Friday, 29 March 2019

ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్-2019, నాన్ టీచింగ్ పోస్టులు, నైపర్‌లో ప్రవేశాలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు, ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు.

ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్-2019,
మొత్తం సీట్ల సంఖ్య: 360
- ట్రిపుల్ ఐటీ హైదరాబాద్-110, జేఎన్టీయూ హైదరాబాద్-100, జేఎన్టీయూ కాకినాడ-50, జేఎన్టీయూ అనంతపురం-50, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ-50
- కోర్స్: మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) ప్రోగ్రామ్.విభాగాలు: మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-బిజినెస్ టెక్నాజీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సాప్ట్‌వేర్ ఇంజినీరింగ్, డాటా అనలిటిక్స్ అండ్ డాటా విజువలైజేషన్ అండ్ మొబైల్ టెక్నాలజీస్.ఈ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్‌లో అధిక శిక్షణను ఇవ్వడానికి రెండేండ్ల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు.ప్రవేశం కల్పించే సంస్థలు: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్, జేఎన్టీయూహెచ్‌తోపాటు కాకినాడ, అనంతపురం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు లెర్నింగ్ సెంటర్‌లు

- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్రాంచీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణత. అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-ఎంపిక: రాతపరీక్ష లేదా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. జీఆర్‌ఈ స్కోర్ (2016 తర్వాత) 301(3.5) ఉంటే నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: మే 13
- ఎంట్రెన్స్ టెస్ట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్): మే 26
- ఇంటర్వ్యూ తేదీలు:మార్చి 14 నుంచి ప్రారంభ మ య్యాయి. మే 18 వరకు ప్రతి గురు, శుక్ర, శనిఆదివారాల్లో నిర్వహిస్తారు) వెబ్‌సైట్: www.msitprogram.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాన్ టీచింగ్ పోస్టులు,

మొత్తం ఖాళీలు: 11, విభాగాలవారీగా ఖాళీలు: జూనియర్ ఇంజినీర్ (సివిల్-2, ఎలక్ట్రికల్-2), సీనియర్ అసిస్టెంట్-1, స్టెనోగ్రాఫర్-1, ల్యాబొరేటరీ అటెండెంట్-1, జూనియర్ ఫ్రొఫెషనల్ అసిస్టెంట్-1, లైబ్రేరీ అటెండెంట్-1, హాస్పిటల్ అటెండెంట్.ఎంపిక : రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా, దరఖాస్తు : ఆన్‌లైన్‌లో చివరితేదీ : ఏప్రిల్ 22
- వెబ్‌సైట్: www.uohyd.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నైపర్‌లో ప్రవేశాలు,

 నైపర్ క్యాంపస్‌లు: హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్ నగర్.
- కోర్సులు: ఎంఫార్మసీ, ఎంఎస్ (ఫార్మ), ఎంటెక్ (ఫార్మ), ఎంబీఏ (ఫార్మ), పీహెచ్‌డీ.విభాగాలు: బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీటెక్, మాస్టర్ డిగ్రీ, జీప్యాట్ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

- ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా 
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి చివరితేదీ: మే 15
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: జూన్ 9
- వెబ్‌సైట్: www.niperahm.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు,


- మొత్తం ఖాళీలు: 43
- ఆపరేషన్ మేనేజ్‌మెంట్-13, కమర్షియల్ డిపార్ట్‌మెంట్-5, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్-19, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్-4, ట్రెయి నింగ్ డిపార్ట్‌మెంట్-2
- అర్హత: సంబందిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో,చివరి తేదీ:ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మార్చి 23-29)లో వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా 
- వెబ్‌సైట్:www.airindiaexpress.in.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు.

మొత్తం ఖాళీలు: 135,విభాగాలవారీగా ఖాళీలు: యోగా ఇన్‌స్ట్రక్టర్-1, అసిస్టెంట్ ఇంజినీర్-4, జూనియర్ ఇంజినీర్-12, పీఏసీఎస్ అడ్మినిస్ట్రేటర్-1, మెటర్నిటీ అండ్ చైల్డ్ వెలేర్ ఆఫీసర్-1, ఎలక్ట్రోకార్డియో టెక్నికల్ అసిస్టెంట్-1, హెల్త్ ఎడ్యుకేటర్-1, మెడికల్ రికార్డ్ ఆఫీసర్-1, ఆఫీస్ అసిస్టెంట్-16, ప్రయివేట్ సెక్రటరీ-5, పర్సనల్ అసిస్టెంట్-7, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్-1, ఫార్మసిస్ట్ (గ్రేడ్2)-27, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్-20, స్టెనోగ్రాఫర్-34 తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: ఇంటర్ లేదా 10+2, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/పీజీ, డిప్లొమా/సర్టిఫికెట్, డిక్టేషన్, ట్రాన్‌స్క్రిప్షన్ నైపుణ్యాలు ఉండాలి. వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. 

- ఎంపిక: అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 23
- వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

No comments:

Post a Comment