Monday, 3 June 2019

సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, రిషికేష్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఆర్‌జీఐపీటీలో ప్రవేశాలు, ఐజీఎన్‌టీయూ ప్రొఫెసర్ పోస్టులు, డీఐపీఆర్‌లో జేఆర్‌ఎఫ్ నోటిఫికేషన్.

సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ (గేట్-2019 ద్వారా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
sail-Electronics
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టులు: 142 (జనరల్-56, ఈడబ్ల్యూఎస్-14, ఓబీసీ-38, ఎస్సీ-21, ఎస్టీ-10)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-66, మెటలర్జికల్-7, ఎలక్ట్రికల్-41, కెమికల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-15, మైనింగ్-3
-అర్హత: మెకానికల్, మెకానికల్ & ఆటోమేషన్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్, ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, మెకానికల్ ప్రొడక్షన్ & టూల్ ఇంజినీరింగ్, థర్మల్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ & ఆటోమేషన్, మెకట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, ఎనర్జీ, మెషీన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ & అటోమేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ మెషీన్, పవర్ సిస్టమ్ & హైవోల్టేజ్, పవర్‌ప్లాంట్, ఎలక్ట్రానిక్స్ & పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెకానికల్, పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రో కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ & టెక్నాలజీ, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్, రోబోటిక్స్ &ఆటోమేషన్, ఆటోమేషన్ & రోబోటిక్స్, కమ్యూనికేషన్, కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, మైనింగ్ & మెషినరీ, మినరల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూన్ 14 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 20,600-3%-46,500/-. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సుమారుగా ఏడాదికి రూ. 9 లక్షలు జీతం చెల్లిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100/-
-ఎంపిక: గేట్-2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
-గేట్ స్కోర్‌లో మెరిట్ ప్రాతిపదికన 1:6 నిష్పత్తిలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూలకు వరుసగా 75:15:10 వెయిటేజీ ఇచి తుది జాబితాను ప్రకటిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
-వెబ్‌సైట్: www.sail.co.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రిషికేష్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు,
రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
aiims-at-rishikesh
-మొత్తం పోస్టులు- 16 (జనరల్-9, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-4, ఎస్టీ-2)
-పోస్టు: అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ 
-అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్)లో ఉత్తీర్ణత. స్టాఫ్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇండియన్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-పే స్కేల్: రూ.15,600-39,100 + గ్రేడ్ పే రూ. 5,400/- 
-వయస్సు: 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మే 18-24)లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీఐపీటీలో ప్రవేశాలు,

ఉత్తరప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ) 2019-20కిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
RGIPT-LOGO
-బీటెక్ (పెట్రోలియం/కెమికల్ ఇంజినీరింగ్)
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 ర్యాంక్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు.
-ఎంటెక్ (పెట్రోలియం/ కెమికల్ ఇంజినీరింగ్)
-అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్. గేట్/నెట్ స్కోర్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
-పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: పెట్రోలియం ఇంజినీరింగ్ & జియాలజికల్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్ & హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్
-అర్హత: బీఈ/బీటెక్, ఎంటెక్, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్/నెట్, ఎన్‌బీహెచ్‌ఎం, క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈలో స్కోర్ ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10 (ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులకు), జూలై 11 (బీటెక్)
-వెబ్‌సైట్: www.rgipt.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐజీఎన్‌టీయూ ప్రొఫెసర్ పోస్టులు,
మధ్యప్రదేశ్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజీఎన్‌టీయూ)లో వివిధ విభాగాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
IGNTU-Logo
-పోస్టు పేరు: ప్రొఫెసర్
-మొత్తం పోస్టులు: 95 (ప్రొఫెసర్-21, అసోసియేట్ ప్రొఫెసర్-40, అసిస్టెంట్ ప్రొఫెసర్-34)
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌తోపాటు నెట్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-వెభసైట్: www.igntu.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఐపీఆర్‌లో జేఆర్‌ఎఫ్ నోటిఫికేషన్.

న్యూఢిల్లీలోని డీఆర్‌డీవో-డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రిసెర్చ్ (డీఐపీఆర్)లో జేఆర్‌ఎఫ్‌ల కోసం ప్రకటన విడుదలైంది.

-జేఆర్‌ఎఫ్-8 ఖాళీలు 
-అర్హత: సైకాలజీ/అప్లయిడ్ సైకాలజీలో పీజీతోపాటు నెట్‌లో ఉత్తీర్ణత సాదించాలి. 
-స్టయిఫండ్: రెండేండ్లకు రూ. 25,000/-, మూడో ఏడాది రూ. 28,000/- 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో,ఎంపిక : ఇంటర్వ్యూ 
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మే 25-31)లో వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

No comments:

Post a Comment