Friday, 10 May 2019

నాబార్డ్‌లో 87 మేనేజర్ పోస్టులు, సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు, బార్క్‌లో డ్రైవర్ పోస్టులు, మేనేజ్‌లో ఫ్యాకల్టీలు, nihfw పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్, ఆర్‌జీఐపీటీలో ఎంటెక్ ప్రవేశాలు.

నాబార్డ్‌లో 87 మేనేజర్ పోస్టులు,

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్‌లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NABARD
-పోస్టు: గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
-ఖాళీల సంఖ్య- 79
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా డిగ్రీతోపాటు సీఏ/సీఎస్
-లేదా డిగ్రీతోపాటు రెండేండ్ల పీజీడిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా ఫుల్‌టైం ఎంబీఏ ఉత్తీర్ణత.
-వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పోస్టు: గ్రేడ్ బీ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
-ఖాళీల సంఖ్య-8
-అర్హతలు: మేనేజర్ (జనరల్)కు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇతర విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: పై రెండు పోస్టులకు మూడుదశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 10 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మే 26
-పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్: https://www.nabard.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు,
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఆఫీసర్స్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
south-indian-bank
-పోస్టు: ఆఫీసర్స్/ఎగ్జిక్యూటివ్స్
-మొత్తం ఖాళీలు-29
విభాగాల వారీగా ఖాళీలు,అర్హతలు:
-ఫారెక్స్/ట్రెజరీ
-ఖాళీలు-5
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మూడేండ్ల నుంచి 15 ఏండ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: స్కేల్-3 పోస్టులకు 35 ఏండ్లు, స్కేల్-4 పోస్టులకు 40 ఏండ్లు మించరాదు.
-ప్రొబేషనరీ మేనేజర్ (ఐటీ)/సీనియర్ మేనేజర్ (ఐటీ)‚
-ఖాళీల సంఖ్య-14
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/బీఈ (సీఎస్/ఐటీ/ఈసీ/ఈఈఈ) లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ/సీఎస్) ఉత్తీర్ణత.
-ప్రొబేషనరీ పీరియడ్- ఏడాది
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు మినహాయింపు ఉంటుంది.
-పోస్టు: క్రెడిట్
-ఖాళీల సంఖ్య -10
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో అగ్రికల్చర్/తత్సమాన కోర్సులో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 18
-వెబ్‌సైట్: https://www.southindianbank.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో డ్రైవర్ పోస్టులు,
మైసూర్‌లోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
BARC
-పోస్టు: డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్-ఫైర్‌మ్యాన్
-ఖాళీల సంఖ్య: 3
-పేస్కేల్: నెలకు రూ.21,700+ అర్హత కలిగిన ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అర్హత: ఇంటర్ (సైన్స్)లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడిటీ ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలి. సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్స్ కలిగి ఉండాలి.
-శారరీక ప్రమాణాలు: నిర్దేశిత ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: http://www.barc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో ఫ్యాకల్టీలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీల కోసం దరఖాస్తులు కోరుతుంది.
-మేనేజ్‌మెంట్ ట్రెయినింగ్, కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, సమాచార సేవల గురించి మెలకువలను నేర్పించడానికి 1987లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: టీచింగ్ ఫ్యాకల్టీ
-విభాగాలు: ఫైనాన్స్, మార్కెటింగ్, క్వాంటిటేటివ్ సబ్జెక్టులు
-అర్హతలు: ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ తదిరత సంస్థల్లో చదివినవారు తమ రెజ్యూమే పీజీడీఎం (ఏబీఎం) ప్రిన్సిపల్ కోఆర్డినేటర్‌కు పంపాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 20
-వెబ్‌సైట్: www.manage.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
nihfw పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్,
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దూరవిద్యా విధానంలో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
nihfw
-కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఎగ్జిక్యూటివ్)
-ఈ కోర్సును ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదించింది.
-విభాగాలు: హాస్పిటల్ మేనేజ్‌మెంట్- 300 సీట్లు, హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ మేనేజ్‌మెంట్-100 సీట్లు, హెల్త్ ప్రమోషన్-150 సీట్లు.
-అర్హతలు: మెడికల్, ఆయుష్, డెంటల్ గ్రాడ్యుయేట్లు అర్హులు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: మే 31
-వెబ్‌సైట్: www.nihfw.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీఐపీటీలో ఎంటెక్ ప్రవేశాలు.

బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

-కోర్సు: ఎంటెక్ (రెన్యువబుల్ ఎనర్జీ, పవర్&ఎనర్జీ సిస్టమ్స్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్&టెక్నాలజీ)
-కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థ: ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు
-అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్: http://www.rgipt.ac.in

No comments:

Post a comment