ఎస్బీఐలో 579 స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
దేశంలో అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ యూనిట్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI
-మొత్తం పోస్టులు: 579 (జనరల్-230, ఈడబ్ల్యూఎస్-53, ఓబీసీ-147, ఎస్సీ-99, ఎస్టీ-50)
-పోస్టులవారీగా ఖాళీలు: హెడ్ (ప్రొడక్టు ఇన్వెస్టిమెంట్ & రిసెర్చ్)-1, సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ఫిక్స్డ్ ఇన్కమ్ రిసెర్చ్ అనలిస్ట్)-1, రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్డబ్ల్యూ/ఎన్ఆర్ఐ/ఈ వెల్త్)-486, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-20, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ (సీఆర్ఈ) -66, జోనల్ హెడ్ సేల్స్ (రిటైల్)-1, రిస్క్ & కైంప్లెయిన్స్ ఆఫీసర్-1, సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: రిలేషన్ షిప్ మేనేజర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు వెల్త్ మేనేజ్మెంట్ (పబ్లిక్, ప్రైవేట్/ఫారెన్ బ్యాంక్, బ్రోకింగ్, సెక్యూరిటీ ఫామ్స్) రంగంలో మూడేండ్ల అనుభవం. మిగతా పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, ఎంబీఏ/పీజీడీఎం, సీఎఫ్ఏ, సీఎఫ్‌పీ/సీడబ్ల్యూఎం, పీజీ (ఎకనామిక్స్)/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం.
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 750,ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 125
-పే స్కేల్: సీఆర్ఈ పోస్టులకు ఏడాదికి రూ. 2 లక్షలు- 3 లక్షలు, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ. 6 లక్షలు-15 లక్షలు, మిగతా పోస్టులకు వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి.
-గమనిక: ముంబై, కొచ్చి, కోల్‌కతా, ముంబై, పాన్ ఇండియాలో ఈ పోస్టులను తాత్కాలికంగా భర్తీచేస్తారు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూన్ 12
-వెబ్సైట్: https://bank.sbi/careers
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్ఐఎస్ఎంలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
సెబీ అనుబంధంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) ఫైనాన్సియల్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
pgdm
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్
-అర్హతలు: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ (మ్యాథ్స్/ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. క్యాట్, గ్జాట్, సీమ్యాట్, మ్యాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ స్కోర్ కార్డ్ పరిగణలోనికి తీసుకుంటారు.
-స్టయిఫండ్: సెలెక్టు అయిన టాప్ 15 మందికి నెలకు రూ.30,000/- ఇంటర్న్‌షిప్ రూపంలో సెబీ చెల్లిస్తుంది.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-రాతపరీక్ష తేదీ: జూన్ 9
-వెబ్సైట్: www.nism.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీయూకేలో ఫ్యాకల్టీలు ,
కలబురగిలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
central
-మొత్తం పోస్టుల సంఖ్య: 145
-ప్రొఫెసర్
-అసోసియేట్ ప్రొఫెసర్
-అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: ఎకనామిక్ స్టడీస్ & ప్లానింగ్, హిస్టరీ & ఆర్కియాలజీ జియోగ్రఫీ, సైకాలజీ, బిజినెస్ స్టడీస్, కామర్స్, హిందీ, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, లా, ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ తదితర సబ్జెక్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీజీతోపాటు పీహెచ్డీ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం.
-రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1500/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 12
-వెబ్సైట్: www.cuk.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఆర్-డీజీఆర్లో,
జునాగఢ్‌లోని ఐసీఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రిసెర్చ్ (డీజీఆర్) ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICAR
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ (గ్రేడ్I)
-మొత్తం ఖాళీల సంఖ్య-6
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 15,000/-(కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 1
-వెబ్సైట్: www.dgr.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీఆర్ఎల్లో జేపీఏ ఉద్యోగాలు,
అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (ఎన్పీఎల్) ఖాళీగా ఉన్న జేపీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (జేపీఏ)
-అర్హతలు: ఆర్ట్స్/కామర్స్, మేనేజ్మెంట్/సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్లో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 25,000-81,100/-
-ఎంపిక: రాత పరీక్ష+స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
-వెబ్సైట్: www.prl.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో.
బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ & టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఫెలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 24
-పోస్టుల వారీగా ఖాళీలు...రిసెర్చ్ అసోసియేట్-1, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-14, ప్రాజెక్ట్ అసిస్టెంట్-7, డాటా ఎంట్రీ ఆపరేటర్-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10,11,13
-వెబ్సైట్: http://iwst.icfre.gov.in