Sunday, 7 April 2019

ccmb ప్రాజెక్టు జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు, airindia కస్టమర్ ఏజెంట్ పోస్టులు, పంజాబ్ & సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ncri ఫ్యాకల్టీ మెంబర్లు ఉద్యోగాలు, tcil జూనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

ccmb ప్రాజెక్టు జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు,

పోస్టు: ప్రాజెక్టు జేఆర్‌ఎఫ్
-ఖాళీలు- 10
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు
-ఫెలోషిప్: నెలకు రూ.25వేలు+హెచ్‌ఆర్‌ఏ 
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/బీఈ లేదా బీటెక్/ఎంటెక్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్/కంప్యూటర్‌సైన్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 
-పోస్టు: ప్రాజెక్టు రిసెర్చ్ అసోసియేట్
-ఖాళీలు: 3
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-ఫెలోషిప్: నెలకు రూ.35వేలు+హెచ్‌ఆర్‌ఏ
-అర్హతలు: బయోఇన్ఫర్మాటిక్స్/బయాలజికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 20

-వెబ్‌సైట్: http://www.ccmb.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
airindia కస్టమర్ ఏజెంట్ పోస్టులు,
-మొత్తం పోస్టులు: 205 
-విభాగాలవారీగా ఖాళీలు: డిప్యూటీ టెర్మినల్ మేనేజర్-2, డ్యూటీ మేనేజర్ టెర్మినల్-1, కస్టమర్ ఏజెంట్-100, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్-25, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-60, జూనియర్ ఎగ్జిక్యూటివ్-3, ఆఫీసర్ (హెచ్‌ఆర్)-3, అసిస్టెంట్ (అకౌంట్స్)-2 ఖాళీలు ఉన్నాయి
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కస్టమర్ ఏజెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఐఏటీఏ నుంచి డిప్లొమా సర్టిఫికెట్ లేదా సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. మిగతా పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా మూడేండ్ల డిప్లొమా లేదా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, పదోతరగతితోపాటు హెవీ మోటారు వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
-పే స్కేల్: యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాం ప్ డ్రైవర్‌లకు రూ. 18,360/-, కస్టమర్ ఏజెంట్లకు రూ. 20,190/- , మిగతా పోస్టులకు వేర్వేరుగా పేస్కేల్స్.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500/- గమనిక: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-చిరునామా: సిస్టమ్స్ & ట్రెయినింగ్ డివిజన్, జీఎస్‌డీ కాంప్లెక్స్, సహర్ పోలీస్ స్టేషన్, ఎయిర్‌పోర్ట్ గేట్ నంబర్-5, సహర్, అంధేరీ-ఈ, ముంబై
-ఇంటర్వూ తేదీ: ఏప్రిల్ 24, 25, 30 & మే 2,3,7
-వెబ్‌సైట్: www.airindia.in/careers.

 ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పంజాబ్ & సింధ్ బ్యాంకులో  ఉద్యోగాలు,
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 10
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. స్టేట్ లెవల్/ ఆల్ ఇండియా స్కూల్ లెవల్ హాకీ క్రీడల్లో పాల్గొని ఉండాలి.
-వయస్సు: 15-18 ఏండ్ల మధ్య 
-స్కాలర్‌షిప్: మొదటి ఏడాదికి రూ. 2000/-, రెండో ఏడాదికి రూ. 2500/-, మూడో ఏడాదికి రూ. 3000/- చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, రిజర్వేషన్ అభ్యర్థులు రూ. 50/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 12
-వెబ్‌సైట్: www.psbindia.com.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో 
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్/పీజీ, నెట్/గేట్‌లో అర్హత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 30
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు. 
-వెబ్‌సైట్: https://www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ncri ఫ్యాకల్టీ మెంబర్లు  ఉద్యోగాలు,
పోస్టు పేరు: ఫ్యాకల్టీ మెంబర్ -5 ఖాళీలు
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-పే స్కేల్: రూ. 50,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ- మెయిల్ (ncrihub@gmail.com) ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
-వెబ్‌సైట్: www.ncri.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
tcil జూనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

-మొత్తం పోస్టులు: 28
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్-6, జూనియర్ ఇంజినీర్ (టెలికాం/ఐటీ)-8, ఏఈ(టెలికాం/ఐటీ)-2, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-10, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-2
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేండ్ల డిప్లొ మా, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎంసీఏలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు రూ. 35,000-87,000/-, మిగతా పోస్టులకు రూ. 28,000-74,000/- 
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.tcil-india.com

No comments:

Post a Comment