Saturday, 29 June 2019

ప్రసార భారతిలో ఉద్యోగాలు, ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు, ఐఐటీ గువాహటిలో ప్రాజెక్టు ఫెలో పోస్టులు, ఎన్‌ఐఆర్‌టీ ప్రాజెక్టు టెక్నీషియన్లు, బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశాలు.

ప్రసార భారతిలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ప్రసారభారతి పరిధిలో పనిచేస్తున్న దూరదర్శన్ న్యూస్ విభాగంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ddnews
-మొత్తం ఖాళీలు: 89 పోస్టులు ఖాళీల వివరాలు
-యాంకర్ కమ్ కరస్పాండెంట్ (ఇంగ్లిష్) -6 ఖాళీలు (గ్రేడ్-I: 3, గేడ్-II: 3)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు జర్నలిజంలో పీజీ డిప్లొమా/డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో గ్రేడ్-Iపోస్టులకు పదేండ్లు, గ్రేడ్-II పోస్టులకు ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-III: 4
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు జర్నలిజంలో పీజీ డిప్లొమా/డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-కాపీరైటర్ గ్రేడ్-II (ఇంగ్లిష్)-8 ఖాళీలు
-అర్హత: మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా జర్నలిజంలో పీజీ డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-అసైన్‌మెంట్ కో ఆర్డినేటర్-7 ఖాళీలు
-కరస్పాండెంట్ (ఇంగ్లిష్)-16 ఖాళీలు
-అర్హత: మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా జర్నలిజంలో పీజీ డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
-గెస్ట్ కో ఆర్డినేటర్ (గ్రేడ్-I/గ్రేడ్-II)-4 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో డిప్లొమా ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యంతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-కెమెరా పర్సన్ (గ్రేడ్-II)-15 ఖాళీలు
-అర్హత: ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణత. సినిమాటోగ్రఫీ/వీడియోగ్రఫీలో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.
-బ్రాడ్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-I) ఇంగ్లిష్-10 ఖాళీలు
-అర్హత: ప్రొఫెషనల్ డిగ్రీతోపాటు రేడియో/టీవీ ప్రొడక్షన్‌లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.
-పోస్ట్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ (గ్రేడ్-I)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఫిలిం / వీడియో ఎడిటింగ్‌లో ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి.
గమనిక: ఈ పోస్టులను డీడీ ఇండియా ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 12
-వెబ్‌సైట్: www.ddnews.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా లిమిటెడ్‌లో ఆర్‌టీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: ఆర్‌టీ ఆపరేటర్
-ఖాళీల సంఖ్య: 16. వీటిలో ఢిల్లీలో-8, ముంబైలో-8 ఖాళీలు ఉన్నాయి.
-ఈ పోస్టులను నిర్ణీత కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు కేంద్ర సమాచార శాఖ జారీచేసిన ఆర్‌టీఆర్ (ఏ), ఆర్‌టీఆర్ (సీ/పీ) వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూల ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: జూలై 10 (ఢిల్లీ, ముంబైలలో)
-జీతభత్యాలు: నెలకు రూ.35,000/- ఇస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-వెబ్‌సైట్: www.airindia.in
--------------------------------------------\--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ గువాహటిలో ప్రాజెక్టు ఫెలో పోస్టులు,

గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సీఎస్‌ఈ విభాగంలోని ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IIT-Guwahati
-పోస్టు: ప్రాజెక్టు ఫెలో
-ఖాళీల సంఖ్య-3
-అర్హతలు: ఎంటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా బీఈ/బీటెక్‌లో సీఎస్‌ఈ/ఐటీతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. 
-పోస్టు: అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్
-ఖాళీలు: 3
-అర్హతలు: బీఈ/బీటెక్ సీఎస్‌ఈ/ఐటీ లేదా ఎంసీఏతోపాటు అనుభవం ఉండాలి.
-పోస్టు: సీనియర్ మేనేజర్
-ఖాళీలు: 2
-అర్హతలు: సీఎస్‌ఈ/ఐటీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-దరఖాస్తు: దరఖాస్తును ఈ-మెయిల్ చేయాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 17
-వెబ్‌సైట్: http://www.iitg.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ఎన్‌ఐఆర్‌టీ ప్రాజెక్టు టెక్నీషియన్లు,
ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో ప్రాజెక్టు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nirt
-పోస్టు : ప్రాజెక్టు టెక్నీషియన (ఫీల్డ్ వర్కర్)
-ఖాళీల సంఖ్య: 56
-అర్హత: ఇంటర్‌తోపాటు గతంలో ప్రాజెక్టు వర్క్‌లో అనుభవం ఉండాలి. 30 ఏండ్ల వయస్సు మించరాదు.
-దరఖాస్తు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: http://www.nirt.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు,
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం ఖాళీలు: 33
-ఇంజినీర్-27 ఖాళీలు (ఎలక్ట్రికల్-9, మెకానికల్-8, సివిల్-10)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-సూపర్‌వైజర్-6 ఖాళీలు
-అర్హత: మూడేండ్ల డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 12
-వెబ్‌సైట్: http://www.bhel.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ప్రవేశాలు.
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ డ్రామాలో 2019-20కిగాను ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్ (యాక్టింగ్) కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు: ఏడాది వ్యవధి సర్టిఫికెట్ (యాక్టింగ్)
-మొత్తం సీట్ల సంఖ్య: 20
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు థియేటర్ ఆర్ట్స్‌లో అనుభవం ఉండాలి. 2019 జూన్1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
-స్కాలర్ షిప్: ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 4500 స్టయిఫండ్ చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 10
-వెబ్‌సైట్: www.nsd.gov.in


No comments:

Post a comment