Friday, 29 March 2019

ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు, రూర్కెలాలో ట్రెయినీలు, ఐవీఆర్‌ఐలో అసిస్టెంట్లు, iari పీహెచ్‌డీ ప్రవేశాలు, సీసీఐలో మేనేజర్లు ఉద్యోగాలు.

ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,

-మొత్తం ఖాళీలు: 496
-సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్ కమాండ్)-4 ఖాళీలు
-స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండ్)-175 ఖాళీలు
-మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండ్)-317 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ లేదా డిప్లొమా, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: అసిస్టెంట్ కమాండ్‌కు 30 ఏండ్లు మించరాదు. మిగతా పోస్టులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
-పే స్కేల్: అసిస్టెంట్ కమాండ్ పోస్టులకు రూ. 56,100-1,77,500/- (పోస్టులను బట్టి పేస్కేల్స్‌లో తేడాలు ఉన్నాయి)
-దరఖాస్తు ఫీజు: రూ. 400/-, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-గమనిక: సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అయిన ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 2
-దరఖాస్తులకు చివరితేదీ: మే 1
-వెబ్‌సైట్: www.recruitment. itbp police.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రూర్కెలాలో ట్రెయినీలు,

-పోస్టు పేరు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రెయినీ)
-మొత్తం పోస్టులు: 62
-విభాగాలవారీగా ఖాళీలు: ఇన్‌స్ట్రుమెంటేషన్-3, ఎలక్ట్రీషియన్-16, వెల్డర్-7, ఫిట్టర్-36. 
-అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
-వయస్సు: 2019 ఏప్రిల్ 8 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్: రెండేండ్ల శిక్షణ సమయంలో మొదటి ఏడాదికి రూ. 8600/-, రెండో ఏడాదికి రూ. 10,000 స్టయిఫండ్ చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత 
పే స్కేల్ రూ. 15, 830-22,150/- ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
-వెబ్‌సైట్: www.sailcareers.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవీఆర్‌ఐలో అసిస్టెంట్లు,
మొత్తం ఖాళీలు: 34 (జనరల్-17, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-3)
-పోస్టు పేరు: అసిస్టెంట్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,200/- 
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.ivri.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
iari పీహెచ్‌డీ ప్రవేశాలు,

కోర్సు పేరు: పీహెచ్‌డీ (అగ్రికల్చరల్ సైన్సెస్)
-అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) లేదా ఎంటెక్/ఎంఈలో ఉత్తీర్ణత. 2019లో పీజీ పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీని 10+2+4 లేదా 10+2+3 విధానంలో చదివిన/చదువుతున్నవారు.
-ఎంపిక: రాత పరీక్ష ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 500/-)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 22
-రాతపరీక్ష: మే 26
-వెబ్‌సైట్: www.iari.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఐలో మేనేజర్లు ఉద్యోగాలు.

-పోస్టు: అడిషనల్ జనరల్ మేనేజర్-2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ప్రాజెక్టులు)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)-1, సీనియర్ మేనేజర్-1, మేనేజర్-2, మేనేజర్ (మైనింగ్)-2, మేనేజర్ (హెచ్‌ఆర్)-2, మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-1, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్)-1, డిప్యూటీ మేనేజర్ (ప్రొడక్షన్)-3, డిప్యూటీ మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-1, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ప్రకటన విడుదలైన 21 రోజుల్లో పంపాలి.
-వెబ్‌సైట్: www.cciltd.in

No comments:

Post a Comment