Sunday, 7 April 2019

ఐడీబీఐలో 620 ఉద్యోగాలు , ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ఉద్యోగాలు, ఐఐఎం జమ్ములో ఉద్యోగాలు, నార్మ్ రిసెర్చ్ అసోసియేట్లు , ఐఐఎస్సీలో సమ్మర్ ఫెలోషిప్, టీఎంసీలో ఉద్యోగాలు, బెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

ఐడీబీఐలో 620 ఉద్యోగాలు ,

ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
idbi-bank
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్
-ఖాళీల సంఖ్య-500. వీటిలో జనరల్-228, ఎస్సీ-75, ఎస్టీ-37, ఓబీసీ-135, ఈడబ్ల్యూఎస్-25 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, మార్చి 1 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా 
-ఆన్‌లైన్ టెస్ట్: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్షలో లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్-60, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-60 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 15
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మే 17
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150/- ఇతరులకు రూ.700/-
-వెబ్‌సైట్: www.idbi.com.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ఉద్యోగాలు,

ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-విభాగాల వారీగా: జీఎం (గ్రేడ్ ఈ), డీజీఎం (గ్రేడ్ డీ), ఏజీఎం (గ్రేడ్ సీ), మేనేజర్ (గ్రేడ్ బీ). 
-ఖాళీలు- 120. వీటిలో జనరల్-71, ఎస్సీ-16, ఎస్టీ-7, ఓబీసీ-30, ఈడబ్ల్యూఎస్-6 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు అర్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: గ్రేడ్ బీ, సీ, డీ, ఈ పోస్టులకు ప్రిలిమినరీ స్క్రీనింగ్‌లో అర్హతలు, అనుభవం తదితరాలను పరిశీలించి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం జమ్ములో ఉద్యోగాలు,
జమ్ములోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు-ఖాళీలు: కన్సల్టెంట్ (అకౌం ట్స్) 
-1, కన్సల్టెంట్ (ఐటీ&సిస్టమ్)-1, అకౌంట్స్ ట్రెయినీ-1, ఐటీ &సిస్టమ్ ట్రెయినీ-2, మేనేజ్‌మెంట్ ట్రెయినీ-2.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.iimj.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నార్మ్ రిసెర్చ్ అసోసియేట్లు ,

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
naarm
-పోస్టు: రిసెర్చ్ అసోసియేట్
-ఖాళీలు-5
-పోస్టు: సీనియర్ రిసెర్చ్ ఫెలో
-ఖాళీలు: 2
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-అర్హతలు, వయస్సు కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-పూర్తి వివరాల కోసం
-వెబ్‌సైట్: http://naarm.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో సమ్మర్ ఫెలోషిప్,

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సమ్మర్ ఫెలోషిప్ కోసం ప్రకటన విడుదలైంది.
iisc
-కోర్సు: సమ్మర్ ఫెలోషిప్ (సైన్స్, ఇంజినీరింగ్)
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరంలో బీఈ/బీటెక్ మూడో లేదా నాలుగో ఏడాది చదువుతున్న లేదా ఎమ్మెస్సీ (సైన్స్ స్ట్రీమ్) మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.iisc.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీలో ఉద్యోగాలు,
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్-1, అసిస్టెంట్ పర్చేజ్ ఆఫీసర్-1, పర్చేజ్ ఆఫీసర్-1, మెడికల్ ఫిజికిస్ట్-1, నర్స్-6, ఫార్మసిస్ట్-1, నెట్‌వర్క్ టెక్నీషియన్-1, టెక్నీషియన్-1 ఖాళీలు ఉన్నాయి.
-ఈ పోస్టులు టీఎంసీ పరిధిలోని అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్‌లో ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: http://www.actrec.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
bharat-electronics

పోస్టులు-ఖాళీలు:
-డీఎం (సివిల్)-1, ఎస్‌ఈ (సివిల్)-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-అనుభవం: డీఎం పోస్టుకు ఎనిమిదేండ్లు, ఎస్‌ఈ పోస్టుకు నాలుగేండ్లు అనుభవం ఉండాలి.
-వయస్సు: డీఎం పోస్టు-39 ఏండ్లు, ఎస్‌ఈకి 32 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: www.bel-india.in

No comments:

Post a Comment