Thursday, 21 March 2019

ఇండియన్ నేవీలో ఆఫీసర్లు ఉద్యోగాలు, రైట్స్‌లో జీటీఈ ఉద్యోగాలు, ఏఐఈఎస్‌ఎల్ అప్రెంటిస్‌లు, హైకోర్టులో సివిల్ జడ్జీ ఉద్యోగాలు, నేషనల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.

ఇండియన్ నేవీలో ఆఫీసర్లు ఉద్యోగాలు,

-పోస్టు: ఎస్‌ఎస్‌సీ/పీసీ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 53
-విభాగాలవారీగా ఖాళీలు: పైలట్
(ఎంఆర్)-8, అబ్జర్వర్-6, లాజిస్టిక్స్-15, ఎడ్యుకేషన్-24
-లాజిస్టిక్స్ బ్రాంచీ క్యాడర్ పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్ కింద మిగతా బ్రాంచీ క్యాడర్‌లను షార్ట్ సర్వీస్ కమిషన్ కింద భర్తీచేస్తారు.
-అర్హతలు: లాజిస్టిక్స్ బ్రాంచీ క్యాడర్ పోస్టులకు.. బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ(ఐటీ)తోపాటు ఫైనాన్స్/లాజిస్టిక్స్ లేదా సైప్లెచైన్/మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. మిగతా క్యాడర్ పోస్టులకు.. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఎంఏ (ఇంగ్లిష్, హిస్టరీ) ఉత్తీర్ణత.
-వయస్సు: 1995 జనవరి 2 నుంచి 2001 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, పీఏబీటీ (పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్), మెడికల్ ఎగ్జామ్
-శిక్షణ: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ లో డిసెంబర్ నుంచి శిక్షణ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 5
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైట్స్‌లో జీటీఈ ఉద్యోగాలు,

మొత్తం పోస్టులు: 40
-గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఇంజినీర్ 
-ఖాళీల వివరాలు: సివిల్-24, మెకానికల్-8, ఎలక్ట్రికల్-2, సిగ్నల్, టెలీ కమ్యూనికేషన్స్- 6
-అర్హతలు: సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీతోపాటు గేట్ 2018 లేదా గేట్-2019లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
-ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 16
-వెబ్‌సైట్: http://ritesltd.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్ అప్రెంటిస్‌లు,

మొత్తం ఖాళీలు: 80 (డిగ్రీ-20, డిప్లొమా-60)
-డిగ్రీ/డిప్లొమా అప్రెంటిస్
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. మొదట నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ స్కీమ్ (NATS)లో రిజిస్టర్ చేసుకోవాలి. 
-చివరితేదీ: మార్చి 25
-వెబ్‌సైట్:www.airindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైకోర్టులో సివిల్ జడ్జీ ఉద్యోగాలు,
-మొత్తం పోస్టుల సంఖ్య : 67 
-డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 54 ఖాళీలు (జనరల్-28, బీసీఏ-5, బీసీబీ-4, బీసీసీ-1, బీసీడీ-3, బీసీఈ-2, ఎస్సీ-8, ఎస్టీ-3) 
-ట్రాన్స్‌ఫర్ ద్వారా 13 ఖాళీలు(జనరల్-10, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పోస్టు పేరు: సివిల్ జడ్జి 
-అర్హత: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ (సర్వీస్ అండ్ క్యాడర్) రూల్స్- 2017 ప్రకారం బీఎల్/ఎల్‌ఎల్‌బీ డిగ్రీతోపాటు కనీసం మూడేండ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-అప్లికేషన్ ఫీజు: రూ. 500 (ఎస్సీ/ఎస్టీ రూ. 250)
-ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ 
-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంట ర్వ్యూకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరితేదీ: ఏప్రిల్ 15
-కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్ష: మే 11
-వెబ్‌సైట్: http://hc.ts.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.

-పోస్టు పేరు: మార్కెంటింగ్ రిప్రజెంటేటివ్
-మొత్తం పోస్టులు: 40 (జనరల్-16, ఈడబ్ల్యూఎస్-7, ఓబీసీ-8, ఎస్సీ-6, ఎస్టీ-3)
-విభాగాలవారీగా ఖాళీలు: హెచ్‌ఆర్-12, మార్కెటింగ్-24
-అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 28 నాటికి 30 ఏండ్ల కు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-పే స్కేల్: రూ. 9500-19500/ 
-దరఖాస్తు ఫీజు: రూ. 200/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

No comments:

Post a Comment