Sunday, 7 April 2019

హెచ్‌సీయూలో ప్రవేశాలు, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఉద్యోగాలు, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీలు, టీఐఎఫ్‌ఆర్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు, ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

హెచ్‌సీయూలో ప్రవేశాలు,

ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు
-ఎమ్మెస్సీ బ్రాంచీలు: మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టం బయాలజీ, హెల్త్ సైకాలజీ.
-ఎంఏ (హ్యుమానిటీస్) కోర్సులు: తెలుగు, లాంగ్వేజ్, సైన్స్ హిందీ
-ఎంఏ (సోషల్ సైన్స్ ) కోర్సులు: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ
-ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ (ఎం. ఆప్టోమ్)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
-రెండేండ్ల/మూడేండ్ల మాస్టర్ డిగ్రీ కోర్సులు: ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ సైకాలజీ, న్యూరో & కాగ్నిటివ్ సైన్స్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ తదితర విభాగాలు
-ఎంసీఏ, ఎంపీహెచ్, ఎంఈడీ, ఎంపీఏ, ఎంబీఏ, ఎంటెక్.
-ఎంఏ (ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోసియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్)
-అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-ఎంఫిల్ కోర్సులు: ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేటర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎకనామిక్స్.
-పీహెచ్‌డీ కోర్సులు: మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఏసీఆర్‌హెచ్‌ఈఎం(ఫిజిక్స్), కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ & మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ సైన్సెస్, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, తెలుగు, హిందీ, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, సంస్కృతం స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టులు ఉన్నాయి.
-అర్హత: మాస్టర్ డిగ్రీతోపాటు గేట్/ నెట్ స్కోర్
-ఫెలోషిప్: యూజీసీ, సీఎస్‌ఆర్‌ఐ, ఐసీఎంఆర్, ఐసీఏఆర్, డీబీటీ, జేఆర్‌ఆఫ్, ఎన్‌బీహెచ్‌ఎం, ఆర్‌జీఎన్‌ఎఫ్, ఎంఏఎన్‌ఎఫ్, డీఎస్టీ ఇన్‌స్పైర్
-ఎంపిక: అకడమిక్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- ఓబీసీ అభ్యర్థులు-350, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 3
-వెబ్‌సైట్: www.uohyd.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం అహ్మదాబాద్‌లో ఉద్యోగాలు,
-పోస్టులు: హెడ్-ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, సీనియర్ సివిల్ ఇంజినీర్, లైబ్రేరి ప్రొఫెషనల్ అసిస్టెంట్, హెచ్‌వీఏసీ టెక్నీషియన్, రిసెర్చ్ అసోసియేట్-మెషిన్ లెర్నింగ్ ఆప్టిమైజేషన్, రిసెర్చ్ అసిస్టెంట్- క్వాంటిటేటివ్ మార్కెటింగ్, హిస్టరీ ఇంటర్న్‌షిప్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 17
-వెబ్‌సైట్: https://www.iima.ac.in


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీలు,

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఏరోస్పేస్, అగ్రికల్చరల్ అండ్ ఫుడ్, ఆర్కిటెక్చర్ అండ్ రీజినల్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, ఎలక్ట్రికల్ ఈసీఈ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథ్స్, మెకానికల్, మైనింగ్, ఫిజిక్స్ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
- అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ కేటగిరీలకు చెందినవారై ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 30
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 7
-వెబ్‌సైట్: ttps://erp.iitkgp.ac.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఐఎఫ్‌ఆర్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,
పోస్టు: ఇంజినీర్-డీ (ఎలక్ట్రికల్)-1, ఇంజినీర్-సీ (టెలిమెట్రీ)-1, ఇంజినీర్-డీ (డిజిటల్)-1, ఇంజినీర్-సీ (కంప్యూటర్స్)-1, ఇంజినీర్-సీ (ఎలక్ట్రానిక్స్)-1, ఇంజినీర్-సీ (మెకానికల్)-1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 
-వయస్సు: 28-33 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. -చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: http://www.ncra.tifr.res.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

కోర్సు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్ సైన్సెస్ (బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. 
-ఇంటర్ డిసిప్లినరీ విభాగాలు: స్మార్ట్ హెల్త్ కేర్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్స్, ఏయూవీ టెక్నాలజీస్, ఐవోటీ అండ్ అప్లికేషన్స్, డిజిటల్ హ్యుమానిటీస్, స్పేస్ టెక్నాలజీ, కాగ్నిటివ్ సైన్స్. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-కోర్సు: ఎంటెక్ (బయోసైన్సెస్, బయో ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, సైబర్ ఫిజికల్ సిస్టమ్, థర్మోఫ్లూయిడ్స్, ఏఐ)
-కోర్సు: డ్యూయల్ డిగ్రీ (ఎంటెక్-పీహెచ్‌డీ)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 12
-వెబ్‌సైట్: www.iitj.ac.in

No comments:

Post a Comment