Friday, 21 June 2019

ఎయిర్‌ఇండియాలో ఉద్యోగాలు, టీఎస్ ఐటీఐలో ప్రవేశాలు, ఏడీఆర్‌ఐఎన్‌లో ఉద్యోగాలు, జేఎన్‌టీయూహెచ్‌లో ప్రవేశాలు, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.

ఎయిర్‌ఇండియాలో ఉద్యోగాలు,

ముంబైలోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఆపరేషన్స్ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIR-INDIA
-పోస్టు: ఆపరేషన్స్ ఏజెంట్
-మొత్తం ఖాళీలు-52 (జనరల్-27, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-15, ఎస్సీ-5, ఎస్టీ-5)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సైన్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ (క్రూ రోస్టరింగ్, మూమెంట్ కంట్రోల్)లో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019 జూన్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 25,200/-
-అప్లికేషన్ ఫీజు: రూ.500/-
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: www.airindia.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్ ఐటీఐలో ప్రవేశాలు,
తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, గురుకుల పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ)లు, ప్రభుత్వ, ్ర పయివేట్ మైనార్టీ ఐటీఐల్లో 2019-20కిగాను వివిధ ట్రేడుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ITI
-కోర్సు పేరు: ఐటీఐ
-విభాగాలు: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్
-నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 54 ప్రభుత్వ ఐటీఐలు, 215 ప్రయివేట్ ఐటీఐలు కలవు. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎస్‌సీవీటీ) అనుబంధగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఐటీఐలు ఉన్నాయి. 
-కోర్సు వ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు) లేదా ఏడాది(రెండు సెమిస్టర్లు) లేదా ఆరు నెలలు
(ఒక సెమిస్టర్ మాత్రమే)
గమనిక: వివిధ ట్రేడ్‌లను బట్టి కోర్సు వ్యవధి మారుతూ ఉంటుంది.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఒఎస్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్‌ఎస్) నుంచి ఎస్‌ఎస్‌సి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 
-ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా కొన్ని ట్రేడులలో ప్రవేశానికి అర్హులు.
-వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. దరఖాస్తుదారులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
-కోర్సు ఫీజు: ట్యూషన్‌ఫీజు+ కామన్ మనీ డిపాజిట్‌లు కలిపి ప్రభుత్వ ఐటీఐలో రూ. 60/-, ప్రయివేట్ ఐటీఐలో: ఇంజినీరింగ్ ట్రేడులకు -గ్రామీణ ప్రాంతాల్లో రూ. 15,000/-పట్టణాల్లో రూ.16,500/-
నాన్ ఇంజినీరింగ్ ట్రేడులకుగ్రామీణ ప్రాంతాల్లో రూ. 12,000/-పట్టణాల్లో రూ. 13,200/-
-సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫీజు: రూ.10/-
-ఎంపిక: ఎస్‌ఎస్‌సీ మార్కులు, నియమ నిబంధనల మేరకు మెరిట్ కం రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 26
-వెబ్‌సైట్:http://iti.telangana.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏడీఆర్‌ఐఎన్‌లో ఉద్యోగాలు,
సికింద్రాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ డాటా ప్రాసెసింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏడీఆర్‌ఐఎన్)లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్-బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
dipp-students
-మొత్తం ఖాళీలు: 6
-టెక్నీషియన్ బీ
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎస్‌ఎస్‌సీ+ ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ మెకానిక్/ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్/ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్) ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 12 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 33,600/-
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12
-చిరునామా: Sr. Admin Officer, ADRIN, 203, Akbar Road, Tarbund, Manovikasnagar (PO), Secunderabad - 500009

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌టీయూహెచ్‌లో ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్, సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో 2019-20కిగాను ఎంబీఏ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
JNTUH-HYD
-రెండేండ్ల ఎంబీఏ
-మొదటి ఏడాది జేఎన్‌టీయూహెచ్, రెండో ఏడాది సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో చదవాల్సి ఉంటుంది.
-మొత్తం సీట్ల సంఖ్య: 20
-అర్హత: కనీసం 55 శాతం మార్కులతో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీడీఎస్) ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: రూ. 1000/- 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: డైరెక్టర్, అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి, హైదరాబాద్-500085
-చివరితేదీ: జూలై 3
-వెబ్‌సైట్: www. jntuh.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.

భారత రక్షణ దళానికి చెందిన సికింద్రాబాద్ (ఏఓసీ సెంటర్)లోని కేంద్రంలో వివిధ పోస్టుల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నది.
AOC-CENTRE
-పోస్టులు- ఖాళీలు
-సోల్జర్ టెక్
-సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్ (బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ).
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతోపాటు సంబంధిత స్పోర్ట్స్ కేటగిరీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఉండాలి.
-వయస్సు: 17 ఏండ్ల 6 నెలల -21 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీ: జూలై 13-ఆగస్టు 18
-చిరునామా: ఏవోసీ సెంటర్ ఈస్ట్ మారేడ్‌పల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్-500015
-వెబ్‌సైట్: www.indanarmy.nic.in

No comments:

Post a Comment