,
మొహాలీ (పంజాబ్)లోని నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ఎన్ఏబీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Biotechnology
-మొత్తం ఖాళీలు-4 (ప్రాజెక్టు సైంటిస్ట్-2, ప్రాజెక్టు ఫెలో-2)
-అర్హత: సంబంధిత విభాగంలోపీహెచ్డీతోపాటు ఇండస్ట్రీ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: మార్చి 5
-వెబ్సైట్: www.nabi.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సిల్చార్ నిట్‌లో ప్రవేశాలు,
అసోం సిల్చార్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2019-21కిగాను ఎంబీఏ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సు: రెండేండ్ల ఎంబీఏ
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: మార్చి 30
-వెబ్సైట్: www.nits.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఉప్పల్ కేవీఎస్‌లో టీచర్లు,
హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయ నంబర్-1 ( ఉప్పల్ ) ఖాళీగా ఉన్న టీచింగ్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
kvs-logo
-పీజీటీ (ఇంగ్లిష్, ఫైనాన్షియల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్)
-టీజీటీ (సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, సైన్స్)
-ప్రైమరీ టీచర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, జర్మనీ లాంగ్వేజ్ టీచర్, డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పోర్ట్స్ కోచ్ (తైక్వాండో/హాకీ/రోప్ స్కిప్పింగ్), నర్స్, యోగా కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులున్నాయి.
-అర్హత: ఇంటర్/డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/పీజీ, బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈఎల్ఈడీ/బీఈడీ, టీజీటీ/ప్రైమరీ టీచర్ పోస్టులకు సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-గమనిక: పోస్టులను బట్టి వేర్వేరుగా అర్హతలు ఉన్నాయి.
-పేస్కేల్: పీజీటీలకు రూ. 27,500/- టీజీటీ పోస్టులకు రూ. 26,250/-
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 4
-వెబ్సైట్ : www.kv2uppal.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్ఎఫ్సీఎల్లో ఆఫీసర్లు,
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: ఆఫీసర్ (మెడికల్)
-మొత్తం ఖాళీలు:3
-అర్హత ఎంబీబీఎస్‌తోపాటు రెండేండ్ల ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
-వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25
-వెబ్సైట్: www.rcfltd.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రవేశాలు.
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ (ఎన్ఐఏ) 2019-21కిగాను పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIA--pune-admissions
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్/సీమ్యాట్ స్కోర్ కార్డ్ ఉండాలి.
-ఎంపిక: క్యాట్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో/ఈ-మెయిల్ (admissions @niapune.org.in)
-చివరితేదీ: మార్చి 15
-వెబ్సైట్: www.niapune.org.in