ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మెన్లు ఉద్యోగాలు,
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లోని గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- పోస్ట్ పేరు: ఎయిర్‌మ్యాన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై, గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
- అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 లేదా రెండేండ్ల వొకేషనల్ కోర్సు/తత్సమాన పరీక్ష లేదా మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
- వయస్సు: 1999 జూలై 19 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వుడు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
- ఎత్తు - 152.5 సెం.మీ.
- ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిని పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో..
- 6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 10 సిట్‌అప్‌లు, 20 స్కాట్లు, 10 పుష్అప్లు చేయాలి.
- ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
- పే స్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-, శిక్షణ కాలం పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్ఫోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి.
- ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా
- దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 1
- చివరితేదీ: జూలై 15
- వెబ్సైట్: www.airmenselection.cdac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికిగాను రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- కోర్సు పేరు: పాలిటెక్నిక్ (పశుసంవర్ధక & మత్స్య శాస్త్రం)
- మొత్తం సీట్ల సంఖ్య:121
- మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట పశుసంవర్ధ్దక పాలిటెక్నిక్‌లలో 30 మంది చొప్పున మామనూర్ పశుసంవర్దక పాలిటెక్నిక్‌లో 20 మంది, భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్‌లో 11 మందికి ప్రవేశం కల్పిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో పశుపోషణ, మత్స్య పరిశ్రమల్లో శిక్షణ ఇవ్వడానికి పాలిటెక్నిక్‌లను ఏర్పాటుచేశారు.
- అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇద్దరు కంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు/గ్రేడ్లు వస్తే సైన్స్/మ్యాథమెటిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.2019 లేదా అంతకుముందు పదోతరగతిలో పాసైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కనీసం నాలుగు సంవత్సరాలపాటు గ్రామీణ ప్రాంతాల్లోని (నాన్ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: 2019 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీలకు రూ. 660/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 330/-
- ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కులు/గ్రేడ్ల ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
- పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత అధికారికి పంపాలి.
- చిరునామా: P.V Narsimha Rao Telangna Veterinary University
- Administrative office: Rajendranagar : Hyderabad - 500 030
- చివరితేదీ: జూలై 10
- వెబ్సైట్: http://tsvu.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఉద్యోగాలు,
తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్పీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం పోస్టులు: 7
- పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
- అర్హత: మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 జూలై 2 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్ : రూ. 44,900-1,42,400/-
- ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్లైన్లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 2
- వెబ్సైట్: www.lpsc.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.
నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) లో కాంట్రాక్టు ప్రాతిపదికన పేషెంట్‌కేర్ మేనేజర్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం పోస్టులు: 90
- పోస్టుల వారీగా ఖాళీలు: పేషెంట్‌కేర్ మేనేజర్ (పీసీఎం)-20, పేషెంట్‌కేర్ కో ఆర్డినేటర్ (పీసీసీ)-70)
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) లేదా డిగ్రీతోపాటు పీజీ (హాస్పిటల్/హెల్త్‌కేర్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
- పే స్కేల్: పీసీఎం పోస్టులకు రూ. 30,000/-, పీసీసీ పోస్టులకు రూ. 17,916/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 12
- వెబ్సైట్: www.becil.com.
No comments:
Post a Comment