Tuesday, 25 June 2019

నాబార్డ్‌లో ఉద్యోగాలు, ఐఐఎస్సీలో ఉద్యోగాలు, సీఐసీఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ జాబ్స్, అగ్రికల్చర్ యూనివర్సి టీలో బీఎస్సీ/బీటెక్ ప్రవేశాలు, ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు, బీఆర్‌ఏఓయూ దూర విద్యలో ప్రవేశాలు.

నాబార్డ్‌లో ఉద్యోగాలు,

నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్‌కాన్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీలు: 14
-సీనియర్ కన్సల్టెంట్-3, కన్సల్టెంట్-7, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్-1, కన్సల్టెంట్ సివిల్ ఇంజినీర్-2, అసోసియేట్ కన్సల్టెంట్ (జీఐఎస్)-1
-పనిచేసే ప్రదేశాలు: న్యూఢిల్లీ, ముంబై-, హైదరాబాద్, గువాహటి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.nabcons.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో ఉద్యోగాలు,

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో ఖాళీగా ఉన్న ఇన్‌స్ట్రక్టర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు : ఇన్‌స్ట్రక్టర్-8 ఖాళీలు
-విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, మెటీరియల్స్, ఫిజిక్స్.
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
-వయోపరిమితి: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఈ-మెయిల్ (recruitment.council@iisc.ac.in )ద్వారా
-చివరితేదీ: జూలై 8
-వెబ్‌సైట్: www.iisc.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐసీఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ జాబ్స్,

ఐసీఎఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్ (సీఐసీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్-7 ఖాళీలు 
-అర్హత: అగ్రికల్చర్/లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: గ్రేడ్-1 పోస్టులకు రూ. 15,000/- గ్రేడ్-2 పోస్టులకు రూ. 25,000/-కన్సాలిడేటెడ్ పే రూపంలో చెల్తిస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 4

-వెబ్‌సైట్: www.cicr.org.in.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రికల్చర్ యూనివర్సి టీలో బీఎస్సీ/బీటెక్ ప్రవేశాలు,

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రిసెట్ & అగ్రిఇంజినీరింగ్‌సెట్-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
PJTSAU
-కోర్సుపేరు: నాలుగేండ్ల బీఎస్సీ(ఆనర్స్)
-మొత్తం సీట్లసంఖ్య: 65. వీటిలో అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 58, సీడ్ టెక్నాలజీ డిప్లొమా అభ్యర్థులకు 7 సీట్లు కేటాయించారు.
-విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌ఏయూ ల నుంచి అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు పేరు: బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
-మొత్తం సీట్ల సంఖ్య: 8
-విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌ఏయూల నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
గమనిక: 2018-19 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తిచేయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1200/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 600/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
-పరీక్షతేదీ: జూలై 26
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు,
కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.
ncl-img
-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీలు: 2482
-విభాగాలవారీగా ఖాళీలు: వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-162, ఎలక్ట్రీషియన్-1600, ఫిట్టర్-840, మోటారు మెకానికల్-220
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వెల్డర్ ట్రేడ్‌కు 8వ తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 30 నాటికి 16 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: రూ. 7655/-
-ఎంపిక: అకడమిక్ మార్కుల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 10
-వెబ్‌సైట్: www.nclcil.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఆర్‌ఏఓయూ దూర విద్యలో ప్రవేశాలు.

హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) 2019-20కిగాను యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-యూజీ ప్రోగ్రామ్ (బీఏ, బీఎస్సీ, బీకాం)
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
-మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్)
-ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ
-ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం &మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ)
-ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ)
-ఏడాది పీజీ డిప్లొమా (మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ &టూరిజమ్, ఉమెన్స్ స్టడీస్)
-ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు (ఫుడ్&న్యూట్రిషన్, లిటరసీ &కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్‌జీఓస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్& ఎడ్యుకేషన్)
-అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత లేదా 2015 నుంచి 2019 మధ్య ఓపెన్ వర్సిటీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-మిగతా కోర్సులకు సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.braouonline.in

No comments:

Post a Comment