Saturday, 6 April 2019

ఎన్‌పీసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు, సిల్చార్ నిట్‌లో ఉద్యోగాలు, ఏఐఐఎస్‌హెచ్‌లో ప్రవేశాలు, ఎమ్మెస్సీ పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ ప్రవేశాలు.

ఎన్‌పీసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు,

-మొత్తం ఖాళీలు: 200 (జనరల్-63, ఈడబ్ల్యూఎస్-15, ఓబీసీ-66, ఎస్సీ-38, ఎస్టీ-18)
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ,ఖాళీలు: మెకానికల్-83, కెమికల్-13, ఎలక్ట్రికల్-45, ఎలక్ట్రానిక్స్-14, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, సివిల్-40
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్) లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ 2017 లేదా గేట్ 2018 లేదా గేట్-2019లలో ఉత్తీర్ణత సాధించాలి.వయస్సు: 2019 ఏప్రిల్ 23 నాటికి 26 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 35,000/- (స్టయిఫండ్), వన్‌టైమ్ బుక్ అలవెన్స్ కింద రూ.10,000/- అదనంగా ఉచిత అకామిడేషన్ కల్తిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత నెలకు రూ. 56,100/- చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు),ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది,ఎంపిక: గేట్‌లో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు 1:12 చొప్పున ఎంపిక
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: ఏప్రిల్ 23
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు,
పోస్టు పేరు: ట్రెయినీ క్యాబిన్ క్య్రూ, పోస్టులు: 45 (నార్తర్న్-11, ఈస్టర్న్-6, సదరన్-25)అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో మూడేండ్ల డిగ్రీ/డిప్లొమా ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.వయస్సు: 2019 ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్: శిక్షణలో నెలకు రూ. 15,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ. 37,800/- చెల్లిస్తారు. అదనంగా ఫ్లయింగ్, ఇతర అలవెన్సులుంటాయి. అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-, ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.ఎంపిక విధానం: గ్రూప్ డైనమిక్స్ అండ్ పర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్ట్, రాతపరీక్ష, దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 19,వెబ్‌సైట్: ww.airindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సిల్చార్ నిట్‌లో ఉద్యోగాలు,
-మొత్తం ఖాళీలు: 73,డిప్యూటీ/అసిస్టెంట్ రిజిస్ట్రార్-3, మెడికల్ ఆఫీసర్-2, టెక్నికల్ ఆఫీసర్-2, టెక్నికల్ అసిస్టెంట్-17, జూనియర్ ఇంజినీర్-6, సూపరింటెండెంట్-7, జూనియర్/సీనియర్ అసిస్టెంట్-19, టెక్నీషియన్-17. అర్హత: ఇంటర్, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. అప్లికేషన్ ఫీజు: రూ.1000/-
-దరఖాస్తు:ఆఫ్‌లైన్/ఈ మెయిల్,చివరితేదీ: ఏప్రిల్ 14వెబ్‌సైట్: www.nits.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఐఎస్‌హెచ్‌లో ప్రవేశాలు,
ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు: బీ.ఏ ఎస్‌ఎల్‌పీ-62 సీట్లు-నాలుగేండ్లు, ఎమ్మెస్సీ ఆడియాలజీ - 36 సీట్లు- రెండేండ్లు. ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపేర్‌మెంట్)-20 సీట్లు- రెండేండ్లు.
-ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశపరీక్ష, పరీక్ష తేదీ: మే 18, అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ఎంట్రెన్స్ లేకుండా ప్రవేశాలు:బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపేర్‌మెంట్), పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ లింగ్విస్టిక్స్ ఫర్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, పీజీడీ ఇన్ ఫోరెన్సిక్ స్పీచ్ సైన్సెస్ & ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్, పీజీడీ ఇన్ న్యూరో-ఆడియాలజీ.
-ఆర్‌సీఐ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా:
-డిప్లొమా కోర్సులు- హియరింగ్ ఎయిడ్ & ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, హియరింగ్, లాంగ్వేజ్ & స్పీచ్.
-యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ ఎంట్రెన్స్ ద్వారా:
-పీహెచ్‌డీ (ఆడియాలజీ) జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ (స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీహెచ్‌డీ (స్పీచ్ అండ్ హియరింగ్).-వెబ్‌సైట్: www.rehab.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎమ్మెస్సీ పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ ప్రవేశాలు.
-కోర్సు: ఎమ్మెస్సీ పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ
-ఎంపిక: ఓపెన్ కాంపిటీషన్ కింద అభ్యర్థులకు ఎంపికచేసిన కామన్‌ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు 
-స్కాలర్‌షిప్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000/- చెల్లిస్తారు.దరఖాస్తులకు చివరితేదీ: మే 10, పరీక్ష: జూన్ 16, http://vcrc.res.in


No comments:

Post a Comment