Thursday, 21 March 2019

ongc ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2019, ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు, బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు, డీఐఏటీలో పీజీ కోర్సులు.

ongc ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు,

- పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్(ఈ1 స్థాయి)
- మొత్తం ఖాళీలు- 23 (హ్యూమన్ రిసో ర్స్-20, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-3)
- అర్హత: హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంబీఏ (పీఎం/హెచ్‌ఆర్‌ఎం) లేదా తత్స మాన పీజీ/పీజీ డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు.. పీజీతోపాటు పబ్లిక్ రిలేషన్స్/ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లో రెండేండ్ల అనుభవం ఉండాలి. సం బంధిత సబ్జెక్టు లో యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- వయస్సు: 2019 జనవరి 1నాటికి 30 ఏండ్ల కు మించరాదు.
- ఎంపిక: అకడమిక్ మార్కులు, యూజీసీ నెట్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: మార్చి 30
- వెబ్‌సైట్: www.ongcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2019,

 టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2019
- అర్హతలు: 2019 మార్చిలో 10వ తరగతి ప బ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రా ష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు అర్హులు. 
- ఇంటర్ విభాగాలు (ఇంగ్లిష్ మీడియం)- ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ
- మొత్తం కాలేజీలు: 35 (బాలురు-15, బాలికలు-20)
- దరఖాస్తు ఫీజు: రూ.150/-
- ఎంపిక: ఆబ్జెక్టివ్ ప్రవేశపరీక్ష ద్వారా
- ఈ ప్రవేశ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి.
- ఎంపీసీకి ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. బైపీసీ కి ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్. సీఈసీ/ఎంఈసీ గ్రూప్‌కు ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- ప్రవేశపరీక్ష తెలుగు/ఇంగ్లిష్ మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఈ జూనియర్ కాలేజీల్లో చేరినవారికి అదనంగా కామన్ ఎంట్రెన్స్ టెస్టులైన ఎంసెట్, నీట్, ఐఐటీ జేఈఈ కోచింగ్ ఇస్తారు.

ముఖ్యమైనతేదీలు: 
- ప్రవేశ పరీక్ష: మే 10 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు)
- దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11 
- వెబ్‌సైట్: http://tsrjdc.cgg.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు,
 మొత్తం పోస్టులు: 109

విభాగాలవారీగా ఖాళీలు: 
- టెక్నికల్: 23 ఖాళీలు (జనరల్ మేనేజర్-4, డిప్యూటీ జనరల్ మేనేజర్-5, సీనియర్ మేనేజర్-6, మేనేజర్-8)
- ఫైనాన్స్: 25 ఖాళీలు (సీనియర్ మేనేజర్-1, మేనేజర్-1, జాయింట్ మేనేజర్-7, డిప్యూటీ మేనేజర్-16)
- హ్యూమన్ రిసోర్స్: 34 ఖాళీలు (డిప్యూటీ జనరల్ మేనేజర్-4, సీనియర్ మేనేజర్-4, మేనేజర్-1, డిప్యూటీ మేనేజర్-25)
- అసెట్ మేనేజ్‌మెంట్: 4 ఖాళీలు (సీనియ ర్ మేనేజర్-2, జాయింట్ మేనేజర్-2)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 2(సీనియర్ మేనేజర్)


- లీగల్: 4 ఖాళీలు (డిప్యూటీ జనరల్ మేనేజర్-2, డిప్యూటీ మేనేజర్-2)
- మార్కెటింగ్: 15 ఖాళీలు(మేనేజర్-5, జాయింట్ మేనేజర్-5, డిప్యూటీ మేనేజర్-5)
- అర్హత: టెక్నికల్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఫైనాన్స్ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ, హెచ్‌ఆర్ విభాగానికి ఎంబీఏ (హెచ్‌ఆర్)/ఎంఎస్‌డబ్ల్యూ, అసెట్ మేనేజ్‌మెంట్‌కు ఎల్‌ఎల్‌బీ, ఐటీకి బీఈ/బీటెక్, మార్కెంటిగ్‌కు ఎంబీఏ (మార్కెటింగ్) ఉత్తీర్ణత.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో చివరితేదీ: ఏప్రిల్ 12 
- వెబ్‌సైట్: www.ntcltd.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు:
- ఫిట్టర్-120, వెల్డర్ (జీ అండ్ ఈ)-110, టర్నర్-11, మెషినిస్ట్-16, ఎలక్ట్రీషియన్-35, వైర్‌మ్యాన్-7, ఎలక్ట్రానిక్ మెకానిక్-7, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-7, ఏసీ & రిఫ్రిజిరేషన్-10, డీజి ల్ మెకానిక్-7, షీట్ మెటల్ వర్కర్-5, ప్రోగ్రామ్&సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-20, కార్పెంటర్-4, ప్లంబ ర్-4, ఎంఎల్‌టీ పాథాలజీ-2, అసిస్టెంట్(హెచ్‌ఆర్)-5 ఖాళీలు ఉన్నాయి.
- స్టయిఫండ్: డీజిల్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, పాసా, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడులకు నెలకు రూ.9,892/ ఎంఎల్‌టీ పాథాలజీ, అసిస్టెంట్ ట్రేడ్లకు మొదటి ఏడాది నెలకు రూ.8656, రెండో ఏడాది నెలకు రూ.9892/- మిగిలిన అన్ని ట్రేడ్‌లకు రూ.11,129/ 
- వయస్సు:18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
- కాలవ్యవధి: ఎంఎల్‌టీ పాథాలజీ-15 నెలలు, మిగిలిన అన్ని ట్రేడ్‌లు 12 నెలలు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
- చివరితేదీ: మార్చి 30 
- వెబ్‌సైట్: www.bheltry.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------,
డీఐఏటీలో పీజీ కోర్సులు.

 ఎంటెక్, ఎమ్మెస్సీ (ఫుడ్ టెక్నాలజీ), ఎంఎస్ (రిసెర్చ్), డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్
నోట్: డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను డీఐఏటీ, యూకేలోని కార్న్‌ఫీల్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తాయి.
- అర్హతలు, ఎంపిక, ఫీజు, దరఖాస్తు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. (పీజీ ప్రోగ్రామ్స్ ముఖ్య తేదీలు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఏప్రిల్ 22 నుంచి డీఐఏటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది)
- వెబ్‌సైట్: www.diat.ac.in

No comments:

Post a Comment