Tuesday, 25 June 2019

ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఎస్‌ఈసీఎల్‌లో అప్రెంటిస్‌లు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టయిఫండరీ ట్రెయినీలు, బీఎస్సీ ఫారెస్ట్రీలో ప్రవేశాలు, ఐఐఐటీడీఎం నాన్ టీచింగ్ ఉద్యోగాలు.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు ఉద్యోగాలు,

ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (ఎస్‌ఎస్‌సీ) పోస్టుల భర్తీకి నిర్వహించే ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (జూన్ 2019) ప్రకటన విడుదలైంది.

- షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
- మొత్తం ఖాళీలు: 150 (పురుషులు-135, మహిళలు-15)
- అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 2019 జూన్ 30 నాటికి డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్‌లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంసీఐ/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యాత్వాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉన్నతవిద్యలో ఉత్తీర్ణత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
- వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు
- ఎంపిక: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ టెస్ట్ ద్వారా
- ఎంపికైన అభ్యర్థులకు కెప్టెన్ (నేవీ/ ఎయిర్‌ఫోర్స్) హోదాలో ఉద్యోగం ప్రారంభం అవుతుంది.
- ఇంటర్వూ జరిగే ప్రదేశం : ఢిల్లీ
- అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 21
- వెబ్‌సైట్: www.amcsscentry.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఈసీఎల్‌లో అప్రెంటిస్‌లు,

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీల సంఖ్య: 5500 విభాగాల వారీగా ఖాళీలు..
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-1400, స్టెనోగ్రాఫర్ ఇంగ్లిష్-50, స్టెనోగ్రాఫర్ హిందీ-50, సెక్రటేరియల్ అసిస్టెంట్-50, ఎలక్ట్రీషియన్-1600, ఫిట్టర్-1500, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-390, టర్నర్-50, మెషినిస్ట్-50, డీజిల్ మెకానిక్-120, డ్రాఫ్ట్స్‌మ్య్రాన్ (సివిల్-25, మెకానికల్-15), మెకానిక్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్-100, ప్లంబర్-50, కార్పెంటర్-50
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వెల్డర్ ట్రేడ్‌కు 8వ తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
- స్టయిఫండ్: రూ. 7655/-
- ఎంపిక: అకడమిక్ మార్కుల ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేది: జూలై 23
- వెబ్‌సైట్: http://secl-cil.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  స్టయిఫండరీ ట్రెయినీలు,

కల్పకంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం ఖాళీలు: 68
- స్టయిఫండరీ ట్రెయినీ/ టెక్నీషియన్-42 ఖాళీలు
- విభాగాల వారీగా ఖాళీలు: ప్లాంట్ ఆపరేటర్-11, ఎలక్ట్రీషియన్-7, ఎలక్ట్రానిక్స్/ఇన్స్‌స్ట్రుమెంట్ మెకానిక్-9, ఫిట్టర్-8, మెషినిస్ట్-1, వెల్డర్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, ప్లంబర్-2, కార్పెంటర్-2
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్, మ్యాథ్స్/ఇంగ్లిష్ సబ్జెక్టులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణత.
- స్టయిఫండరీ ట్రెయినీ/సైంటిఫిక్ అసిస్టెంట్-25 ఖాళీలు
- విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్-8, ఎలక్ట్రికల్-6, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్-4, సివిల్-3, ఫిజిక్స్-3, కెమిస్ట్రీ-1
- అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
- సైంటిఫిక్ అసిస్టెంట్ (సేఫ్టీ సూపర్‌వైజర్)-1 ఖాళీ
- అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: సైంటిఫిక్ అసిస్టెంట్‌లకు 18-25 ఏండ్లు, టెక్నీషియన్ పోస్టులకు 18-24 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష+ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 11
- వెబ్‌సైట్: www.npcilcareers.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్సీ ఫారెస్ట్రీలో ప్రవేశాలు,
సిద్దిపేట (ములుగు)లోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫారెస్ట్ కాలేజ్ & పరిశోధన ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) 2019-20కిగాను నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

- కోర్సు: బీఎస్సీ ఫారెస్ట్రీ (నాలుగేండ్లు)
- మొత్తం సీట్ల సంఖ్య: 50
- అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. బయాలజీ, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ.1000/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 500/- చెల్లించాలి)
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 500/-)
- ఎంపిక: ఇంటర్ మార్కులు+ టీఎస్ ఎంసెట్-2019 ర్యాంక్ 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12 
- వెబ్‌సైట్: www.fcrits.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఐటీడీఎం నాన్ టీచింగ్ ఉద్యోగాలు.
కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టులు: రిజిస్ట్రార్ (ఆన్ కాంట్రాక్ట్)-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అకౌంట్స్)-1, టెక్నికల్ ఆఫీసర్-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, జూనియర్ సూపరింటెండెంట్-2, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-4, జూనియర్ అసిస్టెంట్-9, జూనియర్ టెక్నీషియన్-11, జూనియర్ టెక్నీషియన్ (లైబ్రేరి)-2 ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 22
- వెబ్‌సైట్: www.iiitdm.ac.in

No comments:

Post a Comment