Friday, 10 May 2019

ఫ్యాక్ట్‌లో 274 పోస్టులు, సీఎస్‌జీలో ఉద్యోగాలు, పోస్టల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు, లా కోర్సుల్లో ప్రవేశాలు, మిధానిలో ఉద్యోగాలు.

ఫ్యాక్ట్‌లో 274 పోస్టులు,

ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్)లో జనరల్ మేనేజర్, మేనేజర్లు, ఆఫీసర్, ట్రెయినీ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
fact

పోస్టులు-ఖాళీలు-అర్హతలు:
-అసిస్టెంట్ జనరల్ మేనేజర్-1
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

సీనియర్ మేనేజర్-10
-అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ/లా డిగ్రీ లేదా పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ-1
-అర్హత: డిగ్రీతోపాటు తొమ్మిదేండ్ల అనుభవం ఉండాలి.

మెడికల్ ఆఫీసర్-1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు అనుభవం

డిప్యూటీ మేనేజర్-4, అసిస్టెంట్ మేనేజర్-8
-అర్హత: పై రెండు పోస్టులకు సీఏ/సీఎంఏ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.

ఆఫీసర్-13
-అర్హత: బీఎస్సీ అగ్రికల్చరల్/పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.

మేనేజ్‌మెంట్ ట్రెయినీ-51
-అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ/బీఎస్సీ అగ్రికల్చర్, సంబంధిత అంశంలో పీజీ డిగ్రీ/డిప్లొమా.

టెక్నీషియన్-79
-అర్హత: ఇంజినీరింగ్ డిప్లొమా/ సంబంధిత అంశంలో డిగ్రీతోపాటు అనుభవం.

డ్రాఫ్ట్స్‌మ్యాన్-3
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా

క్రాఫ్ట్స్‌మ్యాన్-27
-అర్హత: పదోతరగతితోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, అనుభవం.

రిగ్గర్ హెల్పర్-8
-అర్హత: పదోతరగతితోపాటు అనుభవం ఉండాలి

హెవీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్-5
-అర్హత: పదోతరగతితోపాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు అనుభవం

అసిస్టెంట్ జనరల్-13
-అర్హత: సంబంధిత అంశంలో డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

డిపో అసిస్టెంట్-20
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-4
-అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా (సంబంధిత సబ్జెక్టులో)

స్టెనోగ్రాఫర్ -10
-అర్హత: డిగ్రీతోపాటు టైపింగ్, షార్ట్‌హ్యాండ్/డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్

శానిటరీ ఇన్‌స్పెక్టర్-1
-అర్హత: పదోతరగతితోపాటు డిప్లొమా ఇన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్+ ఐదేండ్ల అనుభవం

క్యాంటీన్ సూపర్‌వైజర్-4
-అర్హత: పదోతరగతి/డిప్లొమా క్యాటరింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

నోట్: ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్ట్ కేంద్రాల్లో ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 6 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మే 20
-వెబ్‌సైట్: www.fact.co.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌జీలో ఉద్యోగాలు,
సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ (సీఎస్‌జీ)లో ఐటీ/ఐసీటీ విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
CSG-workplace
-ప్రాజెక్టు మేనేజర్-1, బిజినెస్ అనలిస్ట్-2, డాటాబేస్ డిజైనర్-1, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-8, టెస్ట్ ఇంజినీర్-2, ప్రాజెక్టు లీడ్-1, సొల్యూషన్ ఆర్కిటెక్ట్-1, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్-2, టెస్ట్ లీడ్-1, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. ఈ సంస్థ కర్ణాటక ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
-దరఖాస్తు: సీవీని మెయిల్ ద్వారా పంపాలి
-చివరితేదీ: మే 10
-వెబ్‌సైట్: http://karnataka.gov.in/csg

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పోస్టల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు,
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
India-Post-Payments-Bank
-చీఫ్ రిస్క్ అండ్ కంప్లయిన్సీ ఆఫీసర్-1, డీజీఎం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సీఐఎస్‌వో-1, చీఫ్ మేనేజర్ (స్ట్రాటజీ)-1, సీనియర్ మేనేజర్-1, ఇంటర్నల్ అంబుడ్స్‌మ్యాన్-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 4 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మే 18
-వెబ్‌సైట్: www.ippbonline.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లా కోర్సుల్లో ప్రవేశాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
indian-law-institute

పీహెచ్‌డీ ఇన్ లా
-అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌ఎం
ఎల్‌ఎల్‌ఎం - ఏడాది ప్రోగ్రామ్
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్
-స్పెషలైజేషన్స్: ఆల్టర్నేటివ్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్, కార్పొరేట్ లాస్ ఇన్ మేనేజ్‌మెంట్, సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.
నోట్: పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు.
-ఎంపిక: ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష ద్వారా
-ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 8
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ కోర్సులకు జూన్ 1, పీజీ డిప్లొమా కోర్సులకు జూలై 3
-వెబ్‌సైట్: www.ili.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
MIDHANI
-పోస్టు: అసిస్టెంట్ ఖాళీలు-4
-అర్హత : కనీసం 60 శాతం మార్కులతో మెటలర్జికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
-జీతం : నెలకు రూ.24,090/- (కన్సాలిడేటెడ్)
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి భర్తీ చేయనున్నారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మే 10
-వెబ్‌సైట్: http://www.midhani-india.in

No comments:

Post a comment