Thursday, 21 March 2019

ఎన్‌హెచ్‌బీలో మేనేజర్లు ఉద్యోగాలు, UPSC జియో సైంటిస్ట్ & జియాలజిస్ట్ ఎగ్జామ్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, ఫ్యాక్ట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, rcfltd ఆపరేటర్ ట్రెయినీలు ఉద్యోగాలు.

ఎన్‌హెచ్‌బీలో మేనేజర్లు ఉద్యోగాలు,

-మొత్తం పోస్టులు: 15 (జనరల్-7, ఓబీసీ-5, ఎస్సీ-1, ఎస్టీ-1)
-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్రాంచీలో డిగ్రీ/పీజీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. చార్టెర్డ్ అకౌంటెంట్/ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్ ఉన్నవారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, మార్చి 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ.100/-)
-పే స్కేల్: రూ.44,143/- (నెలకు)
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: మార్చి 28
-వెబ్‌సైట్: www.nhb.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
UPSC జియో సైంటిస్ట్ & జియాలజిస్ట్ ఎగ్జామ్,

-మొత్తం ఖాళీలు: 106
-విభాగాల వారీగా.. జియాలజిస్ట్ గ్రూప్ ఏ- 50, జియోఫిజిసిస్ట్ (గ్రూప్ ఏ)- 14, కెమిస్ట్ (గ్రూప్ ఏ) - 15, జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ (సైంటిస్ట్ బీ)- 27 ఖాళీలు ఉన్నాయి. 
-వయస్సు: 2019, జనవరి 1 నాటికి జూనియర్ హైడ్రోజియోజియాలజిస్ట్ పోస్టులకు 21-35 ఏండ్లు, మిగతా పోస్టులకు 21-32 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: జియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజికల్ సైన్స్/జియాలజీ లేదా జియో/మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇంజినీరింగ్/మెరైన్ జియాలజీ, జియో కెమిస్ట్రీ, జియాలజికల్ టెక్నాలజీ, జియోఫిజికల్ టెక్నాలజీలో పీజీ/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. జియోఫిజిసిస్ట్ పోస్టులకు.. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్/టెక్నాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-కెమిస్ట్ పోస్టులకు.. కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-హైడ్రోజియాలజిస్ట్ పోస్టులకు.. జియాలజీ లేదా అప్లయిడ్/మెరైన్ జియాలజీలో పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్
-పరీక్ష విధానం: రాతపరీక్షలో జనరల్ ఇంగ్లిష్-100 (కామన్ పేపర్), పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో పేపర్1- 200, పేపర్2- 200, పేపర్3- 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తంగా రాతపరీక్షకు 700 మార్కులు, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 200 మార్కులు ఉంటాయి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: రూ.200/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 16
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.upsconline.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-విభాగాలు: హెచ్‌ఆర్, పబ్లిక్ రిలేషన్ (పీఆర్) 
-అర్హతలు: హెచ్‌ఆర్‌కు.. హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్‌లో పీజీ/ పీజీ డిప్లొమా, ఎంబీఏ. పీఆర్‌కు.. డిగ్రీతోపాటు మాస్ కమ్యూనికేషన్/పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో పీజీ లేదా పీజీ డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2019, జూలై 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: యూజీసీ నెట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఫీజు తదితర వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.posoco.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫ్యాక్ట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,
-మొత్తం ఖాళీలు: 65 (తెలంగాణ-10, ఏపీ-10, తమిళనాడు-15, కర్ణాటక-15, కేరళ-15)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ.18,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 26, 27 ఏప్రిల్ 9,11,17,
-వెబ్‌సైట్: www.fact.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
rcfltd ఆపరేటర్ ట్రెయినీలు ఉద్యోగాలు.
పోస్టు పేరు: ఆపరేటర్ ట్రెయినీ 
-మొత్తం పోస్టులు: 50(జనరల్-21, ఓబీసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-5, ఈడబ్ల్యూఎస్-5)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్ చదివి ఉండాలి లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్సీ 50 శాతం) మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, ఫిబ్రవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.9000/- స్టయిఫండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత పే స్కేల్ రూ.22,000-60,000/-చెల్లిస్తారు. 
-ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా గ్రేడ్-2 నర్స్- 8 ఖాళీలు
-అర్హత: బీఎస్సీ (నర్సింగ్) లేదా హెచ్‌ఎస్‌సీ, మూడేండ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, ఫిబ్రవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు ఫీజు: రూ.500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-చివరితేదీ: ఏప్రిల్ 10
-వెబ్‌సైట్: www.rcfltd.com


No comments:

Post a Comment