Saturday, 6 April 2019

జిప్‌మర్‌లో 70 ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో ఉద్యోగాలు యూజీసీలో ఉద్యోగాలు ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు కేవీబీలో బీడీఏ ఉద్యోగాలు

జిప్‌మర్‌లో 70 ఉద్యోగాలు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (జిప్‌మర్)లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
JIPMER-PROFESSERS
-జిప్‌మర్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఈ పోస్టులకు దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీచింగ్ స్టాఫ్:
-పోస్టులు: ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు
విభాగాల వారీగా ఖాళీలు:
-అసిస్టెంట్ ప్రొఫెసర్లు: అనాటమీ-3, అనెస్థీషియాలజీ-4, బయోకెమిస్ట్రీ-3, కమ్యూనిటీ మెడిసిన్-3, డెంటిస్ట్రీ-1, ఈఎన్‌టీ-2, ఫోర్సెనిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ-2, మెడిసిన్-5, మైక్రోబయాలజీ-3, ఒబెస్ట్రిక్&గైనకాలజీ-3, ఆప్తాల్మాలజీ-2, ఆర్థోపెడిక్స్-2, పీడియాట్రిక్స్-3, పాథాలజీ-3, ఫార్మకాలజీ-3, ఫిజియాలజీ-3, సైకియాట్రీ-1, పల్మనరీ మెడిసిన్-1, రేడియో డయాగ్నసిస్-2, స్కిన్&ఎస్‌టీడీ (డెర్మటాలజీ)-2, సర్జరీ-4 ఖాళీలు ఉన్నాయి.
-ప్రొఫెసర్: మెడిసిన్-1, మైక్రోబయాలజీ-1, ఒబెస్ట్రిక్&గైనకాలజీ-1, పాథాలజీ-1, ఫార్మకాలజీ-1 పోస్టు ఉన్నాయి.
-నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ: లోయర్ డివిజన్ క్లర్క్ -10 పోస్టులు
-అర్హతలు: ప్రొఫెసర్ పోస్టుకు సంబంధిత అంశంలో పీజీతోపాటు ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉండాలి. కనీసం 14 ఏండ్ల బోధన/రిసెర్చ్ అనుభవం ఉండాలి. నాన్ మెడికల్ అభ్యర్థులకు (ఫార్మకాలజీ) పీజీతోపాటు పీహెచ్‌డీ, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సంబంధిత అంశంలో డిప్లొమా/పీజీతోపాటు ఎంసీఐ నిబంధనల ప్రకారం అర్హతలు, కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-నాన్ మెడికల్ పోస్టులకు సంబంధిత అంశంలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ఎల్‌డీసీ పోస్టులకు- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలను టైపింగ్ చేయాలి.
-వయస్సు: ప్రొఫెసర్ పోస్టుకు 58 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 50 ఏండ్లు, ఎల్‌డీసీకి 30 ఏండ్లు మించరాదు.
-జీతభత్యాలు: ప్రొఫెసర్‌కు ప్రారంభవేతనం నెలకు రూ.1,59,100/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్- నెలకు రూ. 1,01,500/-
-లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు - రూ.5,200-20,200+ గ్రేడ్ పే రూ.1,900/-
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: మే 1
-వెబ్‌సైట్: www.jipmer.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
medical-colleges
-పోస్టులు: ఫ్రొఫెసర్-4, అడిషనల్ ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12 ఖాళీలు ఉన్నాయి.
-విభాగాలు : ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ.
-నోట్: పై పోస్టులకు గతంలో జిప్‌మర్ ఇచ్చిన నోటిఫికేషన్‌కు ఇది పొడగింపు. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వీటితోపాటు ఫ్రొఫెసర్-11, అడిషనల్ ప్రొఫెసర్-9, అసోసియేట్ ప్రొఫెసర్-6, అసిస్టెంట్ ప్రొఫెసర్-19 ఖాళీలు కొత్తగా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 22 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www. aiims manga lagiri. edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూజీసీలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
UPSC-LOGO
-పోస్టు: డిప్యూటీ సెక్రటరీ-4 ఖాళీలు 
-పేస్కేల్: రూ.78,800-2,09,200/-
-పోస్టు: ఎడ్యుకేషన్ ఆఫీసర్-2 ఖాళీలు 
-పేస్కేల్: రూ.67,700-2,08,700/-
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 5
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: ఏప్రిల్ 12
-వెబ్‌సైట్: www.ugc.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు
హర్యానాలోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రిసెర్చ్ (ఐఐడబ్ల్యూబీఆర్) ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్/జేఆర్‌ఎఫ్ కోసం ప్రకటన విడుదల చేసింది.
IIWBR-LOGO
-మొత్తం ఖాళీలు :7
-ఎస్‌ఆర్‌ఎఫ్-5 ఖాళీలు
-జేఆర్‌ఎఫ్-2 ఖాళీలు
-అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. నెట్/గేట్, పీహెచ్‌డీ ఉండాలి. 
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఏప్రిల్ 8, 9, 26
-వెబ్‌సైట్: www.iiwbr.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కేవీబీలో బీడీఏ ఉద్యోగాలు
కరూర్ వైశ్యా బ్యాంక్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ (బీడీఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ (బీడీఏ)
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారు అర్హులు కారు. స్థానిక భాష వచ్చి ఉండాలి. టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం ఏడాది బీఎఫ్‌ఎస్‌ఐలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, ఫిబ్రవరి 28 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ (సైకోమెట్రిక్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా
-జీతం: నెలకు రూ.18,000+ ఇన్‌సెంటివ్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.karur vysya bank.co.in

No comments:

Post a Comment