Thursday, 21 February 2019

గెయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లోప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఎన్‌ఐసీఎంఏఆర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు.

గెయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌లు  ఉద్యోగాలు,

భారత ప్రభుత్వ సంస్థ, మహారత్న హోదా కలిగిన గెయిల్ ఇండియా లిమిటెడ్ కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (గేట్-2019 స్కోర్ ద్వారా) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది.
GAIL-INDIA
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 27 
-విభాగాలవారీగా.. 
-కెమికల్-15 ఖాళీలు (జనరల్-7, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఇన్‌స్ట్రుమెంటేషన్- 12 ఖాళీలు (జనరల్-9, ఓబీసీ-2, ఎస్టీ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత గేట్ సబ్జెక్టులో అర్హత సాధించాలి.
-వయస్సు: 2019 మార్చి 13 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 60,000. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత పే స్కేల్ రూ.60,000 - 1,80,000/- ఉంటుంది.
-ఎంపిక: గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
గమనిక: ఆన్‌లైన్ గేట్- 2019 రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-చివరితేదీ: 2019 మార్చి 13
-వెబ్‌సైట్: www.gailonline.com.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లోప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

తమిళనాడులోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్‌ఎఫ్
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 21, 22
-వెబ్‌సైట్: www.cecri.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్,

భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2019-20 విద్యాసంవత్సరానికి ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పీజీ/డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 
JET-Exam-PTI
-జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్- 2019
-అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష
-వెబ్‌సైట్: www.spabhopal.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు,

వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) స్కూల్ టీచింగ్, నాన్‌టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, జూనియర్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHU-BUILDING
-మొత్తం ఖాళీలు: 1305
-ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, ట్యూటర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టీచర్, జూనియర్ క్లర్క్, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబొరేటరీ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్ (ఫిమేల్), వర్క్‌షాప్ అటెండెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం, డిగ్రీ/పీజీతోపాటు బీఈడీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీతోపాటు నెట్, స్లెట్/సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పదోతరగతితోపాటు నర్సింగ్‌లో బీఎస్సీ(ఆనర్స్) ఉత్తీర్ణత. 
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 25
-వెబ్‌సైట్: www.bhu.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) 2019 ఏడాదికిగాను పీజీడీఎం, పీజీడీఆర్‌డీఎం కోర్సుల్లో ప్రవేశాల (రెసిడెన్షియల్ ప్రోగ్రాం) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIRD
-కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-రూరల్ మేనేజ్‌మెంట్
-కోర్సు వ్యవధి: రెండేండ్లు (2019-21 వరకు)
-కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
-కోర్సు వ్యవధి: ఏడాది (2019-20 వరకు) 
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. క్యాట్/గ్జాట్, మ్యాట్, సీమ్యాట్, ఏటీఎంఏ/అట్మా స్కోర్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఆప్టిట్యూడ్ స్కోర్ కార్డ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
-వెబ్‌సైట్: www.nird.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐసీఎంఏఆర్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు.
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NICMAR
-అనుబంధ క్యాంపస్‌లు: ఢిల్లీతోపాటు హైదరాబాద్ (శామీర్‌పేట్), గోవా, ముంబై, పుణె. స్టడీ సెంటర్లు.. దుబాయ్, బహ్రైన్.
-ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్.
-గమనిక: ఈ పోస్టులను కేవలం హైదరాబాద్, ఫుణెలో మాత్రమే భర్తీ చేస్తారు.
-విభాగాలు: హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్
-అర్హత: ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. బోధన/టీచింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ప్రముఖ పత్రికల్లో వెలువడిన 20 రోజుల్లోగా పంపించాలి.
-వెబ్‌సైట్: www.nicmar.ac.in



No comments:

Post a Comment