Saturday, 29 June 2019

నిట్‌లలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు, బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు, సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు, హార్టికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాలు.

నిట్‌లలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు,

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
horticulture
-కోర్సు: ఎమ్మెస్సీ (హార్టికల్చర్)
-సీట్ల సంఖ్య: 30
-విభాగాల వారీగా సీట్ల సంఖ్య: ఫ్రూట్ సైన్స్-6, వెజిటబుల్ సైన్స్-12, ఫ్లోరికల్చర్&ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్-9, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్-3 సీట్లు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత అంశంలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్‌లో కనీసం 5.5 జీపీఏతో ఉత్తీర్ణత.
-కోర్సు: పీహెచ్‌డీ (హార్టికల్చర్)
-సీట్ల సంఖ్య-4
-అర్హత: కనీసం 6.5 జీపీఏతో సంబంధిత అంశంలో పీజీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 40 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: పీజీ కోర్సులో ప్రవేశానికి బీఎస్సీలో వచ్చిన మార్కులకు 40 శాతం, విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఎంపిక చేస్తారు.
-కోర్సు: ఉద్యాన పాలిటెక్నిక్ (డిప్లొమా)
-మొత్తం సీట్ల సంఖ్య-50
-కాలేజీల వారీగా సీట్లు: ఆదిలాబాద్ దసనాపూర్‌లో -25, కరీంనగర్ రామగిరి ఖిల్లా కాలేజీలో-25 సీట్లు ఉన్నాయి.
-అర్హతలు: తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అకడమిక్ విద్యాసంవత్సరాల్లో కనీసం నాలుగేండ్లు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్) పరిధిలోని పాఠశాలలో చదివి ఉండాలి.
-పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
-ఇంటర్/డిగ్రీ తదితర ఉన్నత చదువులు చదివినవ వారు అర్హులు కారు.
-ఎంపిక: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆధారంగా
-వయస్సు: 2019, ఆగస్టు 31 నాటికి 15-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-మాధ్యమం: తెలుగు మీడియంలో కోర్సు ఉంటుంది
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 25
-వెబ్‌సైట్: http://skltshu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు,
వరంగల్, సూరత్‌కల్, హమీర్‌పూర్, దుర్గాపూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లలో కింది పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.
nit-durgarpur

నిట్-వరంగల్:
-పోస్టు: అడ్‌హక్ ఫ్యాకల్టీ
-విభాగాలు: ఇంజినీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్.
-అర్హతలు: ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ఎంటెక్ (గేట్‌లో అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఇస్తారు)తోపాటు యూజీ, పీజీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాల్లో పోస్టులకు పీహెచ్‌డీ/యూజీ, పీజీ స్థాయిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-జీతభత్యాలు: పీహెచ్‌డీ చేసిన వారికి నెలకు రూ.60,000/, ఎంటెక్ చేసినవారికి నెలకు రూ.50,000/- ఇస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తును పూర్తిచేసి సంబంధిత కాపీలను recruitadhoc@nitw.ac.inకి జూలై 12లోగా పంపాలి.
-వెబ్‌సైట్: www.nitw.ac.in 

నిట్-దుర్గాపూర్:
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1,2, ,లెవల్ 12,11,10)
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 19
-వెబ్‌సైట్: http://nitdgp.ac.in

నిట్-సూరత్‌కల్:
-పోస్టులు: టీచింగ్ అసిస్టెంట్/జూనియర్ ఇంజినీర్, లైబ్రెరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-32, సూపరింటెడెంట్-9, సీనియర్ టెక్నీషియన్-17, టెక్నీషియన్-32, సీనియర్ టెక్నీషియన్-10, జూనియర్ అసిస్టెంట్-10, జూనియర్ అసిస్టెంట్-19, ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్ అటెండెంట్-18 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 17
-వెబ్‌సైట్: https://recruit.nitk.ac.in

నిట్-హమీర్‌పూర్:
-పోస్టులు: రిజిస్ట్రార్-1, డిప్యూటీ రిజిస్ట్రార్-1, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, ఎంపిక, దరఖాస్తు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.nith.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు,
మైసూర్‌లోని బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
bank-note
-ఇది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ.
-పోస్టులు-ఖాళీలు:
-జనరల్ మేనేజర్ (టెక్నికల్)-1, జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్&అడ్మిన్)-1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్)-1 ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 30
-వెబ్‌సైట్: www.bnpmindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హార్టికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాలు.

న్యూఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంజినీర్లు, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Renewable-Energy
-పోస్టులు: ఇంజినీర్ (సివిల్-3,ఎలక్ట్రికల్-3, విండ్ పవర్-1, సోలార్ పవర్-1, ఓ అండ్ ఎం-1), ఆఫీసర్ (సేఫ్టీ &ఈహెచ్‌ఎస్)-1, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్-1, అకౌంటెంట్ ఆఫీసర్-2, సూపర్‌వైజర్ (సివిల్-4, ఎలక్ట్రికల్-3), అకౌంట్స్ అసిస్టెంట్-1 పోస్టు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31 (సాయంత్రం 5 వరకు)
-వెబ్‌సైట్: www.seci.co.in

No comments:

Post a Comment