Monday, 15 April 2019

ఐఎంఎస్సీలో 21 ఉద్యోగాలు, ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, ఐఎస్‌ఐలో జేఆర్‌ఎఫ్, ప్రసార భారతి సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలు, టీఎంసీలో ఉద్యోగాలు.

ఐఎంఎస్సీలో 21 ఉద్యోగాలు,
చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
imsc
-మొత్తం ఖాళీలు: 21
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్ (టాక్సికాలజీ)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (టాక్సికాలజీ)-1, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ (సీఈసీడీ)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్1/లెవల్2)-2, రిసెర్చ్ అసోసియేట్ (సెల్)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్లేసియర్స్)-2, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్-1, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (సిస్టమ్స్ లెవల్1/లెవల్2)-2, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (మీడియా లెవల్1/లెవల్2 )-2, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (ఈఆర్‌పీ లెవల్1)-1, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ (లైబ్రేరీ)-3, ప్రాజెక్టు అసిస్టెంట్ (బయోఫిజిక్స్)-1, రిసెర్చ్ అసోసియేట్ (అవుట్‌రీచ్)-1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (అవుట్‌రీచ్)-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంఎల్‌ఐస్సీ, పీహెచ్‌డీ, బీఈ/బీటెక్‌తోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 46,500/-
-(పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 25 & 26, 29 & 30, మే 2, 10
-వెబ్‌సైట్: www.imsc.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు,
ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ ద్వారా 2020 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ 130) కోసం అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TGC
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ 130)
మొత్తం ఖాళీలు: 40
బ్రాంచీలవారీగా ఖాళీలు: సివిల్-10, ఆర్కిటెక్చర్-1, మెకానికల్-6, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-6, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-8, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-5, ఎలక్ట్రానిక్స్-1, మెటలర్జికల్-1, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-1, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1
-అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జనవరి 1 లోపు డిగ్రీ పూర్తిచేయాలి.
-వయస్సు: 2020 జనవరి 1 నాటికి 20 -27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎత్తు: 157.5 సెం,మీ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పేబ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
-శిక్షణ వ్యవధి: ఎంపికైనవారికి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
-ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్
-ఎస్‌ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ /టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదురోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 9
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎస్‌ఐలో జేఆర్‌ఎఫ్,

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISI
-జేఆర్‌ఎఫ్-5 ఖాళీలు
-అర్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మిచరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.isical.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రసార భారతి సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ప్రసార భారతి ఖాళీగా ఉన్న సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Prasar-Bharati
-పోస్టు పేరు: సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ మెయిల్ (ddga2pb@gmail.com)
-చివరితేదీ: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: http://prasarbharati.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీలో ఉద్యోగాలు.


ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకిప్రకటన విడుదల చేసింది.

-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ 
-విభాగాలు: మెడికల్ ఆంకాలజీ, రేడియో డయాగ్నసిస్, పల్లేటివ్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ, అనెస్థీషియాలజీ, సర్జన్ ఈ, 
-అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, పర్సనల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ (టిష్యూ బ్యాంక్), క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్, టెక్నీషియన్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
-గమనిక: టీఎంహెచ్ ముంబై, హెచ్‌బీసీహెచ్‌ఆర్‌సీ, వైజాగ్ ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
-అర్హత: నిబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్:https://tmc.gov.in

No comments:

Post a Comment