Thursday, 21 February 2019

ఎన్‌ఐఎన్‌లో సైంటిస్టులు ఉద్యోగాలు, పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు, గురుకుల సెట్-2019, బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ , దివ్యాంగన్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

ఎన్‌ఐఎన్‌లో సైంటిస్టులు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) మెడికల్/నాన్ మెడికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIN-BUILDING
-సైంటిస్ట్ బీ-6 ఖాళీలు (మెడికల్-2, నాన్ మెడికల్-4)
-అర్హత: మెడికల్ పోస్టులకు..ఎంబీబీఎస్, నాన్ మెడికల్ పోస్టులకు...ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మాలిక్యులార్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజియాలజీ) లేదా బీవీఎస్సీ & ఏహెచ్ లేదా ఎంవీఎస్సీ పీజీ (న్యూట్రిషన్/స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 56,100-1,77,500/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 14
-వెబ్‌సైట్: www. ninindia.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు,

పుణెలోని వైకుంఠ మెహతా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్‌లో పీజీడీఎం ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - అగ్రి బిజినెస్ &మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఏబీఎం)
-ఎంపిక: క్యాట్/మ్యాట్ లేదా ఏటీఎంఏ/సీమ్యాట్ లేదా జీమ్యాట్ స్కోర్ల ద్వారా. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 31
-వెబ్‌సైట్:
www.vamnicom.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గురుకుల సెట్-2019,

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, సాధారణ, బీసీ పాఠశాలల్లో 2019-20 విద్యాసంవత్సరానికిగాను ఐదోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (గురుకుల సెట్-2019) నోటిఫికేషన్ విడుదలైంది.
INGNITOR
-మొత్తం పాఠశాలల సంఖ్య: 496 
-సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-232, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు-87, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-142, టీఆర్‌ఈఐ గురుకుల(జనరల్) పాఠశాలలు-35
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరంలో ప్రభు త్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగోతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
తల్లిదండ్రుల వార్షికాదాయం..
-గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000/-, 
-పట్టణ ప్రాంతాల్లో రూ. 2,00,000 మించరాదు. 
-వయస్సు: ఓసీ/బీసీ కులాలవారు 9 ఏండ్ల నుంచి 11 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కులాలవారు 9 ఏండ్ల నుంచి 13 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా. పాత జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని ఎంపిక చేస్తారు.
-ప్రవేశ పరీక్షలో తెలుగు-20, మ్యాథమెటిక్స్-25, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం)-10, ఇంగ్లిష్-25, పరిసరాల విజ్ఞానం-20 మార్కులు. 4వ తరగతి స్థాయిలో ప్రశ్నపత్రం ఇస్తారు. రెండు గంటల వ్యవధిలో 100 మార్కుల ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను పూర్తిచేయాలి.
-పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాల్లో 
(ఎంపిక చేసిన) పరీక్ష నిర్వహిస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 10
-ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 7 (11 AM-1 PM) 
-వెబ్‌సైట్: www.tgcet.cgg.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ ,
న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీలో డీబీటీ- జేఆర్‌ఎఫ్ అర్హత కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)-2019 ప్రకటన విడుదల చేసింది. 
DBT-JRF
-డిబిటి-జేఆర్‌ఎఫ్ ఇన్ బయోటెక్నాలజీ 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంవీఎస్సీ బీఈ/బీటెక్ (బయోటెక్నాలజీ) ఎమ్మెస్సీ (లైఫ్‌సైన్సెస్, బయోసైన్స్, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్), ఎమ్మెస్సీ/ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ) 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) ఉత్తీర్ణత లేదా ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ బీఎస్/ఎంఎస్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మార్చి 22 నాటికి 28 ఏండ్లకు మించరాదు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు-రూ.1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 250/-
-ఎంపిక విధానం: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 20
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 22
-బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 14
-వెబ్‌సైట్: www.bcil.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
దివ్యాంగన్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగన్)లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-ఎన్‌ఐఈపీఐడీ హెడ్‌క్వార్టర్ సికింద్రాబాద్:-పోస్టులు: అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్- 3, రిసెర్చ్ ఆఫీసర్- 2 ఖాళీలు ఉన్నాయి.
-ఎన్‌ఐఈపీఐడీ ఆర్‌సీ నవీ ముంబై:
-పోస్టులు: అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్- 1
-ఎన్‌ఐఈపీఐడీ ఆర్‌సీ కోల్‌కతా:
-పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 2
-వీటితోపాటు ఎన్‌ఐఈపీఐడీ ప్రధాన కేంద్రం, రీజినల్ సెంటర్లలో గెస్ ్టఫ్యాకల్టీ/స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, రిహాబిలిటేషన్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హెడ్‌మాస్టర్, టీచర్స్, ఫార్మసిస్ట్. 
-నాన్- టీచింగ్‌స్టాఫ్: సెక్షన్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్
-ఇంటర్వ్యూ తేదీలు: సికింద్రాబాద్‌లో ఫిబ్రవరి 25, నవీముంబై
- ఫిబ్రవరి 27, కోల్‌కతా- ర్చి 1, నోయిడా- మార్చి 7 తేదీల్లో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.- iepid.- ic.i-
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టు: సీనియర్ టెక్నికల్ ఆఫీసర్- 2 ఖాళీలు
-పేస్కేల్: రూ.67,700-2,08,700
-పోస్టు: జూనియర్ సూపరింటెండెంట్ - 1 పోస్టు
-పేస్కేల్: రూ.35,400-1,12,400
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 11
-వెబ్‌సైట్: http://apply.iiserkol.ac.in

No comments:

Post a Comment